75 ఇంచుల డిస్‌ప్లే గల స్మార్ట్ టీవీ ను లాంచ్ చేసిన షియోమి ధర ఎంతంటే..?

చైనా దిగ్గజం షియోమి మరో సంచలనానికి వేదికయింది. ఎంఐ టీవీ 4ఎస్‌ పేరిట 75 ఇంచుల డిస్‌ప్లే సైజ్ గల సరికొత్త 4కె ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని నిన్న చైనా మార్కెట్‌లో విడుదల చేసింది.

|

చైనా దిగ్గజం షియోమి మరో సంచలనానికి వేదికయింది. ఎంఐ టీవీ 4ఎస్‌ పేరిట 75 ఇంచుల డిస్‌ప్లే సైజ్ గల సరికొత్త 4కె ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని నిన్న చైనా మార్కెట్‌లో విడుదల చేసింది.ఈ రోజు నుంచి ఈ టీవీని విక్రయించనున్నారు.రూ.82,100 ధరకు ఈ టీవీ వినియోగదారులకు లభిస్తున్నది.త్వరలో భారత్‌లోనూ ఈ టీవీ విడుదల కానుంది.

నవంబర్ 29న అసుస్ RoG గేమింగ్ స్మార్ట్‌ఫోన్నవంబర్ 29న అసుస్ RoG గేమింగ్ స్మార్ట్‌ఫోన్

ఫీచర్లు...

ఫీచర్లు...

75 ఇంచుల డిస్‌ప్లే సైజ్ (4K HDR)
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం
క్వాడ్‌కోర్ ప్రాసెసర్
2 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
డ్యుయల్ బ్యాండ్ వైఫై 802.11, బ్లూటూత్ 4.2
3 హెచ్‌డీఎంఐ, 1 ఏవీ, 2 యూఎస్‌బీ, 1 ఈథర్‌నెట్ పోర్టు,
హెచ్‌డీఆర్ సపోర్ట్, డాల్బీ ఆడియో డీటీఎస్

 

 

ఇప్పటివరకు లాంచ్ చేసిన టీవీల వివరాలు

ఇప్పటివరకు లాంచ్ చేసిన టీవీల వివరాలు

Mi TV 4 స్సెసిఫికేషన్స్..

దీని ధర రూ.39,999

స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి ఎంఐ టీవీ 4, ARM Cortex A53 చిప్‌సెట్‌తో కూడిన క్వాడ్ కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి స్టాండెర్డ్ ఫీచర్స్ ఈ టీవీలో ఉన్నాయి. కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి, ఈ టీవీలో రెండు యూఎస్బీ పోర్ట్స్‌తో పాటు మూడు హెచ్‌డిఎమ్ఐ పోర్ట్స్ అందుబాటులో ఉంటాయి. వై-ఫైకు సులువుగా కనెక్ట్ అయ్యే విధంగా Ethernet పోర్ట్ ను కూడా ఈ టీవీలో సెటప్ చేయటం జరిగింది. బ్లుటూత్ కనెక్టువిటీని కూడా ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ సౌండ్ నిమిత్తం రెండు 8వాట్ స్పీకర్లను ఈ టీవీలో షావోమి నిక్షిప్తం చేసింది.

 

Mi TV 4A 43-Inch, Mi TV 4A 32-Inch
 

Mi TV 4A 43-Inch, Mi TV 4A 32-Inch

ధరలు
43 అంగుళాల Mi TV 4A ధరను కంపెనీ రూ.22999గా నిర్ణయించింది. అలాగే 32 అంగుళాల Mi TV 4A ధరను రూ. 13,999గా నిర్ణయించింది.

specifications

కాగా దీన్ని షియోమి గతేడాది మార్చిలో చైనాలో లాంచ్ చేసింది. దీన్నే కొద్ది మార్పులతో ఇప్పుడు ఇండియాలో లాంచ్ చేసింది. 43 అంగుళాల టీవీ full-HD 1920x1080 pixels రిజల్యూషన్ కలిగి ఉంది. 178-degreeల వ్యూ యాంగిల్లో దీన్ని తిలకించవచ్చు. four Cortex-A53 cores clocked up to 1.5GHz ప్రాసెసర్ తో వచ్చింది.Mali-450 MP3 GPUతో పాటు 1జిబి ర్యామ్ అలాగే 8 జిబి స్టోరేజ్ ఆప్సన్ పొందుపరిచారు. Wi-Fi, three HDMI (one ARC) ports, three USB 2.0 ports, one Ethernet port, one AV component port, one S/PDIF audio port, 3.5mm headphone jack port లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. దీని బరువు 7.43kg. కాగా కొలతలు 970x613x214mm. కాగా DTS-HD సౌండు కోసం two 10W speakersని పొందుపరిచారు. 11 బటన్ల Mi Remoteతో మీరు సెట్ టాప్ బాక్సుని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అయితే దీని కోసం యూజర్లు రూ.299తో Mi IR cableని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

 

32-Inch Mi TV 4A

32-Inch Mi TV 4A

specifications

Xiaomi 32-Inch Mi TV 4A specifications దీన్ని చైనాలో షియోమి గతేడాది జూలైలో లాంచ్ చేసింది. అతికొద్ది మార్పులతో ఇండియాకి తీసుకొచ్చింది. sports HD డిస్ ప్లేతో 1366x768 pixels రిజల్యూషన్ తో ఈ టీవీ వచ్చింది. 178-degreeల వ్యూ యాంగిల్లో దీన్ని తిలకించవచ్చు. quad-core Amlogic SoCతో పాటు 1జిబి ర్యామ్ అలాగే 8 జిబి స్టోరేజ్ ఆప్సన్ పొందుపరిచారు.Wi-Fi, three HDMI (including one ARC) ports, two USB 2.0 ports, one Ethernet port, one AV component port, and a 3.5mm headphone jack లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. కాగా కొలతలు 733x478x180mm. 11 బటన్ల Mi Remoteతో మీరు సెట్ టాప్ బాక్సుని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అయితే దీని కోసం యూజర్లు రూ.299తో Mi IR cableని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఎంఐ టీవీ 4ఎస్‌

ఎంఐ టీవీ 4ఎస్‌

ఎంఐ టీవీ 4ఎస్‌ పేరుతో ఓ స్మార్ట్‌టీవీని షియోమి లాంచ్ చేసింది. దీని ధరను కంపెనీ 2,999 Yuan (సుమారు రూ.31,100)గా నిర్ణయించింది. ఈ టీవీలో హెచ్‌డీఆర్‌ డిస్‌ప్లే, ప్యాచ్‌వాల్‌, డాల్బీ ఆడియో, ఇతర ఫీచర్లు ఈ టీవీలో ఉన్నాయి.Mi Video Player app ద్వారా ఆఫ్ లైన్ , ఆన్ లైన్ వీడియోలను ప్లే చేసుకునే అవకాశం ఉంది.

ఎంఐ టీవీ 4ఎస్‌ స్పెషిఫికేషన్లు

55 అంగుళాల 4కే డిస్‌ప్లే, 3840×2160 pixels రిజల్యూషన్ 64 బిట్‌ క్వాడ్‌ కోర్‌ అమ్‌లోజికల్ కార్టెక్స్-ఏ53 ప్రాసెసర్‌ 2జీబీ ర్యామ్‌, 8జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌ రెండు 8డబ్ల్యూ స్పీకర్లు విత్‌ DTS, DTS HD Dolby quad-core 64-bit Amlogic T962 chip 1.5GHz విత్ Mali 450 GPU వాయిస్‌ కంట్రోల్‌ సపోర్ట్‌ ఆండ్రాయిడ్‌ ఆధారిత ప్యాచ్‌వాల్‌ యూఐ 178-degree viewing angle direct backlighting, 60Hz refresh rate 8ms response time PatchWall" OS AI-powered voice assistant Mi Video Player app HDMI 2.0 ports with ARC (audio return channel) one optical audio input port, one RF cable input two USB ports,one S-PDIF port Bluetooth and Wifi b/g/n connectivity smartphones and tablets screencasting సపోర్ట్

 

షియోమీ ఎంఐ టీవీ 4సి ఫీచర్స్

షియోమీ ఎంఐ టీవీ 4సి ఫీచర్స్

50" డిస్‌ప్లే సైజ్ (4K HDR), 3840 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
178 డిగ్రీల వీక్షణ కోణం
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం
1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
2 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
డ్యుయల్ బ్యాండ్ వైఫై 802.11, బ్లూటూత్ 4.2
3 హెచ్‌డీఎంఐ, 1 ఏవీ, 2 యూఎస్‌బీ, 1 ఈథర్‌నెట్ పోర్టు,
హెచ్‌డీఆర్ సపోర్ట్, డాల్బీ ఆడియో డీటీఎస్

Best Mobiles in India

English summary
Xiaomi Mi TV 4S with 75-inch 4K display officially launched for Rs 82,000.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X