Just In
- 14 hrs ago
Signal యాప్‌లో కొత్తగా అందుబాటులోకి వచ్చే వాట్సాప్ ఫీచర్లు ఇవే...
- 1 day ago
WhatsApp వెబ్ ఇంటర్ఫేస్లో కాలింగ్ ఫీచర్స్!! న్యూ అప్డేట్ మీద ఓ లుక్ వేయండి...
- 1 day ago
విద్యార్థులకు ఉచిత laptop లు, గ్రామాల్లో Unlimited ఇంటర్నెట్. AP సర్కార్ ఆలోచన.
- 1 day ago
JioMeet వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ అరుదైన రికార్డ్!!
Don't Miss
- News
దేశ రాజధానిలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతి, కానీ..: పాక్ కుట్ర జరిగిందని ఢిల్లీ పోలీసులు
- Movies
ట్రెండింగ్ : ఆమె నా తల్లి కాదు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ.. పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన దీపిక పదుకొనే
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Redmi కొత్త స్మార్ట్‌వాచ్ ధరలు & ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి!!!
షియోమి సంస్థ రెడ్మి బ్రాండ్ కింద మొట్టమొదటిసారిగా ఇప్పుడు రెడ్మి వాచ్ అనే స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం చైనాలో ఈ వాచ్ విడుదల అయింది. అయితే ఈ వాచ్ ఇండియాలో విడుదల అవుతుందా లేదా అనే దానిపై ఇప్పటి వరకు సంస్థ ఎటువంటి వివరాలను విడుదల చేయలేదు. అయితే ఇది ఇండియాలో విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని యొక్క డిజైన్ విషయానికి వస్తే రెడ్మి స్మార్ట్‌వాచ్ ఈ ఏడాది ప్రారంభంలో ప్రారంభించిన రియల్‌మి వాచ్ లాగా కనిపిస్తుంది. దీని యొక్క ఫీచర్స్ వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్మి స్మార్ట్‌వాచ్ ధరల వివరాలు
రెడ్మి స్మార్ట్‌వాచ్ యొక్క ధర చైనాలో సుమారు 299 CNY లను కలిగి ఉంది. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ.3,300. చైనాలో సంస్థ దీనిని ఇప్పటికే ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంచింది. ఈ రెడ్మి వాచ్‌ను ప్రీ-ఆర్డర్ చేసిన వారు దీనిని CNY269 తగ్గింపు ధరతో పొందగలరని కంపెనీ ప్రకటించింది. ఇది బ్లాక్, ఇంక్ బ్లూ మరియు ఐవరీ వైట్ మరియు ఎలిగెంట్ బ్లాక్, ఇంక్ బ్లూ వంటి ఐదు కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
Also Read: Reliance Jio నుంచి రానున్న కొత్త స్మార్ట్ ఫోన్. OTT App లు,షాపింగ్ ఆఫర్లు ఇంకా ఎన్నో ..

రెడ్మి స్మార్ట్‌వాచ్ స్పోర్ట్స్ మోడ్ల పూర్తి వివరాలు
రెడ్మి యొక్క కొత్త వాచ్ రియల్మే వాచ్ మాదిరిగానే స్క్వేర్ డయల్‌తో మంచి వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. రెడ్మి వాచ్ యొక్క బ్యాటరీ ఒక ఛార్జ్ మీద 12 రోజుల వరకు వాడకాన్ని అందిస్తుందని షియోమి పేర్కొంది. ఈ వాచ్ 24 × 7 హృదయ స్పందన మానిటర్‌ను ఆనందించడంతో పాటుగా ఏడు స్పోర్ట్స్ మోడ్‌లను కూడా కలిగి ఉంటుంది. ఈ వాచ్ అందించే స్పోర్ట్స్ మోడ్లలో అవుట్ డోర్ రన్నింగ్, ఇండోర్ రన్నింగ్, అవుట్ డోర్ సైక్లింగ్, ఇండోర్ సైక్లింగ్, వాకింగ్, స్విమింగ్ మరియు ఉచిత కార్యకలాపాలు వంటివి ఉన్నాయి. ఇది పేమెంట్ల కోసం NFC మద్దతుతో కూడా వస్తుంది.

రెడ్మి స్మార్ట్‌వాచ్ స్పెసిఫికేషన్స్ వివరాలు
షియోమి యొక్క కొత్త రెడ్మి స్మార్ట్‌వాచ్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 1.4-అంగుళాల స్క్రీన్ రిజల్యూషన్‌తో 320 × 320 పిక్సెల్స్ పరిమాణంలో అదనంగా 2.5D టెంపర్డ్ గ్లాస్ స్క్రీన్‌తో వస్తుంది. ఈ వాచ్ 120 కి పైగా వాచ్ ఫేస్ ఆప్షన్లను అందిస్తుంది. అంతేకాకుండా ఇది 5ATM వాటర్ రెసిస్టెన్స్, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, సిక్స్-యాక్సిస్ సెన్సార్, జియో మాగ్నెటిక్ సెన్సార్ మరియు యాంబియంట్ లైట్ సెన్సార్ తో వస్తుంది. ఇది 230mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేయడానికి రెండు గంటల సమయం పడుతుంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190