Just In
- 43 min ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 3 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
- 19 hrs ago
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- 22 hrs ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
Don't Miss
- News
తెలంగాణకు తీరని ద్రోహం.!కేంద్ర బడ్జెట్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్.!
- Movies
మీరా జాస్మిన్ రీ ఎంట్రీ పక్కా? హిట్ ఇచ్చిన డైరెక్టర్ తోనే మళ్లీ.. రామ్ పోతినేని సినిమాలో అలా!
- Lifestyle
Green Comet 2023: ఆకాశంలో అద్భుతం, 50 వేల ఏళ్ల తర్వాత కనిపించనున్న తోకచుక్క
- Sports
INDvsAUS : ఎట్టకేలకు దక్కిన వీసా.. టెస్టు సిరీస్ కోసం భారత్కు ఖవాజా!
- Finance
Adani: పార్లమెంటుకు అదానీ పంచాయితీ.. విపక్షాల పట్టు.. మోదీ కాపాడతారా..?
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మష్రూమ్ LED లైట్ తో 5 పోర్టుల డాకింగ్ హబ్ ను లాంచ్ చేసిన జీబ్రానిక్స్
మష్రూమ్ ఎల్ఈడి లైట్ తో కూడిన 5 పోర్టుల డాకింగ్ హబ్ ను లాంచ్ చేసిన జీబ్రానిక్స్ 5 పోర్టుల 'జడ్ఈబి-5సి ఎస్ ఎల్ యు3' ఛార్జింగ్ స్టేషన్ తో మీ చింతలన్నీ దూరం చేసుకోండి భారత దేశంలో ఐటి సంబంధిత విడిభాగాలను, సౌండ్ సిస్టమ్స్ ను, మొబైల్ / లైఫ్ స్టైల్ పరికరాలను మరియు నిఘా ఉత్పత్తులను సరఫరా చేస్తున్న ప్రముఖ సంస్థ జీబ్రానిక్స్ జడ్ఈబి-5సి ఎస్ ఎల్ యు3 అనే పేరుతో ఓ సరికొత్త 5 పోర్టుల డాకింగ్ హబ్ ను ప్రవేశపెట్టింది. అది వేగవంతమైన ఛార్జింగ్ మరియు మష్రూమ్ ఎల్ఈడి లైట్ తో కూడి వస్తోంది.

చాలామంది రాత్రి పూట సోషల్ మీడియాలో స్క్రోల్ చేసే సమయంలో 'డిజిటల్ డీటాక్స్' అన్న మాట వినే ఉంటారు. మీరు తెల్లవారి లేచిన వెంటనే మీ పరికరాలకు చార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండా తక్షణమే రిఫ్రెష్ కావడానికి మీ పరికరం సంసిద్ధంగా ఉండాలంటే, మీరు నిద్రకు ఉపక్రమించే ముందు స్క్రీన్ టైం ను తగ్గించడం చాలా అవసరం. అయితే మా జడ్ఈబి-5సి ఎస్ ఎల్ యు3మ్ 5 పోర్టుల డాకింగ్ స్టేషన్ మీ దగ్గరుంటే మీరు ఒకే సమయంలో 5 పరికరాలను చార్జ్ చేసుకో వచ్చు. అంతేకాదు ఈ చార్జింగ్ సిస్టం వల్ల మీగోడలకు వేలాడే గజిబిజి వైర్ల గందరగోళం లేకుండా శుభ్రంగా కేవలం ఈ ఒక్క డాకింగ్ స్టేషన్ తో అనేక పనులు చేసుకో వచ్చు. దీనికి ఉన్న మష్రూమ్ ఎల్ఈడి లైట్ మీకు నైట్ ల్యాంప్ గా కూడా ఉపయోగపడుతుంది.

మీ ఫోన్ కు లేదా మీ ట్యాబ్ కు ఛార్జింగ్ అయిపోతే, మీరు ఎంచక్కా వాటిని తీసుకెళ్ళి ఈ 5 పోర్టులు కలిగిన డాకింగ్ హబ్ లో పెడితే సరి, దాని ఫాస్ట్ చార్జ్ ఫీచర్ ద్వారా మీ పరికరాలను వెంటనే ప్రాణం వచ్చేస్తుంది. ఇటీవలి కాలంలో మీ పరికరాలు వివిధ పనులకు ఉపయోగపడుతుండడం వళ్ళ బ్యాటరీ చాలా ఎక్కువగా ఉపయోగించడం జరుగుతోంది, అట్టి పరిస్థితుల్లో ఈ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కలిగిన హబ్ మీకో వరమని చెప్పవచ్చు. చక్కటి, అందమైన డిజైన్ కలిగిన ఈ డాకింగ్ హబ్ మీ ఆఫీస్ టేబుల్ కూడా అందాన్ని చేకూరుస్తుంది.ఇందులో ఉన్న 5 యు ఎస్ బి పోర్టులు శక్తివంతమైన ఐసి కలిగి ఛార్జింగ్ వేగవంతంగా అయ్యేలా దోహదపడతాయి.

దీనికి తీసి పెట్టేందుకు వీలైన పుట్టగొడుగు (మష్రూమ్) ఆకారంలో ఉండే ఎల్ఈడి లైట్ కూడా ఉంది. దీనికి ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఉండడం వాళ్ళ మనకు కావలసిన విధంగా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. అంతేగాక ఇది ఆల్ ఇన్ వన్ మొబైల్ మరియు ట్యాబ్లేట్ హోల్డర్ కూడా కలిగి మీ పరికరాలను దీనిపైన సులభంగా రెస్ట్ చేసుకోడానికి వీలుగా ఉంటుంది. దీని ఉన్న 5 యుఎస్ బి పోర్టుల్లో 1 నుంచి 5 పోర్టులు 5v మరియు 5 వ పోర్టు 12v/9v/5v సపోర్ట్ చేసే ఫాస్ట్ చార్జింగ్ కలిగి ఉంటుంది. ఈ స్టేషన్ యొక్క పూర్తి స్థాయి గరిష్ట ఔట్పుట్ 6A..ఈ లాంచింగ్ సందర్భంగా జీబ్రానిక్స్ డైరెక్టర్ శ్రీ ప్రదీప్ దోషీ మాట్లాడుతూ "ఎక్కువ పనితనం కలిగి, అత్యుత్తమ స్థాయిలో పని చేసే పరికరాలకు ప్రాధాన్యతనిచ్చే మేము ఈ 5పోర్టుల ఛార్జింగ్ డాక్ ను చిన్న డిజైన తో సుప్రీం పనితీరును ఇచ్చే విధంగా తీర్చి దిద్దాము" అన్నారు.ఈ చార్జింగ్ డాక్ 4 పోర్ట్ ల మోడల్ కూడా లభ్యమవుతోంది. ఇందులో వేరుచేయ్యడానికి వీలైన బాఫెల్స్, ఎల్ఈడి లైట్స్ కూడా ఉన్నాయి. ఈ రెండు మోడల్స్ దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ స్టోర్స్ లో లభిస్తున్నాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470