మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను మరింత అందంగా తీర్చిదిద్దుకోండి

By Anil
|

మీ అవసరాలకు అనుగుణంగా Google Chrome యొక్క కొత్త ట్యాబ్ ను కస్టమైజ్ చేసుకోవచ్చు.ఈ కొత్త ట్యాబ్ యొక్క ఫంక్షనాలిటీ ను మరియు లుక్ ను మార్చే ఫ్రీడమ్ మీకు గూగుల్ క్రోమ్ కల్పిస్తుంది.మీ క్రోమ్ బ్రౌజర్ యొక్క కొత్త ట్యాబ్ మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి మీరు Chrome Extension ను ఉపయోగించవచ్చు దీని ద్వారా మీ కార్యాచరణ ఫంక్షనాలిటీ ని ఇంకా మెరుగు పర్చుకోవచ్చు. గూగుల్ క్రోమ్ యొక్క ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ కొత్త ట్యాబ్ పేజీ యొక్క కావలసిన లుక్ ను పూర్తి కంట్రోల్ లో ఉంచడానికి మీకు అనుమతనిస్తుంది. గుర్తించు కోవాల్సిన విషయం ఏంటంటే లిస్ట్ లో పేర్కొన్న కొన్ని Extensions ఉచితంగా పొందలేము.

 

Earth View:

Earth View:

ఈ Earth View extension ను గూగుల్ ఎర్త్ డెవలప్ చేసింది.ఈ కొత్త extension ఉన్న పేజీ ను ఓపెన్ చేసినప్పుడు మీకు అందమైన భూమి మరియు శాటిలైట్ కలిగి ఉన్న అందమైన ఫోటో మీకు కనిపిస్తుంది. ఫోటో లో ఉన్న ఇమేజ్ చాలా ర్యాన్ డమ్ గా మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు ఈ ఫోటో యొక్క సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

Currently:

Currently:

ఇది మీరు ఉండే ప్రదేశం యొక్క ఉష్ణోగ్రత, సమయం మరియు వాతావరణ సూచనలను ప్రదర్శించే ఒక theme. ఇందులో మీరు manualగా మీ లొకేషన్ ని ఎంపిక చేసుకొని మీకు ఇష్టం వచ్చిన పద్ధతి లో ఇమేజ్ ను కస్టమైజ్ చేసుకోవచ్చు.

OneFeed:
 

OneFeed:

OneFeed ద్వారా మీరు మీ న్యూ పేజీ ట్యాబ్ ను కొత్త సోషల్ డాష్ బోర్డు గా చేసుకోవచ్చు . ఈ extension మీ సోషల్ నెట్ వర్కింగ్ పై కేంద్రీకరించబడింది. ఇది మీ ట్యాబ్లో ఉన్న మీ సోషల్ నెట్వర్కింగ్ బ్రౌజర్ నుండి అన్ని నోటిఫికెషన్స్ ను మీకు అందిస్తుంది. ఈ extension మీ నెట్వర్క్ యొక్క సులభమైన నిర్వహణ కోసం నోటిఫికేషన్ సెంటర్ తో వస్తుంది.

Dayboard:

Dayboard:

మీరు రోజు నిర్వహించడానికి చేయవలసిన పనుల లిస్టును సృష్టిస్తే, ఆ రోజు చేయాల్సిన పనులను ఈ పేజీ extension ద్వారా మీరు తెలుసుకోవచ్చు . ఇందులో మీరు రోజు చేయాల్సిన ఐదు పనులును జోడించడానికి అనుమతినిస్తుంది. మీరు క్రొత్త ట్యాబ్ ను చూడగానే , మీరు మీ టాస్క్ లిస్టును చూడవచ్చు.

Dream Afar:

Dream Afar:

ఈ extension ద్వారా మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందమైన స్థలాలను చూడగలరు. ఇది మిమ్మల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రయాణం చేయడానికి ప్రోత్సహిస్తుంది. extension లోని Google search పెట్టె స్థానం మరియు సమయం ప్రదర్శిస్తుంది. ఈ పొడిగింపు Bing యొక్క home page ను పోలి ఉన్న పేజీని సృష్టిస్తుంది.

Card Board:

Card Board:

ఈ extension ద్వారా, మీరు ఇటీవలే install చేసిన extensionsను ,డౌన్లోడ్స్ మరియు బుక్ మార్క్ చేసిన సైట్లను చూడవచ్చు.ఈ సమాచారం అంతా Card Board ద్వారా ప్రదర్శింపబడుతుంది

Be Limitless:

Be Limitless:

Be Limitless extension ద్వారా మీ productivity లెవెల్ ను బూస్ట్అప్ చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ extension ద్వారా మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో గడిపిన సమయాన్ని ట్రాక్ చేసి Be Limitless extension ద్వారా ప్రదర్శింపబడుతుంది.

Taco:

Taco:

ఈ extension మీ టాస్క్ లిస్టును Gmail మరియు Trello తో సహా 40 కంటే ఎక్కువ సేవలను అందిస్తుంది. మీ productivity లెవెల్ ను బూస్ట్అప్ చేసుకోవడానికి సహాయపడుతుంది.

iChrome New Tab:

iChrome New Tab:

ఈ extension మీకు 50కంటే ఎక్కువ widgets ను మీకు అందిస్తుంది. మీరు మీ కొత్త ట్యాబ్ లో స్పోర్ట్స్ , వాతావరణం, స్టాక్స్, Gmail మరియు మరిన్ని విషయాల సమాచారాన్ని పొందవచ్చు.

Home:

Home:

ఈ extension మీకు నోటిఫికేషన్ ప్యానెల్ , ఇటీవల మూసివేయబడిన ట్యాబ్ లు మరిన్ని విషయాలు గురించి సమాచారాన్ని అందిస్తుంది. కొత్త పేజీ లో కస్టమ్ ట్యాబ్ ను యాడ్ చేసుకొంటూనే సహాయం మీకు కల్పిస్తుంది.

Best Mobiles in India

Read more about:
English summary
The new tab of Google Chrome can be customized according to your requirements. You have the freedom to change the functionality and the look of the new tab. You can use the help of the Chrome extensions to make the new tab look more attractive and you can also enhance its functionality through those extensions.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X