విండోస్ పీసీల కోసం బెస్ట్ క్రికెట్ గేమ్స్!

Posted By:

ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడలలో ‘క్రికెట్' ఒకటి. టెస్ట్, ఇంటర్నేషనల్, టీ20 ఫార్మాట్ లలో సాగే ఈ క్రీడకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. గేమింగ్ యూజర్ ల కోసం ‘ఆన్ లైన్ క్రికెట్ గేమ్స్' అందుబాటులో ఉన్నాయి. విండోస్ పీసీల కోసం రూపొందించబడిన పది అత్యుత్తమ క్రికెట్ గేమ్‌లను ఈ శీర్షిక ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం.

కంప్యూటర్ కీబోర్డ్‌లో పనిచేయని కీబోర్డ్ బటన్‌లను సులువుగా ఫిక్స్ చేసే మార్గాలను ఇప్పుడు మీకు సూచించబోతున్నాం. సాధారణంగా కీబోర్డ్‌లోని బటన్లు దుమ్ము పదార్థాల చేరిక అలాగే లిక్విడ్ స్పిల్స్ కారణంగా మరమ్మతులకు గురువతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఏవిధంగా స్పందించాలి..? ఇలా ట్రై చేయండి, ముందుగా కంప్యూటర్ నుంచి కీబోర్డును వేరు చేయాలి. ఒకవేళ మీరు ఉపయోగించేది వైర్‌లెస్ కీబోర్డ్ అయితే తప్పనిసరిగా బ్యాటరీని తొలగించాల్సి ఉంటుంది. ఫ్లాట్ హెడెడ్ ‘స్ర్కూ డ్రైవర్' సాయంతో కీబోర్డ్ క్రింది భాగంలోని ‘స్ర్కూ'లను సున్నితంగా వేరుచేయండి. కీబోర్డ్ నిర్మాణంలో భాగంగా బటన్లకు మథర్ బోర్డ్‌కు మధ్య కీ రైటనర్ అనే ప్లాస్టిక్ పొర వారధిలా వ్యవహరిస్తుంది. ఈ పొర దెబ్బతిన్నట్లు మీకనిపిస్తే కొత్త పొరతో రీప్లేస్ చేయండి. ఒకవేళ బటన్లలో ఈ సమస్య ఉంటే కొత్త వాటిని తిరిగి ఆ స్థానంలో చేర్చండి

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విండోస్ పీసీల కోసం బెస్ట్ క్రికెట్ గేమ్స్!

ఈఏ స్పోర్ట్స్ క్రికెట్ 2005 (EA SPORTS Cricket 2005):
లింక్ అడ్రస్:

విండోస్ పీసీల కోసం బెస్ట్ క్రికెట్ గేమ్స్!

బ్రెయిన్ లారా ఇంటర్నేషనల్ క్రికెట్ 2005 (Brain Lara International Cricket 2005):
లింక్ అడ్రస్:

విండోస్ పీసీల కోసం బెస్ట్ క్రికెట్ గేమ్స్!

బ్రెయిన్ లారా ఇంటర్నేషనల్ క్రికెట్ 2007 (Brain Lara International Cricket 2007):
లింక్ అడ్రస్:

విండోస్ పీసీల కోసం బెస్ట్ క్రికెట్ గేమ్స్!

ఈఏ స్పోర్ట్స్ క్రికెట్ 2007 (. EA SPORTS Cricket 2007):
లింక్ అడ్రస్:

విండోస్ పీసీల కోసం బెస్ట్ క్రికెట్ గేమ్స్!

ఇంటర్నేషనల్ క్రికెట్ కెప్టెన్ 2012 (International Cricket Captain 2012):
లింక్ అడ్రస్:

విండోస్ పీసీల కోసం బెస్ట్ క్రికెట్ గేమ్స్!

క్రికెట్ కోచ్ 2012 (Cricket Coach 2012):
లింక్ అడ్రస్:

విండోస్ పీసీల కోసం బెస్ట్ క్రికెట్ గేమ్స్!

ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ (International Test Cricket):
లింక్ అడ్రస్:

విండోస్ పీసీల కోసం బెస్ట్ క్రికెట్ గేమ్స్!

యాషెస్ క్రికెట్ 2009 (Ashes Cricket 2009):
లింక్ అడ్రస్:

విండోస్ పీసీల కోసం బెస్ట్ క్రికెట్ గేమ్స్!

క్రికెట్ 97 (Cricket 97):
లింక్ అడ్రస్:

విండోస్ పీసీల కోసం బెస్ట్ క్రికెట్ గేమ్స్!

స్టిక్ క్రికెట్ (Stick Cricket):
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot