విండోస్ 10లో వచ్చే సమస్యలు,పరిష్కరించుకునే మార్గాలు

ఇప్పుడు విండోస్ 10 అనేది ప్రపంచవ్యాప్తమైపోయింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 400 మిల్లియన్ల పీసీల్లో ఇది నిక్షిప్తమై ఉంది.

|

ఇప్పుడు విండోస్ 10 అనేది ప్రపంచవ్యాప్తమైపోయింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 400 మిల్లియన్ల పీసీల్లో ఇది నిక్షిప్తమై ఉంది. ట్యాబ్లెట్స్, పీసీలు, స్మార్ట్‌ఫోన్లు ఇలా అన్నింటిలో ఎక్కువభాగాన్ని ఇదే అక్రమించి ఉందంటే అతిశయోక్తి కాదు. విండోస్ 8.1 విజయవంతమైన నేపథ్యంలో కంపెనీ విండోస్ 10ని యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. కాగా ఏప్రిల్ నెలలో కంపెనీ దీని మీద అప్ డేట్ కూడా ఇచ్చింది. దీన్ని అప్ డేట్ చేసుకునే క్రమంలో యూజర్లు చాలా సమస్యలు ఎదుర్కుంటున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. ఇందులో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైన సమస్యలకు కారణాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం. ఓ సారి చెక్ చేసుకోండి.

40 రోజుల్లో 4 లక్షల అమ్మకాలు, అమెజాన్ ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఫోన్40 రోజుల్లో 4 లక్షల అమ్మకాలు, అమెజాన్ ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఫోన్

స్పేస్

స్పేస్

మీరు విండోస్ 10లోకి మారాలనుకుంటే ముందుగా మీ పీసీలో స్పేస్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. మినినమం 16 జిబి పైన ఉంటేనే విండోస్ 10లోకి మారేందుకు తేలిగ్గా అవకాశం ఉంటుంది. మీరు మీ స్పేస్ గురించి తెలుసుకోవాలంటే My Computerలోకి చెక్ చేసుకోవచ్చు.

system requirements

system requirements

మీ సిస్టం దీనికి సపోర్ట్ చేస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. సాధారణంగా విండోస్ 10 A processor of 1GHz or faster; 1GB (32-bit) or 2GB (64-bit) of RAM; 16GB of free drive space; Microsoft DirectX 9 graphic device లో మాత్రమే ఈజీగా రన్ అవుతుంది. కాబట్టి మీ సిస్టంలో రిక్వైర్ మెంట్ చెక్ చేసుకోండి. దీనికోసం మీరు Control Panel/System and Security/Systemలో చూడగలరు.

Activating Windows 10
 

Activating Windows 10

విండోస్ 10 ఇంతకుముందు అందరికీ ఉచితంగా లభించేది. అయితే ఇప్పుడు కంపెనీ ఉచితాన్ని ఆపేసింది. కాబట్టి విండోస్ 10లోకి అప్ గ్రేడ్ అవ్వాలనుకునే యూజర్లు ఈ విషయాన్ని గమనించాలి. కొనుగోలు చేసిన తరువాత మీరు ప్రొడక్ట్ కీ ద్వారానే దీన్ని అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

Avoiding inconvenient software update reboots

Avoiding inconvenient software update reboots

విండోస్ 10ని ఇంటర్నెట్ ద్వారానే అప్ డేట్ చేయాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తించుకోవాలి. ఇంటర్నెట్ లో సమస్యలు ఉంటే ఇది సమస్యని క్రియేట్ చేసే అవకాశం ఉంది. కావున మీరు అప్ డేట్ అయిన తరువాత రీస్టార్ట్ కి షెడ్యూల్ చేసుకుంటే మెరుగైన ఫలితం ఉండే అవకాశం ఉంది. దీనికోసం మీరు Settings > Update & Security), click on Advanced Options and then Notify to Schedule Restartని సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

Updating old software to work with Windows 10

Updating old software to work with Windows 10

చాలామంది ప్రధానంగా ఎదుర్కునే సమస్య ఇది. మీరు విండోస్ 10 అప్ డేట్ సమయంలో అది సరిగా పనిచేయకుంటే డిలీట్ చేసి మళ్లీ రీఇన్స్టాల్ చేయాలి. మరోక ఆప్సన్ స్టోర్ లో కెళ్లి విండోస్ 10 అప్ డేట్ కొట్టాలి. అది పనిచేయకుంటే delete and reinstall చేసుకోవాలి.

Changing privacy and Wi-Fi Sense settings

Changing privacy and Wi-Fi Sense settings

మీరు హ్యాకింగ్ భారీ నుంచి తప్పించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీనికోసం మీరు Start Menuలో కెళ్లి Settings క్లిక్ చేసి Network & Internetలో వైఫైని టర్న్ ఆఫ్ చేసుకోవాలి. లేకుంటే సేమ్ అకౌంట్ వాడుతున్న వారందరికీ మీ పాస్ వర్డ్ షేర్ అవుతుంది.

Printer compatibility

Printer compatibility

విండోస్ 10 అప్ డేట్ అయిన తరువాత ప్రింటర్ కోసం రీఫ్రెష్ చేయాలి. అలా చేయని పక్షంలో ప్రింటర్ ఆప్సన్ పనిచేయకపోవచ్చు.

Changing the browser to Chrome or Firefox

Changing the browser to Chrome or Firefox

మైక్రోసాప్ట్ బ్రౌజర్ ని సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. Chrome or Firefox రెండింటింలో ఏది కావాలనుకుంటే దాన్ని డిఫాల్ట్ బ్రౌజర్ గా సెట్ చేసుకోవచ్చు.

Learning to use Edge

Learning to use Edge

మీరు Edgeని ఉపయోగించుకోవాలనుకుంటే డిసెంట్ బ్రౌజర్ ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో కొన్ని రకాల ఫీచర్లు ఒక్కచోటే ఉంటాయి కాబట్టి మీరు ఆలోచించి నిర్ణక్ష్ం తీసుకుంటే ఉత్తమంగా ఉంటుంది.

Blocking pop-ups in Edge

Blocking pop-ups in Edge

Edgeలో మీరు పాప్ అప్ ని బ్లాక్ చేసుకోవడం ఉత్తమం. ఇందుకోసం మీరు Settingsలో కెళ్లి Advanced Settingsలో కెళ్లి Block Pop-upsని టర్న్ ఆన్ చేస్తే సరిపోతుంది.

 

 

Best Mobiles in India

English summary
100 common Windows 10 problems and how to solve them more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X