Just In
Don't Miss
- News
రాజధానిపై బొత్సా కొత్త ట్విస్ట్: కమిటీ నివేదిక వచ్చినాకే స్పష్టత: సభలో చెప్పింది తుది నిర్ణయం కాదంటూ
- Movies
రాంగోపాల్ వర్మను చంపేసిన జనసేన కార్యకర్తలు.. దెయ్యమై వచ్చి పవన్‌ను పట్టుకుంటా.!
- Sports
7000 పరుగులు: డేవిడ్ వార్నర్ ఖాతాలో మరో రికార్డు, 12వ ఆటగాడిగా!
- Lifestyle
జ్యోతిష శాస్త్రం ప్రకారం 2020లో ఈ రాశుల వారికి ఆర్థికంగా అదృష్టం కలిసి వస్తుందట...
- Automobiles
ఆల్-న్యూ రేంజ్ రోవర్ ఎవోక్ ఇండియాలో 2020 ఫిబ్రవరిలో విడుదల
- Finance
షాకింగ్: ఏపీలో 971 కంపెనీల గుర్తింపు రద్దు.. 5 వేల మంది డైరెక్టర్లు అనర్హులు!
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
మీకు ఉపయోగపడే 10 గూగుల్ సెర్చ్ టిప్స్
గూగుల్...రోజుకు కొన్ని కోట్ల మంది వినియోగించే సైట్లలో ఇదీ ఒకటి. ఏది కావాలన్నా గూగుల్ ఓపెన్ చేస్తారు వారికి కావాల్సింది అందులో సెర్చ్ చేస్తారు.గూగుల్ సెర్చ్ అనేది ఇప్పుడు భూమి పై అత్యధికంగా ఉపయోగించే సెర్చ్ ఇంజిన్.అయితే ఒక్కసారి మనం గూగుల్ లో ఏమైనా సెర్చ్ చేయాలంటే ర్యాండమ్ గా టైపు చేసి వెతుకుతుంటాం అప్పుడు మనకి కాస్త సమయం వేస్ట్ అవుతుంది.ఉదాహరణకు మీకు దగ్గరలో ఏదన్నా ఈవెంట్ జరుగుతుందో తెలుసుకోవడానికి ఈవెంట్స్ హ్యాపెనింగ్ నియర్ బై అని సెర్చ్ చేస్తారు అలా కాకుండా ఫుడ్ ఫెస్టివల్ అని టైపు చేయగానే మీ దగ్గరలో జరుగుతున్న అన్ని ఈవెంట్స్ గూగుల్ ఒకేసారి చూపిస్తుంది.నేటి స్పెషల్ స్టోరీ లో మీకు ఉపయోగపడే ఈజీ గూగుల్ సెర్చ్ టిప్స్ తెలుపుతున్నాము.ఓ లుక్కేయండి
లాడ్జీకి వెళ్ళేవారు ముందు ఈ న్యూస్ చూడండి

లేటెస్ట్ మూవీ షో టైమ్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నారా...?
గూగుల్ సెర్చ్ లో ‘movie showtimes' అని టైపు చేస్తే చాలు మీ దగ్గరలో రన్ అవుతున్నలేటెస్ట్ మూవీ షో టైమ్స్ అన్ని చూపిస్తుంది.

మీ దగ్గరలో జరుగుతున్న ఈవెంట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా...?
గూగుల్ సెర్చ్ లో "food festival" అని టైపు చేస్తే చాలు మీ దగ్గరలో జరుగుతున్న ఈవెంట్స్ అన్ని చూపిస్తుంది.

మంచి ఫుడ్ రెసిపీస్ కోసం చూస్తున్నారా..?
గూగుల్ సెర్చ్ లో మీకు ఏ రెసిపీ కావాలో కేవలం టైపు చేస్తే చాలు ఒక బాక్స్ మీకు కావల్సిన రెసిపీ ఉన్న అన్ని అగ్ర సైట్లు జాబితా చేస్తుంది.

మీ దగ్గరలో జాబ్స్ కోసం చూస్తున్నారా...?
గూగుల్ సెర్చ్ లో "jobs near me" అని టైపు చేస్తే చాలు మీ దగ్గరలో ఉన్న జాబ్స్ అన్ని చూపిస్తుంది.

కాలేజీ/యూనివర్సిటీల గురించి తెలుసుకోవాలా ..?
కాలేజీ/యూనివర్సిటీల గురించి తెలుసుకోవడానికి గూగుల్ లో మీరు చూడాలి అనుకున్న కాలేజీ/యూనివర్సిటీ పేరును టైపు చేయండి చాలు మీకు బ్యాసీ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది.

ఆరోగ్య సంబంధిత సమాచారం తెలుసుకోవాలా...?
వ్యాధి గురించి తెలుసుకోవడానికి వెబ్ సైట్ లో కాకుండా కేవలం గూగుల్ లో ఫలనా వ్యాధి పేరు సెర్చ్ చేస్తే చాలు మీకు చిన్న బాస్ లో ఆ వ్యాధి తాలూకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది.

బిల్స్ ను స్ప్లిట్ చేయాలా...?
మాములుగా ఫ్రెండ్స్ తో రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడో లేదా రూమ్ లో ఉన్నప్పుడు బిల్స్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు గూగుల్ లో "tip calculator" అని సెర్చ్ చేయండి చాలు

కరెన్సీ కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నారా...?
కరెన్సీలను మార్చడానికి నిర్దిష్ట వెబ్‌సైట్‌ను సందర్శించడం కంటే, రెండు కరెన్సీ పేర్లను టైప్ చేయండి సరిపోతుంది.ఉదాహరణకు మీరు $ 500 ను రూపాయలలోకి లెక్కించాలనుకుంటే, " USD to INR" అని టైపు చేస్తే సరిపోతుంది.

అపాయింట్మెంట్స్ మరియు అప్ కమింగ్ ఫ్లైట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా...?
మీరు ఇటీవలే ఫ్లైట్ టికెట్ బుక్ చేసినట్లయితే, మీరు చేయవలసిందల్లా "my flights" అని టైపు చేసి గూగుల్ లో సెర్చ్ చేయండి .మీ విమానాల గురించి మీకు అన్ని వివరాలను అందిస్తుంది.అపాయింట్మెంట్స్ లో కూడా సేమ్

ఫుడ్ లో ఉన్న క్యాలరీస్ తెలుసుకోవాలి అనుకుంటున్నారా...?
మీరు తినే ఫుడ్ లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో తెలుసుకోవడానికి ఉదాహరణకి "how many calories in a samosa"అని గూగుల్ సెర్చ్ లో టైపు చేస్తే చాలు.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790