ఇలా చేస్తే, మీ ఫోన్ ఇంటర్నెట్ 80% ఆదా

Written By:

స్మార్ట్‌ఫోన్‌లను రోజువారీ అవసరాలకు ఉపయోగించుకునే వారు మనలో చాలా మందే ఉన్నారు. కమ్యూనికేషన్ అవసరాల నిమిత్తం ఇంటర్నెట్‌ను తప్పనసరిగా వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫోన్‌లో ఇంటర్నెట్ బ్యాలన్స్ ఉందంటే చాటింగ్, బ్రౌజింగ్, గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ ఇలా అనేక రకాల కార్యకలాపాలకు పాల్పడుతుంటాం.

ఇలా చేస్తే, మీ ఫోన్ ఇంటర్నెట్ 80% ఆదా

ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో ఎక్కువ ఇంటర్నెట్ డేటాను ఖర్చు చేస్తుంటాం. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకంటూ ఒక నిర్థిష్టమైన అవగాహనతో ఫోన్ ఇంటర్నెట్ డేటాను 80% మేర ఆదా చేసుకునేందుకు 10 ముఖ్యమైన సూచనలు...

Read More : కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్.. మీరు సిద్ధమేనా!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇలా చేస్తే, మీ ఫోన్ ఇంటర్నెట్ 80% ఆదా

ప్రయాణ సమయంలో ఫోటోలు, వీడియోలను అప్‌లోడ్ చేయకండి.

ఇలా చేస్తే, మీ ఫోన్ ఇంటర్నెట్ 80% ఆదా

గూగుల్ మ్యాప్స్‌ను ఆఫ్‌లైన్‌లో మాత్రమే వాడుకోండి.

ఇలా చేస్తే, మీ ఫోన్ ఇంటర్నెట్ 80% ఆదా

ఫేస్‌బుక్ ఆండ్రాయిడ్ వర్షన్ యాప్‌తో పోలిస్తే వెబ్ వర్షన్ యాప్ తక్కువ ఇంటర్నెట్ డేటాను ఖర్చు చేసుకుంటుంది.

ఇలా చేస్తే, మీ ఫోన్ ఇంటర్నెట్ 80% ఆదా

క్రోమ్ బ్రౌజర్ మీకు డీఫాల్ట్ బ్రౌజర్‌గా ఉన్నట్లయితే బ్రౌజర్‌లోని డేటా సేవర్ ఆప్షన్‌ను ఆన్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల వెబ్ పేజెస్ కంప్రెస్ కాబడతాయి.

ఇలా చేస్తే, మీ ఫోన్ ఇంటర్నెట్ 80% ఆదా

ఆన్‌లైన్ గేమ్స్‌కు బదులుగా ఆఫ్‌‌లైన్ గేమ్స్ ట్రై చేయండి.

ఇలా చేస్తే, మీ ఫోన్ ఇంటర్నెట్ 80% ఆదా

గూగుల్ ప్లే స్టోర్ యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Auto-Updating Apps ఆప్షన్‌ను డిసేబుల్ చేయండి. ఇలా చేయటం వల్ల మీకు అవసరమైనపుడు మాత్రమే యాప్స్‌ను అప్‌డేట్ చేసుకునే వీలుంటుంది. తద్వారా బోలెడంత మొబైల్ డేటా ఆదా అవుతుంది.

ఇలా చేస్తే, మీ ఫోన్ ఇంటర్నెట్ 80% ఆదా

ఆన్‌లైన్ మ్యూజిక్‌కు బదులుగా ఆఫ్‌‌లైన్ మ్యూజిక్‌కు ప్రిఫరెన్స్ ఇవ్వండి.

ఇలా చేస్తే, మీ ఫోన్ ఇంటర్నెట్ 80% ఆదా

డేటాను ట్రాక్ చేయండి మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్‌లో ఏఏ అప్లికేషన్ ఎంతెంత డేటాను ఖర్చు చేస్తుందో ట్రాక్ చేయండి. తద్వారా మీ మొబైల్ డేటా పై అవగాహనకు రావచ్చు. అవసరం లేని యాప్‌ను డిసేబుల్ చేయటం ద్వారా డేటా వినియోగాన్ని కొంత మేర ఆదా చేసుకోవచ్చు

ఇలా చేస్తే, మీ ఫోన్ ఇంటర్నెట్ 80% ఆదా

వాట్సాప్‌లోని ఆటో - డౌన్‌లోడ్ ఫీచర్‌ను డిసేబుల్ చేయండి చాలా మంది వాట్సాప్ యూజర్లు ఇతర గ్రూప్ లలో భాగంగా ఉండటం వల్ల తరచూ ఫోటోలు, వీడియోలు, ఆడియోలను రిసీవ్ చేసుకుంటుంటారు. అయితే వీటిలో వాళ్లకు అవసరంలేనివి చాలానే ఉంటాయి. ఈ మల్టిఫుల్ ఫార్వర్డ్‌లను రిసీవ్ చేసుకోవటం వల్ల డేటా ఖర్చవుతూనే ఉంటుంది. కాబట్టి మీ వాట్సాప్‌ అకౌంట్‌లోని ఆటో - డౌన్‌లోడ్ ఫీచర్‌ను డిసేబుల్ చేసుకోవటం వల్ల డేటా వినియోగాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

ఇలా చేస్తే, మీ ఫోన్ ఇంటర్నెట్ 80% ఆదా

అప్లికేషన్‌లను పరిమితం చేయండి మీ ఫోన్‌లో ఎక్కువ డేటాను ఖర్చు చేస్తున్న అప్లికేషన్‌లను పరిమితం చేయండి. Settingsలోకి వెళ్లి Data usageను చూసినట్లయితే ఏ యాప్ ఎంతంత డేటాను ఖర్చు చేస్తుందో అర్థమవుతుంది.

ఇలా చేస్తే, మీ ఫోన్ ఇంటర్నెట్ 80% ఆదా

మీ ఫోన్ ఇంటర్నెట్ వినియోగాన్ని మానిటర్ చేసేందుకు అనేక యాప్స్ మార్కెట్లో సిద్దంగా ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 New Tricks To Reduce Data Usage On Your Android Smartphone by 80%. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot