తప్పనిసరిగా పాటించవల్సిన 10 ఈమెయిల్ రూల్స్

Written By:

ఏళ్లు గడుస్తున్నా రోజు రోజుకు తన ప్రాముఖ్యతను పెంచుకుంటున్న శక్తివంతమైన కమ్యూనికేషన్ సాధనాల్లో ఈమెయిల్ ఒకటి. ఇంటర్నెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఈమెయిల్ స్వరీస్ గురించి ఎంతో కొంత తెలిసే ఉంటుంది. గూగుల్, యాహూ, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ కంపెనీలు ఉచిత ఈమెయిల్ సర్వీసులను అందిస్తున్నాయి. ఈమెయిల్ సర్వీసులను ఉపయోగించుకుంటున్న ప్రతిఒక్క యూజర్ తప్పనిసరిగా పాటించవల్సిన 10 ఈమెయిల్ రూల్స్‌ను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

మీ ఫోన్‌ను చిక్కులో పడేసే 10 తప్పులు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తప్పనిసరిగా పాటించవల్సిన 10 ఈమెయిల్ రూల్స్

మీరు ఈ-మెయిల్‌లో ఏమి చెప్పాలనుకుంటున్నారో..? ఆ వివరాలను హైలైట్ చేస్తూ క్లుప్తంగా subject lineలో రాయండి.

తప్పనిసరిగా పాటించవల్సిన 10 ఈమెయిల్ రూల్స్

మీరు మెయిల్ పంపబోయే వ్యక్తి హోదాకు అనుగుణంగా వారి పేర్లకు ముందు Mr., Ms., Mrs, Sir, Madamలాంటి పదాలను వాడండి. వారిని అడ్రస్ చేసేముందు Dear, Hi వంటి పదాలను వాడితే మరింత గౌరవం ఇచ్చినట్లు ఉంటుంది.

తప్పనిసరిగా పాటించవల్సిన 10 ఈమెయిల్ రూల్స్

మీ మెయిల్ ద్వారా అడ్రస్ చేయబోతున్న వ్యక్తులకు సంబంధించిన పేర్లలో అక్షర దోషాలు లేకుండా చూసుకోండి. స్పెల్లింగ్‌ను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి.

తప్పనిసరిగా పాటించవల్సిన 10 ఈమెయిల్ రూల్స్

ప్రొఫెషనల్ మెయిల్స్‌కు మంచి ఇంట్రడక్షన్ అవసరం. కాబట్టి, మీరు పంపే ప్రొఫెషనల్ మెయిల్స్‌కు మంచి ఇంట్రడక్షన్ అవసరం. విషయాన్ని హైలెట్ చేస్తూ ఇంట్రడక్షన్ ఉండాలి.

తప్పనిసరిగా పాటించవల్సిన 10 ఈమెయిల్ రూల్స్

ఈమెయిల్ ద్వారా అవతల వ్యక్తికి మీరు చెప్పాలనుకుంటున్న విషయం చాలా సూటిగా ఉండాలి.

తప్పనిసరిగా పాటించవల్సిన 10 ఈమెయిల్ రూల్స్

ఈమెయిల్ ద్వారా అవతల వ్యక్తికి మీరు చెప్పాలనుకుంటున్న విషయం క్లారిటీగా స్పష్టతను కలిగి ఉండాలి. ఈమెయిల్ రైటింగ్ లో ఎస్ఎంఎస్ షార్ట్‌కట్‌లు వాడకండి.

తప్పనిసరిగా పాటించవల్సిన 10 ఈమెయిల్ రూల్స్

మీరు రీసివ్ చేసుకున్న మెయిల్స్ రిప్లే ఇవ్వటమనేది చాలా ముఖ్యం. అవతలి వ్యక్తి నుంచి ఓ ముఖ్యమైన మెయిల్ మీకు అందిన వెంటనే "Mail Received" పేరుతో అతినికి రిప్లై పెట్టండి.

తప్పనిసరిగా పాటించవల్సిన 10 ఈమెయిల్ రూల్స్

"Thanks", "Sincerely", "Regards" వంటి గౌరవప్రధమైన పదాలతో మీ ఈమెయిల్ ముగింపు ఉండాలి.

తప్పనిసరిగా పాటించవల్సిన 10 ఈమెయిల్ రూల్స్

ఈమెయిల్ ముగింపులో మీ పేరును పేర్కొనటం మర్చిపోకండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Rules of E-Mail Etiquette Everyone Should Follow!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot