ఫోన్ బ్యాటరీ గురించి 10 ముఖ్యమైన విషయాలు

Written By:

నేటి తరం కమ్యూనికేషన్ అవసరాలను తీర్చటంలో స్మార్ట్‌ఫోన్‌లు క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ డివైజుల ద్వారా అనేక సౌలభ్యతలను యూజర్లు పొందుతున్నారు. అనేక అప్లకేషన్‌లను స్మార్ట్‌ఫోన్ రన్ చెయ్యటం కారణంగా బ్యాటరీ బ్యాకప్ త్వరగా అయిపోతుంటుంది. కనీస అవగాహనతో పలు జాగ్రత్తులను పాటించటం వల్ల బ్యాటరీ సామర్ధ్యాన్ని కొంత మేర పొదుపు చేసేకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను ఆదా చేసేందుకు 10 ముఖ్యమైన సూచనలను క్రింది స్లైడర్ లో చూడొచ్చు...

Read More : వాట్సాప్ వాడుతున్నారా..? ఈ ముఖ్యమైన విషయాలు తెలసుకోండి!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ బ్యాటరీ గురించి 10 ముఖ్యమైన విషయాలు

ఫోన్‌లోని వైబ్రేషన్ మోడ్‌ను డిసేబుల్ చేయటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.

ఫోన్ బ్యాటరీ గురించి 10 ముఖ్యమైన విషయాలు

ఇండోర్ వాతావరణంలో ఉన్నప్పుడు ‘Low Brightness' మోడ్ ను ఆన్ చేసుకోవటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.

ఫోన్ బ్యాటరీ గురించి 10 ముఖ్యమైన విషయాలు

స్ర్కీన్ టైమ్ అవుట్ సెట్టింగ్ ను సాధ్యమైనంత వరకు తగ్దించుకోవటం ద్వారా బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.

ఫోన్ బ్యాటరీ గురించి 10 ముఖ్యమైన విషయాలు

అవసరంలేని సమయంలో ఫోన్‌ను స్విచాఫ్ చేయటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.

ఫోన్ బ్యాటరీ గురించి 10 ముఖ్యమైన విషయాలు

మీ ఫోన్‌ను కంపెనీతో బ్రాండెడ్ ఛార్జర్ ద్వారా ఛార్జ్ర్ చేయటం వల్ల నాణ్యమైన బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది.

ఫోన్ బ్యాటరీ గురించి 10 ముఖ్యమైన విషయాలు

ఫోన్‌‌లో పనికిరాని యాప్స్‌ను అన్ఇన్‌స్టాల్ చేయటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను ఆదా చేసుకోవచ్చు.

ఫోన్ బ్యాటరీ గురించి 10 ముఖ్యమైన విషయాలు

ప్రయాణ సమయాల్లో మాత్రమే ఫోన్ జీపీఎస్‌ను ఆన్ చేయండి. అవసరంలేని సమయంలో జీపీఎస్ ఫీచర్‌ను టర్నాఫ్ చేయండి.

ఫోన్ బ్యాటరీ గురించి 10 ముఖ్యమైన విషయాలు

లౌడర్ రింగ్‌టోన్స్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను దహించివేస్తాయి. కాబట్టి ఫోన్‌తో డీఫాల్ట్‌గా వచ్చే సాధారణ రింగ్‌టోన్‌లను ఎంపిక చేసుకోండి.

ఫోన్ బ్యాటరీ గురించి 10 ముఖ్యమైన విషయాలు

ఫేస్‌బుక్, వాట్సాప్‌ల నుంచి వచ్చే అన్‌వాంటెడ్ నోటిఫికేషన్స్ టర్నాఫ్ చేయటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.

ఫోన్ బ్యాటరీ గురించి 10 ముఖ్యమైన విషయాలు

కంటిన్యూస్ యూసేజ్ తరువాత మీ ఫోన్ ఓవర్ హీట్ అయినట్లయితే, వెంటనే స్విచాఫ్ చేసేయండి. కొద్ది సేపటి కోసం తిరిగి ఆన్ చేసి వాడుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Rules to Save Smartphone Battery Life!. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot