తక్కువ బడ్జెట్‌లో.. భలే భలే ఐడియాలు

Posted By:

ఒక్కసారి ఆలోచించటం మొదలుపెడితే కొత్త ఆలోచనలు పుట్టుకొస్తూనే ఉంటాయి. వేలకు వేలు వెచ్చించి ఇష్ట పడి కొనుగోలు చేసిన మీ favorite gadgets వాడినంత కాలం జాగ్రత్తగా ఉండాలంటే అనుకోకుండా వాటిని కాపాడుకునేందుకు మనకున్న బడ్జెట్ లో కొత్త కొత్త మార్గాలను ఆన్వేషిస్తూనే ఉండాలి. ఈ పోస్ట్ ద్వారా మేము సూచిస్తోన్న 10 Tech Tips మీ ఖరీదైన గాడ్జెట్ ల జీవిత కాలాన్ని మరింత పెంచగలవు.....

Read More : ఆన్‌లైన్‌లో Passportకు Apply చేయటం ఏలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐడియా 1

మీ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ కేబుల్ త్వరగా బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే, కేబుల్ పదే పదే బెండ్ అవ్వకుండా చివరి భాగంలో ఓ springను జత చేయండి. ఈ spring మీ పాత పెన్ లోదైనా సరిపోతుంది.

ఐడియా 2

హెడ్‌ఫోన్‌లతో పాటు స్మార్ట్‌ఫోన్ కేబుళ్లను ఓ క్రమ పద్ధతిలో మేనేజ్ చేసేందుకు మీ పాత ఏటీఎమ్ కార్డ్ లేదా గిఫ్ట్ కార్డ్ ను ఇలా ఉపయోగించుకోవచ్చు.

ఐడియా 3

మీ స్మార్ట్‌ఫోన్ సౌండ్‌ను మరింతగా రెట్టింపు చేయాలంటే టాయిలెట్ పేపర్ రోల్ మధ్యలో ఫోన్‌ను ఫిట్ చేసిన రోల్‌కు అటు, ఇటు రెండు సోలో కప్‌లను అమర్చండి.

ఐడియా 4

మీ పాత షాంపూ బాటిల్‌ను ఇలా కత్తిరించి స్మార్ట్‌ఫోన్ Charging Holderలా ఉపయోగించుకోండి.

ఐడియా 5

composition bookను ఇలా మలచుకుని ఐప్యాడ్ కవర్‌లా ఉపయోగించుకోవచ్చు.

ఐడియా 6

పాత కట్టింగ్ బోర్డ్‌ను ఐప్యాడ్ Holderలా ఉపయోగించుకోవచ్చు.

ఐడియా 7

PVC pipeలను ఉపయోగించి మీ ల్యాప్‌టాప్‌కు చక్కటి స్టాండ్‌ను తయారు చేసుకోవచ్చు.

ఐడియా 8

మీ డెస్క్‌టాప్‌కు సంబంధించిన కేబుళ్లను ఆర్గనైజ్ చేసుకునేందుకు బైండర్ క్లిప్స్‌ను ఉపయోగించండి.

ఐడియా 9

Binder clipsకు సంబంధించి హ్యాండిల్స్ ను తొలగించటం ద్వారా వాటిని కీబోర్డ్ లెగ్స్ లా ఉపయోగించుకోవచ్చు.

ఐడియా 10

ప్రయాణ సమయాల్లో వీడియోలను వీక్షించాల్సి వస్తే మీ స్మార్ట్‌ఫోన్‌ను ఇలా ప్లాస్టిక్ కవర్‌లో ఉంచి ఇలా బెటర్ వ్యూవింగ్ యాంగిల్స్‌లో చూడండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Important Tech Tips Do It Your Self. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot