మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇలా కూడా వాడుకోవచ్చు
ఈ మధ్యనే కొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకున్నారా.. అయితే మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఏం చేద్దామనుకుంటున్నారు..?, మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను సగం ధరకు అమ్మేయటం కంటే ఇంటిలోనే ఉంచుకుని ప్రత్నామ్నాయ అవసరాలకు ఉపయోగించుకోవటం ఎంతో మేలు. కొంచం వినూత్నంగా ఆలోచించినట్లయితే మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను అనేక అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అవేంటో క్రింది స్లైడ్‌షోలో చూద్దాం...
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇలా కూడా వాడుకోవచ్చు
మీ పాత స్మార్ట్‌ఫోన్‌లో వై-ఫై హాట్‌స్పాట్ ఫీచర్‌ను ఇన్‌స్టాల్ చేసి వై-ఫై రూటర్‌లా వాడుకోవచ్చు.

మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇలా కూడా వాడుకోవచ్చు
మీ పాత స్మార్ట్‌ఫోన్ టీవీఅవుట్ స్లాట్‌ను కలిగి ఉన్నట్లయితే టీవీకి కనెక్ట్ చేసుకుని మీడియా ప్లేయర్ లా ఉపయోగించుకోవచ్చు.

మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇలా కూడా వాడుకోవచ్చు
మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను వివిధ అప్లికేషన్‌లను పరీక్షించుకునే టెస్ట్ డివైస్‌లా ఉపయోగించుకోవచ్చు.

మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇలా కూడా వాడుకోవచ్చు
స్మార్ట్‌ఫోన్‌లను వైర్‌లెస్ సెక్యూరిటీ కెమెరాలుగా మార్చే అనేక యాప్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి, మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఓ సెక్యూరిటీ వెబ్ క్యామ్‌లా ఉపయోగించుకోవచ్చు.

మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇలా కూడా వాడుకోవచ్చు
మీ పాత స్మార్ట్‌ఫోన్‌లో వివిధ రకాల గేమ్‌లను లోడ్ చేసి గేమింగ్ డివైస్‌లా ఉపయోగించుకోవచ్చు.

మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇలా కూడా వాడుకోవచ్చు
మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను జీపీఎస్ నేవిగేటర్‌లో ఉపయోగించుకోవచ్చు.

మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇలా కూడా వాడుకోవచ్చు
మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను డేటా బ్యాకప్ లేదా డేటా స్టోరేజ్ డివైస్‌లా వాడుకోవచ్చు.
మీ పాత కంప్యూటర్‌ను ఏం చేస్తున్నారు..?
అభివృద్ధి శాతం తక్కువగా ఉన్న పాఠశాలకు మీ పాత పీసీని విరాళంగా ఇవ్వండి. ఈ చర్యతో మీరు నలుగురికి కంప్యూటింగ్ విజ్ఞానాన్ని పంచినవారవుతారు. మీ పాత కంప్యూటర్ హోమ్ సర్వర్‌లా మార్చుకుని ముఖ్యమైన డేటాను స్టోర్ చేసుకోవచ్చు. అదే విధంగా మల్టిపుల్ కంప్యూటింగ్ నిర్వహించుకోవచ్చు.మీ ఆలోచనలకు సాన పెడుతూ కొత్త కొత్త ప్రయోగాలకు పాత పీసీని ఉపయోగించుకోండి. ఈ పృక్రియ ద్వారా ఆయా విభాగాల్లో పరిణితి సాధిస్తారు. అయితే గేమింగ్ సర్వర్‌లా మార్చుకోండి: మీకు నచ్చిన ఆటలన్నింటిని ఈ కంప్యూటర్‌లో పరీక్షించవచ్చు.కంప్యూటర్ విద్య అందరికి అవసరమైన ప్రస్తుత పరిస్ధితుల్లో మీ ఆప్తులకు ఈ గ్యాడ్జెట్‌ను అప్పగించి పర్యావరణ పరీరక్షణకు మీ వంతు సహకారాన్ని అందించండి.


Click it and Unblock the Notifications








