ఐఫోన్ హెడ్‌ఫోన్స్.. ఇవి ఎంతో ప్రత్యేకం

Written By:

యాపిల్ ఐఫోన్ అనేక ప్రత్యేకతలకు కేంద్ర భిందువు. ఈ డివైస్ కోసం రూపొందించబడే ప్రతి యాక్సెసరీ డిజైనింగ్ మొదలుకుని పనితీరు వరకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. యాపిల్ ఐఫోన్ కోసం డిజైన్ చేయబడిన ప్రత్యేకమైన ఉపకరణాల్లో హెడ్‌ఫోన్స్ ఒకటి. ఐఫోన్ ఇయర్ ఫోన్‌లలో ఏర్పాటు చేసిన బటన్స్ ద్వారా అనేక టాస్క్‌లను నిర్వహించుకోవచ్చు. ఐపోన్ ఇయర్ ఫోన్‌కు సంబంధించి 10 ఆసక్తికర విషయాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

Read More : 5 మోటరోలా ఫోన్‌ల పై Amazon Indiaలో భారీ తగ్గింపు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్ హెడ్‌ఫోన్స్.. ఇవి ఎంతో ప్రత్యేకం

అదే మ్యూజిక్‌ను మరోసారి ప్లే చేయాలంటే ఐఫోన్ హెడ్‌ఫోన్‌లోని సెంటర్ బటన్‌ను మూడు సార్లు క్లిక్ చేసి కొన్ని సెకన్ల పాటు హోల్డ్ చేయండి.

 

ఐఫోన్ హెడ్‌ఫోన్స్.. ఇవి ఎంతో ప్రత్యేకం

ఒక కాల్‌లో నిమగ్నమై ఉన్నపుడు వేరొక కాల్ వచ్చిందా..? అయితే హెడ్‌ఫోన్‌లోని సెంటర్ బటన్‌ పై క్లిక్ చేసి హోల్డ్ చేయండి.ఇప్పుడు మొదటి కాల్ హోల్డ్‌లోకి వెళుతుంది. రెండవ కాల్‌కి ఆన్సర్ చేయవచ్చు.

 

ఐఫోన్ హెడ్‌ఫోన్స్.. ఇవి ఎంతో ప్రత్యేకం

మీరో పాటను ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నారు. అయితే హెడ్‌ఫోన్‌లోని సెంటర్ బటన్‌ పై క్లిక్ ఇచ్చి హోల్డ్ చేయండి. పాట ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది.

 

ఐఫోన్ హెడ్‌ఫోన్స్.. ఇవి ఎంతో ప్రత్యేకం

మ్యూజిక్ వింటున్నారు..? ఇంతలోనే కాల్ వచ్చింది. హెడ్ ఫోన్‌లోని సెంటర్ బటన్‌ పై క్లిక్ చేయటం ద్వారా ఆ ఫోన్ కాల్‌ను అటెండ్ చేయవచ్చు.

ఐఫోన్ హెడ్‌ఫోన్స్.. ఇవి ఎంతో ప్రత్యేకం

ఫోన్‌లోని కెమెరా యాప్‌ను ఓపెన్ చేసి హెడ్ ఫోన్‌లోని సెంటర్ బటన్‌ పై క్లిక్ చేయండి. కావల్సిన రీతిలో సెల్ఫీ క్లిక్ అవుతుంది.

 

ఐఫోన్ హెడ్‌ఫోన్స్.. ఇవి ఎంతో ప్రత్యేకం

సాంగ్ లేదా వీడియోను ప్లే లేదా పాస్ చేయాల్సి వస్తే హెడ్ ఫోన్‌లోని సెంటర్ బటన్ పై క్లిక్ చేస్తే సరి.

 

ఐఫోన్ హెడ్‌ఫోన్స్.. ఇవి ఎంతో ప్రత్యేకం

హెడ్‌ఫోన్‌లోని సెంటర్ బటన్‌ను రెండు సెకన్ల పాటు హోల్డ్ చేసి ఉంచినట్లయితే సిరి యాప్ యాక్టివేట్ అవుతుంది.

 

ఐఫోన్ హెడ్‌ఫోన్స్.. ఇవి ఎంతో ప్రత్యేకం

మొదటి కాలర్‌తో మాట్లాడుతున్పపడు రెండవ కాలర్‌ను ఇగ్నోర్ చేయాలంటే హెడ్‌ఫోన్‌లోని సెంటర్ బటన్‌ను రెండు సెకన్ల పాటు హోల్డ్ చేసి ఉంచినట్లయితే, ఆ కాల్ కట్ అయిపోతుంది.

 

ఐఫోన్ హెడ్‌ఫోన్స్.. ఇవి ఎంతో ప్రత్యేకం

హెడ్‌ఫోన్‌లోని సెంటర్ బటన్‌ను మూడు సార్లు క్లిక్ చేసినట్లయిలే పాట ప్లే అవుతుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 things you didn't know your iPhone headphones could do. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot