‘Ubuntu Software’ గురించి ఆసక్తికర విషయాలు

By Sivanjaneyulu
|

Ubuntu..లైనక్స్ ఆధారంగా అభివృద్థి చేసిన ఈ ఆపరేటింగ్ సిస్టంను డెస్క్‌టాప్స్ ఇంకా ల్యాప్‌టాప్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. విండోస్ అలానే మాక్ ఆపరేటింగ్ సిస్టంలకు ప్రత్యామ్నాయంగా ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంను ఉపయోగించుకోవచ్చు.

‘Ubuntu Software’ గురించి  ఆసక్తికర విషయాలు

ఈ క్లట్టర్ ఫ్రీ సాఫ్ట్‌వేర్ ద్వారా సలువైన ఇంటర్నెట్ బ్రౌజింగ్‌తో పాటు డాక్యుమెంటేషన్ ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్ అవసరాలను తీర్చుకోవచ్చు. ఈ ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ ఛారిటీ ఇంకా ఫండింగా సపోర్ట్‌‍తో నడుస్తోంది. ఈ ఓఎస్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని పెన్‌డ్రైవ్ సపోర్ట్‌తో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. 'Ubuntu Software' గురించి 10 ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్‌‍షోలో చూడొచ్చు...

Read More: 10 శక్తివంతమైన పవర్ బ్యాంక్స్ పై డిస్కౌంట్ సేల్

 ‘Ubuntu Software’ గురించి  ఆసక్తికర విషయాలు

‘Ubuntu Software’ గురించి ఆసక్తికర విషయాలు

Ubuntu అంటే అర్థం ఏంటి..?

ఉబుంటు అనేది పురాతన ఆఫ్రికన్ పదం. ఈ పదానికి అర్థం 'humanity to others'

 ‘Ubuntu Software’ గురించి  ఆసక్తికర విషయాలు

‘Ubuntu Software’ గురించి ఆసక్తికర విషయాలు

ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం ఉచితంగా లభ్యమవుతోంది.

 ‘Ubuntu Software’ గురించి  ఆసక్తికర విషయాలు

‘Ubuntu Software’ గురించి ఆసక్తికర విషయాలు

ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంను లైనక్స్ ఆధారంగా అభివృద్థి చేసారు.

 ‘Ubuntu Software’ గురించి  ఆసక్తికర విషయాలు

‘Ubuntu Software’ గురించి ఆసక్తికర విషయాలు

ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం సొంతంగా ఓ ప్రొడక్టివిటీ సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉంది. దాని పేరు లిబ్రి ఆఫీస్. ఈ ఆఫీస్ సూట్‌లో వర్డ్, ఎక్సీల్, పవర్ పాయింట్ వంటి సౌకర్యాలను కల్పించారు.

 ‘Ubuntu Software’ గురించి  ఆసక్తికర విషయాలు

‘Ubuntu Software’ గురించి ఆసక్తికర విషయాలు

ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంలో వీడియోలతో పాటు ఆడియోలను ఆస్వాదించవచ్చు.

 ‘Ubuntu Software’ గురించి  ఆసక్తికర విషయాలు

‘Ubuntu Software’ గురించి ఆసక్తికర విషయాలు

ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంలో డీవీడీలను కూడా ప్లే చేసుకోవచ్చు.

 ‘Ubuntu Software’ గురించి  ఆసక్తికర విషయాలు

‘Ubuntu Software’ గురించి ఆసక్తికర విషయాలు

ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం మొబైల్ వర్షన్‌లోనూ అందుబాటులో ఉంది.

 ‘Ubuntu Software’ గురించి  ఆసక్తికర విషయాలు

‘Ubuntu Software’ గురించి ఆసక్తికర విషయాలు

ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంకు డ్రైవర్ సపోర్ట్ లిమిటెడ్ స్థాయిలో మాత్రమే అందుబాటులో ఉంది.

 ‘Ubuntu Software’ గురించి  ఆసక్తికర విషయాలు

‘Ubuntu Software’ గురించి ఆసక్తికర విషయాలు

ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంను ఐఫోన్‌లు సపోర్ట్ చేయవు. కొన్ని హైఎండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఈ ఓఎస్‌ను సపోర్ట్ చేయటం లేదు.

 ‘Ubuntu Software’ గురించి  ఆసక్తికర విషయాలు

‘Ubuntu Software’ గురించి ఆసక్తికర విషయాలు

ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంలో నిరుత్సాహపరిచే అంశాలు చాలానే ఉన్నాయి. ఈ ఆపరేటింగ్ సిస్టం అన్నిరకాల కమ్యూనికేషన్ అవసరాలను తీర్చలేదు.

Best Mobiles in India

English summary
10 things you need to know about Ubuntu Software?. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X