Just In
- 11 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 13 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 16 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Movies
Pathaan Day 4 Collections: పఠాన్ రికార్డుల సునామీ.. రూ. 400 కోట్ల దిశగా షారుక్ సినిమా!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
ఇన్‌బాక్స్‌లోకి వచ్చిన మెయిల్స్‌ను సేవ్ చేసుకునేందుకు 10 టిప్స్
Gmail మన మెయిల్స్ ను సరైన క్రమపద్దతి లో ఆరెంజ్ చేయడమే కాకుండా మన అవసరానికి తగట్టు మెయిల్స్ ను మేనేజ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఒక సరళమైన మెయిల్ క్రమబద్దీకరణ కోసం Gmail Inbox అత్యంత ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు.Gmail Inbox అన్ని ప్లాటుఫార్మ్స్ లోను అందుబాటులో ఉంటుంది . ఈ శీర్షిక ద్వారా Gmail Inbox ను ఉపయోగించి మీ విలువైన సమయాన్ని కాపాడే 10 టిప్స్ ను మీకు అందిస్తున్నాం

మీ మెయిల్స్ ను to-do lists గా కన్వెర్ట్ చేసుకోండి;
మీ మెయిల్స్ ను to-do listsకు కన్వెర్ట్ చేయడానికి Gmail మీకు అనుమతిస్తుంది. అయితే, Inbox అనేది to-do lists కాబట్టి మీరు ఏ ఇమెయిల్నుto-do lists గా చేయాలి అనుకుంటున్నారో Inbox గుర్తించగలదు.మీ ఇమెయిల్ ను archieve లేదా read కు బదులుగా మార్క్ చేసుకునే అవకాశం మీకు Gmail కల్పిస్తుంది.

మెయిల్స్ ఆటోమేటిక్ గా సార్ట్ అయ్యి ఉంటుంది:
Inbox ద్వారా Gmail మీ మెయిల్స్ ను సరిగ్గా సార్ట్ చేయబడుతుంది.ఒకే రకంగా ఉన్న మీ మెయిల్స్ అన్ని క్రమంగా bundle రూపంలో సేవ్ చేసి పెడుతుంది.మొదటి సారి inbox ను ఉపయోగిస్తున్నప్పుడు,ప్రోమోస్,ట్రిప్స్,ఫోరమ్స్,అప్ డేట్స్ మరియు ఫైనాన్స్ వంటి డిఫాల్ట్ bundleను మీ కోసం సృష్టిస్తుంది.మీరు స్వతహాగా బండిళ్లను ను క్రియేట్ చేసుకునే అవకాశం మీకు gmail కల్పిస్తుంది.

మీకు కావాల్సిన డేటాను హై-లైట్ చేయండి :
inbox కు ఎలాంటి మెయిల్స్ అవసరమని గుర్తించగలదు.మెయిల్ లో మీకు కావాల్సిన ముఖ్యమైన డేటాను చాలా సులభంగా గుర్తించి స్కానాబుల్ కార్డుల్లో హైలైట్ చేస్తుంది.మీ అటాచ్మెంట్ ,ఇమేజస్,వీడియో లింక్ ఇతర ముఖ్యమైన మీ డేటా thumbnails ద్వారా మీకు కనిపిస్తాయి. క్విక్ స్కాన్ ద్వారా ఫైల్స్ ను త్వరగా కనుగొంటుంది.

ఇమెయిల్ రిప్లైస్ ను ప్రాంప్ట్ చేయండి:
మీ ఇమెయిల్ తర్వాత, మీకు మూడు suggestions అందించబడతాయి. మీ ఎంపికను సమీక్షించిన తర్వాత మూడు ఎంపికలలో ఏదైనా క్లిక్ చేసి send బటన్ నొక్కవచ్చు .Inbox కాకుండా, మీరు చేసిన మార్పులను గమనికలను తయారుచేస్తుంది, దీని ఆధారంగా, మెరుగైన ఎంపిక సూచించబడింది.

మీ searches ను వేగవంతం చేయండి:
మీరు Gmail లో search చేసినప్పుడు, మీరు సరైన సమాచారాన్ని వెతకడానికి మొత్తం జాబితా ద్వారా వెళ్ళవలసి ఉంటుంది దీనికి కాస్త సమయం పడుతుంది.Inbox మరోవైపు, సంబంధిత సమాచారం మీకు అందిస్తుంది మరియు రిజల్ట్స్ అన్ని ప్రదర్శింపబడుతుంది.

ట్రావెల్ అసిస్టెంట్ గా పని చేస్తుంది:
మీ ప్రయాణ ప్రణాళికలను inbox ద్వారా ట్రాక్ చేయవచ్చు. మీ ప్రయాణ సంబంధిత ఇమెయిల్ మొత్తం ఒకే బండిల్ లో ఉంచబడుతుంది మరియు మీ రాబోయే పర్యటనల్లో మీరు త్వరిత వీక్షణను పొందవచ్చు. మీ పర్యటనల సమ్మరీ అంత మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయబడుతుంది.

రిమైండర్స్ ను క్రియేట్ చేసుకోవచ్చు:
అవసరమైన మెయిల్స్ inbox చేత గుర్తించబడతాయి మరియు చేయవలసిన పనులను మార్చబడతాయి. రిమైండర్లను క్రియేట్ చేసుకునే అవకాశాన్ని మీకు అందిస్తుంది. మీరు దానిని చేయడం కోసం "Reminder Add " పై క్లిక్ చేయవచ్చు.

అనవసరమైన మెయిల్స్ కు దూరంగా ఉండండి:
మీరు డిస్ట్రాక్షన్ గా భావించే మెయిల్స్ inbox లో తాత్కాలికంగా ఆపివేయబడతాయి. ఈ ఆప్షన్ తాత్కాలికమైనది మరియు కాస్తా సమయం తర్వాత మీరు చర్యకు తిరిగి మారవచ్చు.

అప్ డేట్ మరియు ప్రోమో ఇమెయిల్స్ యొక్క ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేయండి:
అప్ డేట్ మరియు ప్రమోషనల్ మెయిల్స్ ను స్వీకరించడానికి ఎవరూ ఇష్టపడరు. మీరు కేవలం bundle లో ప్రోమో మరియు అప్ డేట్ మెయిల్స్ ను చూడవచ్చు. రోజులో ఒకసారి మీరుఈ మెయిల్స్ ను చూడవచ్చు.

మరింత తెలుసుకొవడానికి inbox ను ఉపయోగించడం కొనసాగిస్తూ ఉండండి
Inbox ను మీరు ఎంత ఎక్కువగా ఉపయోగిస్తారో, మీరు బాగా అర్థం చేసుకుంటారు. మీ వ్రాత శైలి ఆధారంగా, ఇది మీకు ఇదే సూచనలు అందిస్తుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470