ఈ సింపుల్ ట్రిక్స్ ద్వారా వాట్సప్‌లో ఫేక్ మెసేజ్‌లను అరికట్టండి

ఇప్పుడు ప్రపంచమంతా వినిపిస్తున్న ఒకేఒక పదం వాట్సప్. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు దాన్నేకలవరిస్తుంటారు.

By Anil
|

ఇప్పుడు ప్రపంచమంతా వినిపిస్తున్న ఒకేఒక పదం వాట్సప్. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు దాన్నేకలవరిస్తుంటారు. గుడ్ మార్నింగ్ అంటూ ఒకరు పెడితే మరొకరు గుడ్ నైట్ అంటూ ముగిస్తారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా కొన్ని చెడ్డ విషయాలు కూడా ఉన్నాయి. ఈ యాప్ లో కొన్ని సార్లు ఫేక్ న్యూస్ మెసేజ్ రూపంలో వస్తుంటాయి ఉదాహరణకు ఫలానా హీరో చనిపోయాడనో లేక ఫలానా హీరో, హీరోయిన్ కు ఏవో సంబంధాలు ఉన్నాయనో ఇలాంటివి మనం రోజు వాట్సాప్ లో చూస్తూనే ఉంటాం. ఇంతకీ ఆ న్యూస్ నిజమైనదో లేక ఫేకో ఒక్కోసారి అర్థం కాకా తలకిందులు అవుతుంటాం. ఈ శీర్షిక లో భాగంగా మన వాట్సాప్ లో వస్తున్న మెసేజ్ లు నిజమానైనవో లేక ఫేకో ఎలా తెలుసుకోవాలో మీకు తెలుపుతున్నాము.

 

ఫార్వార్డెడ్ మెసేజ్ అని అర్థం చేసుకోండి:

ఫార్వార్డెడ్ మెసేజ్ అని అర్థం చేసుకోండి:

త్వరలో వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ ను యాడ్ చేయబోతుంది.మనకు పంపించిన మెసేజ్ ఎవరు పంపించారో ఎక్కడి నుంచి పంపించారో అని.

మిమ్మల్ని అప్ సెట్ చేసిన మెసేజ్ గురించి  ప్రశ్నించండి:

మిమ్మల్ని అప్ సెట్ చేసిన మెసేజ్ గురించి ప్రశ్నించండి:

మీకు వచ్చిన మెసేజ్ చదివాకా మీకు కోపం వచ్చిన లేక భయపడిన మిమ్మల్ని అలా గురిచేయాలి అని మెసేజ్ పంపారు అని తెలుసుకోండి.మీకు ఆ మెసేజ్ ఎందుకు పంపించారో ప్రశ్నించండి.

నమ్మదగనిదిగా ఉన్న మెసేజ్ ను  చెక్  చేయండి:

నమ్మదగనిదిగా ఉన్న మెసేజ్ ను చెక్ చేయండి:

మీకు ఏదైనా నమ్మదగనిదిగా ఉన్న మెసేజ్ వచ్చినప్పుడు ఒక్కసారి గూగుల్ లో చెక్ చేయండి ఆ సమాచారం నిజమైనదా కాదా అని.

స్పెల్లింగ్ మరియు వ్యాకరణ లోపాలను గమనించండి:
 

స్పెల్లింగ్ మరియు వ్యాకరణ లోపాలను గమనించండి:

ఫేక్ మెసేజ్ లో స్పెల్లింగ్ తప్పులు మరియు వ్యాకరణ లోపాలు ఎక్కువుగా ఉంటాయి. మీరు అందుకున్న మెసేజ్ అలాంటిది అయితే ఒక సారి గమనించండి.

 

 

మీకు మెసేజ్ లో వచ్చిన ఫొటోస్ ను చెక్ చేయండి:

మీకు మెసేజ్ లో వచ్చిన ఫొటోస్ ను చెక్ చేయండి:

ఈ రోజుల్లో ఫోటోలు వీడియోలు ఎడిట్ చేయడం చాలా సులువుగా చేసే పని. అలంటి వీడియోలు ఫోటోలకు ఏదో ఒక కథ జత చేయడం కష్టమైనా పని ఏమి కాదు.అలంటి ఫోటోలు గల మెసేజ్ మీకు వచ్చినప్పుడు ఆ ఫోటో ఎక్కడి నుండి వచ్చిందో ఒక్కసారి గూగుల్ లో చెక్ చేయండి.

 వచ్చిన లింక్స్ ను చెక్ చేయండి:

వచ్చిన లింక్స్ ను చెక్ చేయండి:

ఒక్కోసారి మనకు చాలా బాగా తెలిసిన వెబ్ సైట్ యొక్క లింక్స్ కనిపిస్తుంటాయి వాటిలో స్పెల్లింగ్ తప్పులు మరియు అసాధారణ క్యారెక్టర్స్ కనిపిస్తుంటాయి. అలాంటివి మీరు గమనించినప్పుడు తప్పుడు సమాచారం అని తెలుసుకోండి.

ఇతర వెబ్ సైట్లను చెక్ చేయండి:

ఇతర వెబ్ సైట్లను చెక్ చేయండి:

మీకు వచ్చిన మెసేజ్ ఇతర వెబ్సైట్ లోను మీకు కనిపించినప్పుడు అది నిజమైన సమాచారంగా గుర్తించండి.

మీరు  మెసేజ్ షేర్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి:

మీరు మెసేజ్ షేర్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి:

మీరు ఏదైనా మెసేజ్ షేర్ చేసేటప్పుడు దాని గురించి తెలియకపోతే షేర్ చేయాలో లేదో ఒకసారి ఆలోచించండి.

ఫోన్ నెంబర్ ను బ్లాక్ చేయండి:

ఫోన్ నెంబర్ ను బ్లాక్ చేయండి:

ఏదైనా తప్పుడు మెసేజ్ మీకు వచ్చినప్పుడు ఆ గ్రూప్ నుంచి లెఫ్ట్ అవ్వడమే లేక మీకు మెసేజ్ పంపించిన వారి ఫోన్ నెంబర్ ను బ్లాక్ చేయండి.

ఫేక్ న్యూస్ ఎక్కువ వైరల్ అవుతూ ఉంటాయి:

ఫేక్ న్యూస్ ఎక్కువ వైరల్ అవుతూ ఉంటాయి:

మీకు ఒకే మెసేజ్ చాలా మంది నుంచి వచ్చినా అది నిజమైన న్యూస్ అనుకోకండి.ఎందుకంటే ఎక్కువుగా ఫేక్ న్యూస్ వైరల్ అవుతూ ఉంటాయి.

Best Mobiles in India

English summary
10 tips to combat fake news spread on WhatsApp.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X