మీ స్మార్ట్‌ఫోన్‌లో వీటిని టచ్ కూడా చేసి ఉండరు, అవేంటో చూడండి

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ అనేది ప్రతి ఒక్కరికీ కామన్ అయిపోయింది. ప్రతి రోజు సగటున నాలుగు గంటల స్మార్ట్‌ఫోన్‌ మీద కాలం గడుపుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

|

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ అనేది ప్రతి ఒక్కరికీ కామన్ అయిపోయింది. ప్రతి రోజు సగటున నాలుగు గంటల స్మార్ట్‌ఫోన్‌ మీద కాలం గడుపుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే చాలామంది స్మార్ట్‌ఫోన్ లో అనవసరమైన విషయాలనే ఎక్కువ సెర్చ్ చేస్తుంటారు. సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి ఇది మరింతగా సమయాన్ని వృధా చేస్తోంది. చాలా మంచి ఫీచర్లు ఉన్నా అవి ఎలా ఉపయోగించుకోవాలో తెలియడం లేదు. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే అవి ఉన్నాయనే విషయంకూడా చాలామందికి తెలియదు. అలాంటి కొన్ని ఫీచర్లను మీకందిస్తున్నాం నిజమో కాదో ఓ సారి తెలుసుకోండి.

 

ఈ గాడ్జెట్లు ఎందుకు ప్రదర్శనకు ఉంచారో ఎవరకీ అర్థం కాదుఈ గాడ్జెట్లు ఎందుకు ప్రదర్శనకు ఉంచారో ఎవరకీ అర్థం కాదు

కారులో వెళుతునప్పుడు

కారులో వెళుతునప్పుడు

మీరు ఎప్పడైనా కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు రూటు సరిగా తెలియకుంటే గూగుల్ మ్యాప్ ని ఆశ్రయిస్తుంటారు. అయితే అది చీకటిగా ఉన్న సమయంలో డార్క్ లోనికి వెళుతుంది. ఇలా డార్క్ లోకి వెళ్లినప్పటికీ మీరు వెలుతురు ఉండే విధంగా సెట్ చేసుకోవచ్చు. దీని కొసం మీరు Hudwayని మీ ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకుంటే సరిపోతుంది.

బార్ కోడ్స్

బార్ కోడ్స్

మీరు ఎక్కడైనా షాపింగ్ చేసే సమయంలె అక్కడ కనిపించే బార్ కోడ్ వివరాలను మీ మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు.USPS, UPS, and FedEx systemsలో మీరు మీ మొబైల్ స్కాన్ చేసినప్పుడు ఆ వివరాలు మీ మొబైల్ లోకి వస్తాయి. దీంతో పాటు RedLaser యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

టెలిస్కోప్
 

టెలిస్కోప్

మీ ఫోన్ ని టెలిస్కోప్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఫోన్ లెన్స్ నేరుగా టెలిస్కోప్ కు పెట్టినప్పుడు మీరు ఇమేజ్ ని క్యాప్చర్ చేస్తుంది.

హార్ట్ రేట్

హార్ట్ రేట్

Instant Heart Rate ఉపయోగించి మీరు మీ హార్ట్ రేట్ ని తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్ , ఐఓఎస్ రెండి సిస్టంలలో అందుబాటులో ఉంది.

 

 

డిజిటైజ్ నెగిటివ్స్

డిజిటైజ్ నెగిటివ్స్

HELMUT Film Scanner యాప్స్ ఉపయోగించి దీనిని తెలుసుకోవచ్చు.

ఫాంట్స్ ని కెమెరా ద్వారా..

ఫాంట్స్ ని కెమెరా ద్వారా..

HELMUT Film Scanner ఉపయోగించి మీరు ఫాంట్స్ , ప్లేస్, లాంటి వివరాలను టెక్స్ట్ ద్వారా తెలుసుకోవచ్చు.

వీడియో రికార్డింగ్

వీడియో రికార్డింగ్

ఇది అందరికీ తెలిసిన అంశమే. మీ స్మార్ట్ ఫోన్ ఉపయోగించి ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు.

రూలర్

రూలర్

Ruler App ఉపయోగించి మీరు మీ కెమెరా ద్వారా అన్ని రకాల కొలతలను తెలుసుకోవచ్చు.

ధర్మల్ కెమెరా

ధర్మల్ కెమెరా

టిని కెమెరాను మీ ఫోన్ కి అటాచ్ చేయడం ద్వారా మీరు ధర్మల్ ఇమేజ్ ని చూడవచ్చు. మీ చుట్టుపక్కల ఏముందో వెంటనే పసిగట్టవచ్చు.

 

 

మైక్రోస్కోప్

మైక్రోస్కోప్

మీ కెమెరాను ఒక్కోసారి మైక్రోఫోన్ గా కూడా ఉపయోగించుకోవచ్చు.

Best Mobiles in India

English summary
10 Unexpected Smartphone Functions You Probably Haven’t Heard Of more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X