స్మార్ట్‌ఫోన్‌తో మీ కళ్లకు పెను ముప్పు..?

By Sivanjaneyulu
|

డిజిటల్ స్కీన్‌లకు దగ్గరగా కూర్చోవటం వల్ల మన కళ్లు మరింత ఒత్తిడిని ఎదుర్కొవల్సి వస్తుందని నిపుణులు గత కొంత కాలంగా హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. టీవీ తెరలతో మొదలైన డిజిటల్ స్ర్కీన్‌ల ప్రస్థానం క్రమక్రమంగా ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌ల పరిమాణలలో విస్తరించేసింది.

స్మార్ట్‌ఫోన్‌తో మీ కళ్లకు పెను ముప్పు..?

స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే ద్వారా వెలువడే ప్రకాశవంతమైన బ్లూ కలర్ లైట్‌ను రాత్రుళ్లు చూడటం కంటికి, శరీరానికి, మెదడుకు మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు మానుకోవటం చాలా కష్టమైనా పనే అయినా మానుకోక తప్పదంటున్నారు నిపుణులు. స్మార్ట్‌ఫోన్ వెళుతురు కారణంగా సంభవించే కంటి ఒత్తిడికి దూరంగా ఉండేందుకు పలు ముఖ్యమైన సూచనలు...

Read More : 1947కు ముందే ఇండియాలో ఇంటర్నెట్ ఉంటే ఎలా ఉండేది..?

స్మార్ట్‌ఫోన్ లైటింగ్ నుంచి మీ కంటిని కాపడుకునేందుకు ముఖ్యమైన చిట్కాలు

స్మార్ట్‌ఫోన్ లైటింగ్ నుంచి మీ కంటిని కాపడుకునేందుకు ముఖ్యమైన చిట్కాలు

ఫోన్ డిస్‌ప్లే బ్రైట్నెస్‌ను, పరిస్థితులకు అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోవటం ద్వారా కంటి ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. కాంతికి అనుగుణంగా ఫోన్ బ్రైట్నెస్‌ను అడ్జస్ట్ చేసే యాప్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో బెస్ట్ యాప్స్ ను ట్రై చేసి చూడండి.

స్మార్ట్‌ఫోన్ లైటింగ్ నుంచి మీ కంటిని కాపడుకునేందుకు ముఖ్యమైన సూచనలు

స్మార్ట్‌ఫోన్ లైటింగ్ నుంచి మీ కంటిని కాపడుకునేందుకు ముఖ్యమైన సూచనలు

స్మార్ట్‌ఫోన్‌ను దూరంగా ఉంచి చూడటం మొదలు పెట్టండి. ఫోన్ తెరకు మీ కంటికి కనీసం 16 నుంచి 18 అంగుళాల దూరమైనా ఉండేలా చూసుకోండి.

స్మార్ట్‌ఫోన్ లైటింగ్ నుంచి మీ కంటిని కాపడుకునేందుకు ముఖ్యమైన సూచనలు
 
స్మార్ట్‌ఫోన్ లైటింగ్ నుంచి మీ కంటిని కాపడుకునేందుకు ముఖ్యమైన సూచనలు

స్ర్కీన్ ముందు నిరంతరాయంగా పనిచేస్తున్న సమయంలో ప్రతి 20 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకోండి.

స్మార్ట్‌ఫోన్ లైటింగ్ నుంచి మీ కంటిని కాపడుకునేందుకు ముఖ్యమైన సూచనలు

స్మార్ట్‌ఫోన్ లైటింగ్ నుంచి మీ కంటిని కాపడుకునేందుకు ముఖ్యమైన సూచనలు

స్మార్ట్‌ఫోన్ ముందు కూర్చొని ఎక్కువసేపు పనిచేయవల్సి వచ్చినపుడు కళ్లను తరచూ బ్లింక్ చేస్తూ ఉండండి.

స్మార్ట్‌ఫోన్ లైటింగ్ నుంచి మీ కంటిని కాపడుకునేందుకు ముఖ్యమైన సూచనలు

స్మార్ట్‌ఫోన్ లైటింగ్ నుంచి మీ కంటిని కాపడుకునేందుకు ముఖ్యమైన సూచనలు

స్మార్ట్‌ఫోన్‌ను సుధీర్ఘంగా వినియోగించాల్సి వస్తే రీడింగ్ గ్లాస్‌‌ను దరించండి. లేని పక్షంలో మీ మొబైల్‌కు యాంటీ గ్లేర్ కోటింగ్స్‌ను వేయించండి.

స్మార్ట్‌ఫోన్ లైటింగ్ నుంచి మీ కంటిని కాపడుకునేందుకు ముఖ్యమైన సూచనలు

స్మార్ట్‌ఫోన్ లైటింగ్ నుంచి మీ కంటిని కాపడుకునేందుకు ముఖ్యమైన సూచనలు

ఫోన్‌లోని టెక్స్ట్ సైజు‌ను పెంచుకోవటం ద్వారా కళ్లకు అంతకు ఇబ్బంది ఉండదు. అంతే కాకుండా వెబ్ కంటెంట్, ఈమెయిల్ మెసేజెస్ వంటి రీడబుల్ యాక్టివిటీస్‌ను సులువుగా టాకిల్ చేయవచ్చు.

స్మార్ట్‌ఫోన్ లైటింగ్ నుంచి మీ కంటిని కాపడుకునేందుకు ముఖ్యమైన సూచనలు

స్మార్ట్‌ఫోన్ లైటింగ్ నుంచి మీ కంటిని కాపడుకునేందుకు ముఖ్యమైన సూచనలు

ఫోన్ స్ర్కీన్‌ను ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచుకోండి. ఇలా చేయటం వల్ల స్ర్కీన్ పై పేరుకుపోయిన దుమ్ము, మరకలు, వేలి మద్రులు తొలగిపోయి క్లియర్ గా ఉంటుంది. కళ్లకూ ఎఫెక్ట్ ఉండదు.

స్మార్ట్‌ఫోన్ లైటింగ్ నుంచి మీ కంటిని కాపడుకునేందుకు ముఖ్యమైన సూచనలు

స్మార్ట్‌ఫోన్ లైటింగ్ నుంచి మీ కంటిని కాపడుకునేందుకు ముఖ్యమైన సూచనలు

మీ స్మార్ట్‌ఫోన్‌కు యంటీ బ్లూరే ప్రోటెక్టర్‌ను ఏర్పాటు చేసుకున్నట్లయితే బ్లు‌లైట్ ఒత్తిడి నుంచి మీ కళ్లను కాపాడుకోవచ్చు.

Best Mobiles in India

English summary
10 ways to save your eysight while using smartphone. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X