మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాంగింగ్ సమస్య వేధిస్తోందా..?

By Sivanjaneyulu
|

స్మార్ట్‌ఫోన్ యూజర్లను ప్రధానంగా వేధిస్తోన్న సమస్య 'హ్యాంగింగ్'. అది సామ్‌సంగ్ ఫోన్ అయినా కావొచ్చు, సోని ఫోన్ అయి ఉండొచ్చు. గంటల తరబడి నిరంతరాయంగా వాడుతూ ఉంటే ఏ ఫోన్ అయినా సరే ఏదో ఒక సందర్భాల్లో హ్యాంగ్ అవ్వక తప్పదు. ర్యామ్ పై ఎక్కువ ఒత్తిడి తీసుకురావటం వల్ల ఫోన్ హ్యాంగ్ అయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. ఏదేమైనప్పటికి ఫోన్ ఫ్రీజ్ లేదా హ్యాంగ్ అవటానికి అనేక కారణాలు ఉన్నాయి. అవెంటనేది వెంటనే చెప్పలేం. స్మార్ట్‌ఫోన్ హ్యాంగ్ అవటానికి గల 10 ప్రధాన కారణాలు అదే సమయంలో వాటిని నివారించే చిట్కాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

తక్కువ డేటాలోనూ ఇంటర్నెట్ స్పీడ్ పెరగాలంటే..?

మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాంగింగ్ సమస్య వేధిస్తోందా..?

మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాంగింగ్ సమస్య వేధిస్తోందా..?

ర్యామ్ స్పేస్‌ను క్లియర్ చేసుకోవటం ద్వారా

ర్యామ్ పై అధిక ఒత్తిడి ఏర్పడటం వల్ల హ్యాంగింగ్ సమస్య తలెత్తే అవకాశముంది. కాబట్టి, ర్యామ్ స్పేస్‌ను చెక్ చేసుకోకుండా ఎలాంటి అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకోకుండి. ఒకవేళ మీ ఫోన్ తక్కువ ర్యామ్ మెమరీతో రన్ అవుతున్నట్లయితే అన్ని బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌ను క్లోజ్ చేసేయండి.

 మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాంగింగ్ సమస్య వేధిస్తోందా..?

మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాంగింగ్ సమస్య వేధిస్తోందా..?

టాస్క్ మేనేజర్

ఫోన్ బ్యాక్ గ్రౌండ్ లో నిరుపయోగంగా రన్ అవుతోన్న యాప్స్‌ను టాస్క్ మేనేజర్ సహాయంతో క్లోజ్ చేయటం ద్వారా హ్యాంగింగ్ సమస్య నుంచి తప్పించుకోవచ్చు.

 మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాంగింగ్ సమస్య వేధిస్తోందా..?
 
మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాంగింగ్ సమస్య వేధిస్తోందా..?

లైవ్ వాల్ పేపర్‌లకు దూరంగా ఉండండి

యానిమేటెడ్ లేదా లైవ్ వాల్ పేపర్‌లను మీ ఫోన్‌లో వాడకండి. ఇవి ర్యామ్ పనితీరు పై నేరుగా ప్రభావం చూపుతాయి.

 మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాంగింగ్ సమస్య వేధిస్తోందా..?

మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాంగింగ్ సమస్య వేధిస్తోందా..?

ఫోన్ మెమరీలోని డేటాను ఎప్పటికప్పుడు ఎస్డీ కార్డ్‌లోకి మూవ్ చేసుకోవటం ద్వారా హ్యాంగింగ్ సమస్య నుంచి బయటపడవచ్చు.

 మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాంగింగ్ సమస్య వేధిస్తోందా..?

మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాంగింగ్ సమస్య వేధిస్తోందా..?

ఫోన్‌లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్న సమయంలో మల్టిపుల్ టాబ్స్‌ను ఓపెన్ చేయకండి. ఒత్తిడితో కూడిన మల్టీ టాస్కింగ్ ప్రాసెసర్ వేగాన్ని తగ్గించివేసి ర్యామ్ పై ఒత్తిడిని పెంచుతుంది. ఈ కారణంగా మీ ఫోన్ హ్యాంగ్ అయ్యే ప్రమాదముంది.

 మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాంగింగ్ సమస్య వేధిస్తోందా..?

మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాంగింగ్ సమస్య వేధిస్తోందా..?

మీరు తక్కువ ఖరీదు స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నట్లయితే ఒకేసారి మల్టిపుల్ యాప్స్‌ను మీ ఫోన్‌లో రన్ చేయకండి.

 మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాంగింగ్ సమస్య వేధిస్తోందా..?

మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాంగింగ్ సమస్య వేధిస్తోందా..?

ఫోన్‌లోని యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి. మాల్వేర్లు స్మార్ట్‌ఫోన్ పనితీరును నెమ్మదింప చేసి, ఆ తరువాత హ్యాంగింగ్ కు దారీతీసే అవకాశముంది.

 మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాంగింగ్ సమస్య వేధిస్తోందా..?

మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాంగింగ్ సమస్య వేధిస్తోందా..?

మీ ఫోన్‌లో యాప్స్ సృష్టించే cacheని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవటం ద్వారా హ్యాంగింగ్ సమస్య నుంచి బయటపడవచ్చు.

 మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాంగింగ్ సమస్య వేధిస్తోందా..?

మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాంగింగ్ సమస్య వేధిస్తోందా..?

మీ ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతున్నట్లయితే సమస్య ఫోన్ సాఫ్ట్‌వేర్‌ది అయి ఉండొచ్చు. కాబట్టి ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవటం ద్వారా హ్యాంగింగ్ సమస్య నుంచి బయటపడవచ్చు.

 మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాంగింగ్ సమస్య వేధిస్తోందా..?

మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాంగింగ్ సమస్య వేధిస్తోందా..?

ఫోన్‌లో పనికిరాని ఫైళ్లను ఎప్పటికప్పుడు తొలగించటం ద్వారా హ్యాంగింగ్ సమస్య నుంచి బయటపడవచ్చు.

Best Mobiles in India

English summary
10 Ways to Solve Hanging Problem in your Smartphone. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X