ఇంటర్నెట్ ఎందుకంత బెస్ట్..?

చాలా మంది యువత ఇంటర్నెట్‌ను కేవలం వినోద అవసరాలకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు.

|

భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా దేశంలోని యువత సోషల్ మీడియాకు ఆకర్షితులవుతున్నారు.

ఇంటర్నెట్ ఎందుకంత బెస్ట్..?

Read More : మీ ల్యాప్‌టాప్‌ను వై-ఫై హాట్‌స్పాట్‌లా మార్చటం ఎలా..?

ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సామాజిక కమ్యూనిక మాద్యమాలకు యువత ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్నెట్ కేవలం కమ్యూనికేషన్ ఇంకా వినోద కార్యాకలాపాలకు మాత్రమే ఉపయోగపడుతుందని పలువురు భావిస్తున్నారు. అయితే, ఇంటర్నెట్ వల్ల బోలెడన్ని ఉపయోగాలు ఉన్నాయి.

Read More : లెనోవో కే6 పవర్ vs షియోమీ రెడ్మీ 3ఎస్

టిప్ 1

టిప్ 1

ఇంటర్నెట్ కనెక్షన్‌ను కలిగి ఉన్న ఉన్న  వినియోగదారుడైనా ఇ-మెయిల్ ఫీచర్‌ను వినియోగించుకుని ఉత్తర ప్రత్యుత్తరాలను నిమిషాల వ్యవధిలో నిర్వహించుకోవచ్చు.

టిప్ 2

టిప్ 2

డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (వరల్డ్ వైడ్ వెబ్) ద్వారా వివిధ వెబ్‌సైట్‌ల నుంచి ఉపయోగకర సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టిప్ 3

టిప్ 3

విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా అనేక మంది తమ ఎదుగుదలకు సంబంధించి అనేక విషయాలను ఇంటర్నెట్ ద్వారా తెలసుకోవచ్చు.

టిప్ 4

టిప్ 4

ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ షాపింగ్ వంటి వాణిజ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న విద్యార్థులు వివిధ కోర్సులకు సంబంధించి ఆన్‌లైన్ కోచింగ్ తీసుకోవచ్చు.

టిప్ 5

టిప్ 5

విద్యార్థులు తమ పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్‌లను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు ఇంటర్నెట్‌ను ఓ సాధనంలా వాడుకోవచ్చు.

టిప్ 6

టిప్ 6

ప్రత్యేకించి గృహిణులైతే... పిల్లల సంరక్షణ, వంటింటి చిట్కాలు, హౌస్ డిజైనింగ్ అలానే ఆరోగ్య సంబంధిత చిట్కాలను ఇంటర్నెట్ ద్వారా పొందవచ్చు.

టిప్ 7

టిప్ 7

ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వివిధ సంఘటనలకు సంబంధించి సమాచారాన్ని ప్రముఖ న్యూస్ వెబ్‌సైట్‌లు మినిట్ టూ మినిట్ అప్‌డేట్‌ల రూపంలో నెటిజనులకు అందించే ప్రయత్నం చేస్తున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
10 Ways to Make the Internet a Better Place. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X