మొబైల్ రింగ్ టోన్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందకు 10 అత్యుత్తమ వెబ్‌సైట్‌లు

|

మొబైల్ రింగ్‌టోన్‌లను ఇష్టపడనివారంటూ ఉండరు. అందుకే కాబోలు ఆన్‌లైన్‌లో మొబైల్ రింగ్‌టోన్‌లకు ప్రత్యేకించి వెబ్‌సైట్‌లు వెలిసాయి. ఈ సైట్‌ల నుంచి నచ్చిన మొబైల్ ఫోన్ రింగ్‌టోన్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. భిన్నమైన వేరియంట్‌లలో ఉత్తమ క్వాలిటీ రింగ్ టోన్‌లను అందిస్తున్న ఐదు ఉచిత మొబైల్ రింగ్‌టోన్ వెబ్‌సైట్‌లను ఇప్పుడు చూద్దాం.....

మొబైల్ రింగ్ టోన్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందకు 10 అత్యుత్తమ వెబ్‌సైట్‌లు

మొబైల్ రింగ్ టోన్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందకు 10 అత్యుత్తమ వెబ్‌సైట్‌లు

1.) Zedge

ఈ వెబ్‌సైట్ ద్వారా మొబైల్ రింగ్‌టోన్‌లతో పాటు వాల్‌పేపర్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఐంకా ఐవోఎస్ ప్లాట్‌ఫామ్‌లను జడ్జి అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది.

డౌన్‌లోడ్ లింక్:

మొబైల్ రింగ్ టోన్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందకు 10 అత్యుత్తమ వెబ్‌సైట్‌లు

మొబైల్ రింగ్ టోన్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందకు 10 అత్యుత్తమ వెబ్‌సైట్‌లు

2.) Mobile9

ఈ పాపులర్ వెబ్‌సైట్ ద్వారా మీ మొబైల్‌కు సంబంధించి రింగ్‌టోన్స్, వాల్‌పేపర్స్, థీమ్స్, అప్లికేషన్స్ ఇంకా నచ్చిన వీడియోలను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అన్ని ఫోన్‌లకు సంబంధించిన రింగ్‌టోన్‌లు, వాల్ పేపర్లు ఇక్కడ లభ్యమవుతాయి.

డౌన్‌లోడ్ లింక్:

మొబైల్ రింగ్ టోన్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందకు 10 అత్యుత్తమ వెబ్‌సైట్‌లు
 
మొబైల్ రింగ్ టోన్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందకు 10 అత్యుత్తమ వెబ్‌సైట్‌లు

3.) టోన్స్‌ఆల్ (TonesAll):

ఈ వెబ్‌సైట్ ద్వారా అన్ని భాషలకు సంబంధించి ఎంపీ3 రింగ్‌టోన్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆల్- టైమ్ పాపులర్ రింగ్‌టోన్‌లు ఇక్కడ లభ్యమవుతాయి.

డౌన్‌లోడ్ లింక్:

మొబైల్ రింగ్ టోన్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందకు 10 అత్యుత్తమ వెబ్‌సైట్‌లు

మొబైల్ రింగ్ టోన్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందకు 10 అత్యుత్తమ వెబ్‌సైట్‌లు

4.) మ్యాడ్ రింగ్‌టోన్స్ (MadRingtones):

ఈ ప్రత్యేక రింగ్‌టోన్ వెబ్‌సైట్‌లో వేలాది రింగ్‌టోన్‌లు కొలువుతీరి ఉన్నాయి. రాక్, యానిమేషన్, క్లబ్, క్లాసిక్, డ్యాన్స్, అర్బన్ వంటి ప్రత్యేక విభాగాలకు సంబంధించి నచ్చిన రింగ్‌టోన్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

డౌన్‌లోడ్ లింక్: 

మొబైల్ రింగ్ టోన్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందకు 10 అత్యుత్తమ వెబ్‌సైట్‌లు

మొబైల్ రింగ్ టోన్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందకు 10 అత్యుత్తమ వెబ్‌సైట్‌లు

5.) మెబాంగో(Mobango):

మొబైల్ ఫోన్‌లకు అవసరమైన ట్యూన్స్, అప్లికేషన్స్, గేమ్స్, వీడియోస్, తీమ్స్ అలానే వాల్ పేపర్‌లను ఈ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

డౌన్‌లోడ్ లింక్:

మొబైల్ రింగ్ టోన్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందకు 10 అత్యుత్తమ వెబ్‌సైట్‌లు

మొబైల్ రింగ్ టోన్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందకు 10 అత్యుత్తమ వెబ్‌సైట్‌లు

6.) సెల్‌మైండ్ (CellMind)
డౌన్‌లోడ్ లింక్:

మొబైల్ రింగ్ టోన్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందకు 10 అత్యుత్తమ వెబ్‌సైట్‌లు

మొబైల్ రింగ్ టోన్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందకు 10 అత్యుత్తమ వెబ్‌సైట్‌లు

7.) మై‌టైనీ ఫోన్ (MyTinyPhone):
డౌన్‌లోడ్ లింక్: 

మొబైల్ రింగ్ టోన్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందకు 10 అత్యుత్తమ వెబ్‌సైట్‌లు

మొబైల్ రింగ్ టోన్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందకు 10 అత్యుత్తమ వెబ్‌సైట్‌లు

8.) MobileToones

9.) Brinked
డౌన్‌లోడ్ లింక్: 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X