విండోస్ 8 కీబోర్డ్ షార్ట్‌కట్‌లు (పార్ట్ - 1)

|

అత్యుత్తమ కంప్యూటింగ్ విలువలతో కూడిన మైక్రోసాఫ్ట్ సరికొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం విండోస్ - 8 మార్కెట్లో విడుదలయ్యింది. యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటింగ్ ఫీచర్లతో డిజైన్ కాబడిన ఈ వోఎస్‌కు మార్కెట్లో మిశ్రమ స్పందన లభిస్తోంది. టచ్‌స్ర్కీన్, చార్మ్స్ మెనూ, మెట్రో యూజర్ ఇంటర్‌ఫైస్, స్వైప్స్ వంటి ప్రత్యేక ఆధునిక ఫీచర్లను ఈ వోఎస్ కలిగి ఉంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 10 విండోస్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.

కీబోర్డ్‌ను లాక్ చేయటం ఏలా..?

పర్సనల్ కంప్యూటర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. చిన్నారులను పీసీ దగ్గర విడిచిపెట్టినట్లయితే మౌస్ అదేవిధంగా కీబోర్డ్ బటన్‌లను ఆటవస్తువుల్లా ఏలా పడితే అలా ప్రెస్ చేసేస్తారు. పొరపాటున ఏదిపడిదే అది క్లిక్ చేయటం వల్ల కంప్యూటర్‌కు హానితలెత్తే అవకాశముంది. ఈ విధమైన సమస్య నుంచి బయటపడాలంటే ‘కిడ్-కీ-లాక్'అనే అప్లికేషన్‌ను పీసీలో ఇన్స్‌టాల్ చేసుకోవటం ఉపయుక్తం.

ఈ అప్లికేషన్‌ను పీసీలో డౌన్‌లోడ్ చేసుకోవటం వల్ల కావల్సిన కీబోర్డ్ బటన్‌లతో పాటు మౌస్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. పాస్‌వర్డ్ ఆధారంగా లాక్‌ను డిసేబుల్ చేయవచ్చు. విండోస్ ఎక్స్‌పీ ఇంకా విండోస్7 వోఎస్‌లను ఈ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది. కిడ్-కీ-లాక్ (kid-key-lock). అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్:

విండోస్ 8 కీబోర్డ్ షార్ట్‌కట్‌లు (పార్ట్ - 1)

విండోస్ 8 కీబోర్డ్ షార్ట్‌కట్‌లు (పార్ట్ - 1)

విండోస్ కీ + డీ = డెస్క్‌టాప్ చూపిస్తుంది. (Windows Key + D Show Desktop)

విండోస్ 8 కీబోర్డ్ షార్ట్‌కట్‌లు (పార్ట్ - 1)

విండోస్ 8 కీబోర్డ్ షార్ట్‌కట్‌లు (పార్ట్ - 1)

విండోస్ కీ + సీ = చార్మ్స్ మెనూ ఓపెన్ అవుతుంది (Windows Key + C Open Charms Menu)

విండోస్ 8 కీబోర్డ్ షార్ట్‌కట్‌లు (పార్ట్ - 1)

విండోస్ 8 కీబోర్డ్ షార్ట్‌కట్‌లు (పార్ట్ - 1)

విండోస్ కీ+ ఎఫ్ = చార్మ్స్ మెనూ సెర్చ్ (Windows Key + F Charms Menu - Search)

విండోస్ 8 కీబోర్డ్ షార్ట్‌కట్‌లు (పార్ట్ - 1)
 
విండోస్ 8 కీబోర్డ్ షార్ట్‌కట్‌లు (పార్ట్ - 1)

విండోస్ కీ+ హెచ్ = చార్మ్స్ మెనూ షేర్ (Windows Key + H Charms Menu - Share)

విండోస్ 8 కీబోర్డ్ షార్ట్‌కట్‌లు (పార్ట్ - 1)

విండోస్ 8 కీబోర్డ్ షార్ట్‌కట్‌లు (పార్ట్ - 1)

విండోస్ కీ+ కె = చార్మ్స్ మెనూ డివైజెస్ (Windows Key + K Charms Menu - Devices)

విండోస్ 8 కీబోర్డ్ షార్ట్‌కట్‌లు (పార్ట్ - 1)

విండోస్ 8 కీబోర్డ్ షార్ట్‌కట్‌లు (పార్ట్ - 1)

విండోస్ కీ+ ఐ = చార్మ్స్ మెనూ - సెట్టింగ్స్ (Windows Key + I Charms Menu - Settings)

విండోస్ 8 కీబోర్డ్ షార్ట్‌కట్‌లు (పార్ట్ - 1)

విండోస్ 8 కీబోర్డ్ షార్ట్‌కట్‌లు (పార్ట్ - 1)

విండోస్ కీ+ క్యూ = అప్లికేషన్‌లను శోధించుటకు దారి ( Windows Key + Q Search For Installed Apps)

విండోస్ 8 కీబోర్డ్ షార్ట్‌కట్‌లు (పార్ట్ - 1)

విండోస్ 8 కీబోర్డ్ షార్ట్‌కట్‌లు (పార్ట్ - 1)

విండోస్ కీ + డబ్ల్యూ = సెర్చ్ సెట్టింగ్స్ (Windows Key + W Search Settings)

విండోస్ 8 కీబోర్డ్ షార్ట్‌కట్‌లు (పార్ట్ - 1)

విండోస్ 8 కీబోర్డ్ షార్ట్‌కట్‌లు (పార్ట్ - 1)

విండోస్ కీ + ట్యాబ్ = ఓపెన్ మోడ్రెన్ యూజర్ ఇంటర్‌ఫేస్ అప్లికేషన్స్ (Windows Key + Tab Cycle through open Modern UI Apps)

విండోస్ 8 కీబోర్డ్ షార్ట్‌కట్‌లు (పార్ట్ - 1)

విండోస్ 8 కీబోర్డ్ షార్ట్‌కట్‌లు (పార్ట్ - 1)

విండోస్ కీ + షిప్ట్ + ట్యాబ్ = మోడ్రెన్ యూజర్ ఇంటర్ ఫేస్ అప్లికేషన్స్ లను రివర్స్ ఆర్డర్ లో ఓపెన్ చేసేందుకు (Windows Key + Shift + TabCycle through open Modern UI Apps in reverse order)

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X