Home
How to

ఫోన్ నెంబర్ ఉంటే చాలు ఎవరు ఎక్కడ ఉన్నా కనిపెట్టొచ్చు

మనలో చాలా మందికి వ్యక్తి యొక్క ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించడంలో చాలా ఆసక్తి కలిగి ఉంటుంది.

By Anil

మనలో చాలా మందికి వ్యక్తి యొక్క ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించడంలో చాలా ఆసక్తి కలిగి ఉంటుంది. ఎక్కువుగా మనకి కావల్సిన వ్యక్తి యొక్క ఖచ్చితమైన స్థాన్నానో లేక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల యొక్క ఖచ్చితమైన స్థాన్నానో లేక బార్య భర్త స్థానాన్ని ,భర్త భార్య స్థాన్నాన్ని ఇలా చెప్పుకుంటూ పోతే అందరికి ఆసక్తి ఉంటుంది .కానీ చాలా మందికి సందేహాలు ఉండవచ్చు స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించగలమో లేదో అని.ఈ స్మార్ట్ ఫోన్ కాలం లో ఏదైనా సులువే ,మనకు కావాల్సిన వ్యక్తి కూడా ఫోన్ వాడుతుంటే చాలు సులువుగా కనిపెట్టవచ్చు.ఈ శీర్షిక ద్వారా వ్యక్తి యొక్క ఖచ్చితమైన స్థానాన్ని స్మార్ట్ ఫోన్ తో ఎలా గుర్తించాలో మీకు తెలుపుతున్నాం.

సెల్ నెంబర్ ఆధారంగా ట్రాక్ చేయవచ్చా?

సెల్ నెంబర్ ఆధారంగా ట్రాక్ చేయవచ్చా?

మనకు కావాల్సిన వ్యక్తి ఖచ్చితమైన స్థానాన్ని కనుక్కోవాలి అంటే వారి తో మొబైల్ కచ్చితంగా ఉండాల్సిందే.వారి మొబైల్ నెంబర్ తో ఎక్కడో ఉన్నారో కనుక్కోవడానికి చాలా పద్ధతులు ఉన్నాయి అవి ఉపయోగించి కనుక్కోవచ్చు.ముక్యంగా GPS ని ఉపయోగించి కనుకోవడం చాలా సులభమైన పద్ధతి.

ఫోన్ నెంబర్ ను హ్యాక్  చేసి ట్రాక్ చేయడం ఎలా?

ఫోన్ నెంబర్ ను హ్యాక్ చేసి ట్రాక్ చేయడం ఎలా?

నంబర్ ద్వారా ఉచిత సెల్ ఫోన్ ట్రాకర్ కోసం Go -To ను మొదటి పద్ధతిగా ఉపయోగించవచ్చు.వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక నెట్వర్కుల్లో ఉపయోగించే SS7 ప్రోటోకాల్లో లొసుగును కలిగి ఉంది. ఎక్కువుగా హ్యాకర్లు వీటిని ఉపయోగించి దోపిడీలు చేస్తూ ఉంటారు మీరు కూడా ఈ పద్ధతినే ఉపయోగించి వ్యక్తి ఎక్కువ కచ్చితమైన స్థానాన్ని ట్రాక్ చేసి కనుకోవచ్చు.మీరు హ్యాకింగ్ కోసం ఈ పద్ధతిని ఉపయోగించినట్లయితే మీరు ఎదుర్కొనే పరిణామాల గురించి ముందే తెలుసుకోవాలి.వాస్తవానికి, ఈ పద్ధతిని ఉపయోగం చట్టవిరుద్ధం ఎందుకంటే ఇది టెలీకమ్యూనికేషన్స్ సేవలను అందించే సంస్థల డేటాను యాక్సెస్ చేస్తుంది. కాబట్టి ఈ పద్దతని కచ్చితంగా అవసరమైనప్పుడు మాత్రం ఉపయోగించండి లేకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుంది.

Facebook అకౌంట్ కు  లింక్ చేసిన నెంబర్ ద్వారా తెలుసుకోవడం ఎలా?

Facebook అకౌంట్ కు లింక్ చేసిన నెంబర్ ద్వారా తెలుసుకోవడం ఎలా?

Facebook అకౌంట్ కు మీరు ట్రాక్ చేయాలి అనుకున్న వ్యక్తి నెంబర్ ను లింక్ చేసి ఉంటె చాలా సులువుగా కనుకోవచ్చు. మీరు చేయాల్సిన పని పేస్ బుక్ సెర్చ్ బార్ లో వ్యక్తి యొక్క ఫోన్ నెంబర్ ని టైపు చేయడమే ఆలా చేసినప్పుడు మీ సంబంధిత ఫోన్ రికార్డులలో ఫలితాలను ఇస్తుంది. స్టేటస్ లైన్ లో లొకేషన్ ను చూడవచ్చు.

Copy9 సాఫ్ట్ వేర్ ద్వారా ట్రాక్ చేయడం ఎలా?

Copy9 సాఫ్ట్ వేర్ ద్వారా ట్రాక్ చేయడం ఎలా?

మీరు వ్యక్తి యొక్క ఖచ్చితమైన స్థానాన్ని తెలుసుకోవాలంటే Copy9 సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేసుకొని ట్రాక్ చేయవచ్చు.ఈ సాఫ్ట్ వేర్ను ఎక్కువ ఉపయాగించాలి అనుకున్నవారు నెలసరి రుసుము చెల్లించాల్సివస్తుంది. ఈ Copy9 సాఫ్ట్ వేర్ ను వాడడం చాలా తేలిక. ఈ సాఫ్ట్ వేర్ వ్యక్తి యొక్క స్థానానికి కనుక్కోవడానికి ఎప్పుడైనా అవసరమవుతుంది.

Best Mobiles in India

English summary
3 Ways to Track Someone’s Location using Mobile Number 2018.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X