మీ Wi-Fi router వేగంగా పనిచేయడం లేదా అయితే ఈ టిప్స్ పాటించండి
అందరి ఇళ్లలో ఇప్పుడు వై-ఫై కనెక్షన్ కామన్ అయిపోయింది. అయితే ఇంట్లో ఒక్కోసారి Wi-Fi సిగ్నల్ సరిగ్గా రాకపోవచ్చు.
అందరి ఇళ్లలో ఇప్పుడు వై-ఫై కనెక్షన్ కామన్ అయిపోయింది. అయితే ఇంట్లో ఒక్కోసారి Wi-Fi సిగ్నల్ సరిగ్గా రాకపోవచ్చు.దానికి ముఖ్య కారణం మీ Wi-Fi router ను సరైన ప్లేస్ లో ఉంచకపోవడం. అందుకని ఇల్లు అన్ని మూలల నుండి యాక్సిస్ చెయ్యగల గదిలో ఉంచండి.ఈ విధంగా ఇది ఇంటిలోని అన్ని ప్రాంతాలలో సిగ్నల్ బలం సమానంగా ఉందని నిర్ధారిస్తుంది.ఈ శీర్షిక లో భాగంగా Wi-Fi router వేగంగా పని చేయడానికి టిప్స్ ను మీకు అందిస్తున్నాం. ఓ లుక్కేయండి

Never place the router on the floor
Home routers ఎప్పుడు సిగ్నల్స్ కిందకు వెళ్లే విధంగా డిజైన్ చేస్తారు.మీరు router ను ఫ్లోర్ మీద ఉంచడం వల్ల సిగ్నల్స్ మీ ల్యాప్ టాప్ ,స్మార్ట్ ఫోన్స్ కు తగలకుండా కిందకు వెళ్తుంటాయి. అందువల్ల Wi-Fi router ను ఎప్పుడు ఫ్లోర్ పై పెట్టకండి.

Don't place the router in an enclosed space
చాలా మంది router ని బయటపెడితే దుమ్ము ధూళి చేరుతుంది అని బయపడి router ను కప్బోర్డ్ లోనో లేదా క్యాబినెట్ లో దాచేస్తారు ఆలా చేయడం వల్ల సిగ్నల్స్ సరిగ్గా అందవు. మీకు దుమ్ము ధూళి తగులుతుంది అని బయపడుతుంటే ఒక షెల్ఫ్ పైన ఉంచండి దాన్ని వల్ల డ్యామేజ్ కలగకుండా ఉంటుంది.

Pay attention to the antennas
ఒకవేల మీ router కు రెండు యాంటెన్నాలను కలిగి ఉంటె ఒక యాంటెన్నాను స్ట్రెయిట్ గా మరొక యాంటెన్నాను డమ వైపు హారిజాంటల్ గా ఉందో లేదో సరి చూసుకోండి.

Keep electronic items away from your router
ఎప్పుడు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ను router కి దూరం ఉండేలా చూసుకోండి లేకపోతే అవి సిగ్నల్స్ ని బలహీనం చేస్తాయి.


Click it and Unblock the Notifications








