పెద్ద పెద్ద వీడియో ఫైల్స్‌ను VLC ప్లేయర్‌లో కంప్రెస్ చేయటం ఎలా..?

VLC మీడియా ప్లేయర్‌ను మల్టీమీడియా ఫైల్స్‌ను ప్లే చేసేందుకే కాకుండా, వీడియో కన్వర్టర్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు.

|

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించబడుతోన్న వీడియో మీడియా ప్లేయర్స్ జాబితాలో VLC మీడియా ప్లేయర్ మొదటి స్థానంలో ఉందనటంలో ఏమాత్రం సందేహాం లేదు.

పెద్ద పెద్ద వీడియో ఫైల్స్‌ను VLC ప్లేయర్‌లో కంప్రెస్ చేయటం ఎలా..?

Read More : మీకు ఉపయోగపడే 10 ఆండ్రాయిడ్ టిప్స్

సినిమాలు అలానే పాటలను తమ కంప్యూటర్లలో ప్లే చేసేకునేందుకుగాను, విండోస్ యూజర్లకు అందుబాటులో ఉన్న మొట్టమొదటి మీడియా ప్లేయర్ అప్లికేషన్ కూడా VLC మీడియా ప్లేయర్ కావటం విశేషం. ఈ యూజర్ ఫ్రెండ్లీ మీడియా ప్లేయర్ యాప్ డజన్ల కొద్ది కస్టమైజేషన్ ఫీచర్లతో యూజర్లు కట్టిపడేస్తోంది.

కన్వర్టర్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు

కన్వర్టర్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేయటం ఎలా..?ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేయటం ఎలా..?

VLC మీడియా ప్లేయర్‌ను మల్టీమీడియా ఫైల్స్‌ను ప్లే చేసేందుకే కాకుండా, వీడియో కన్వర్టర్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లేయర్ యాప్‌ను ఉపయోగించుకుని మీ అవసరాలకు అనుగుణంగా వీడియోలను ఒక ఫార్మాట్ నుంచి మరొక ఫార్మాట్‌కు సులువుగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా కంప్రెస్ కూడా చేసుకోవచ్చు. VLC మీడియా ప్లేయర్‌ను క్విక్ వీడియో కట్టింగ్ టూల్‌గా ఉపయోగించుకునేందుకు 5 సింపుల్ మార్గాలు..

స్టెప్ 1

స్టెప్ 1

ముందుగా మీ విండోస్ పీసీలో VLC మీడియా ప్లేయర్‌ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయిన తరువాత ప్లేయ‌ ను లాంచ్ చేసి మెనూలోని ‘Media' సెక్షన్‌‌లోకి వెళ్లండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్టెప్ 2

స్టెప్ 2

లెనోవో చేతికి సామ్‌సంగ్..లెనోవో చేతికి సామ్‌సంగ్..

మీడియా సెక్షన్‌లోని ‘Convert/Save' ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడో విండోస్ పాపప్, స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది. మీడియా ఆప్షన్స్‌లోకి వెళ్లేందుకు ‘Ctrl+R' కమాండ్‌ను కూడా ఉపయోగించవచ్చు.

స్టెప్ 3

స్టెప్ 3

స్ర్కీప్ పై ప్రత్యక్షమైన పాపప్ బాక్సులో ‘Add' బటన్ పై క్లిక్ చేసి, మీరు కంప్రెస్ చేయాలనుకుంటున్న వీడియో ఫైల్‌ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 4

స్టెప్ 4

రూ.9,000లో బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్‌లు (మోటరోలా, లెనోవో, సామ్‌సంగ్)రూ.9,000లో బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్‌లు (మోటరోలా, లెనోవో, సామ్‌సంగ్)

ఫైల్ సెలక్ట్ అయితన పాపప్ బాక్సులో దిగువును కనిపించే ‘Convert/Save' ఆప్షన్‌ను సెలక్ట్ చేయండి. వీడియో కంప్రెషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

స్టెప్ 5

స్టెప్ 5

వీడియో కంప్రెషన్ ప్రక్రియ వీడియో ఫార్మాట్ అలానే సైజును బట్టి ఉంటుంది. ఫైల్ కంప్రెస్ అయిన తరువాత వీడియోలను ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
5 Easy Steps to Compress Large Video Files with VLC Media Player. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X