Just In
- 2 hrs ago
రెడ్మి నోట్ 11SE స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ఫీచర్స్ మీద ఓ లుక్ వేయండి...
- 6 hrs ago
Spicejet విమానాలపై Ransomware తో హ్యాకర్ల దాడి ! పూర్తి వివరాలు
- 6 hrs ago
SMS ప్రయోజనాలు లేని వొడాఫోన్ ఐడియా(Vi) ప్రీపెయిడ్ ప్లాన్ల పూర్తి వివరాలు
- 7 hrs ago
Motorola కొత్త ఫోన్ Moto E32s లాంచ్ అయింది ! ధర ,ఫీచర్లు చూడండి.
Don't Miss
- Movies
Prashanth Neel ప్రభాస్ కోసం మరింత రిస్క్.. నిర్మాత నో కాంప్రమైజ్ బడ్జెట్ ఎంత పెరిగిందంటే?
- News
కేజ్రీవాల్‌కు షాక్: బీజేపీలో చేరిన ఉత్తరాఖండ్ ఆప్ సీఎం అభ్యర్థి అజయ్ కొథియాల్
- Finance
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, ఐటీ సూచీ 3 శాతం డౌన్
- Sports
లక్నోతో ఎలిమినేటర్ మ్యాచ్... ఆర్సీబీని కలవరపెడుతున్న చెత్త రికార్డు!
- Automobiles
ఆంధ్రప్రదేశ్‌లో కార్లు వినియోగించే కుటంబాలు కేవలం 2.8% మాత్రమే.. తెలంగాణాలో ఎంతో తెలుసా?
- Lifestyle
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు తింటే విషం... జాగ్రత్త...!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెద్ద సైజ్ ఫైల్స్‌ను చిన్నసైజుల్లోకి మార్చడం ఎలా ?
పెద్ద సైజ్ ఉన్న ఫొటోలు, డాక్యుమెంట్లు, పీడీఎఫ్‌లు, వీడియోలు ఒక్కోసారి మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. వాటిని ఇతరులకు పంపాలంటే తలనొప్పి ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువ టైం, ఎక్కువ డాటాను తింటుంది. ఒక్కోసారి మోతాదుకు మించి సైజ్ ఉన్న వాటిని అప్లోడ్ కూడా చేయలేం. ఇలాంటి సందర్భాల్లోనే ఫైల్స్‌ను చిన్నసైజుల్లోకి మార్చుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఈ స్టోరీలో భాగంగా ఫైల్ కంప్రెషివ్ యాప్స్. ఓసారి చూడండి.

పీడీఎఫ్ ఫైల్స్:
ఇప్పుడు వాట్సాప్‌లోనూ పీడీఎఫ్ ఫైల్స్ పంపుకోవడం సాధారణం అయింది. అయితే ఫైల్ సైజు ఓ మోతాదుకు మించి ఉండకూడదు. వంద ఎంబీల పీడీఎఫ్నే అండ్రాయిడ్ వాట్సాప్ ద్వారా పంపొచ్చు. కానీ అంతకన్నాఎక్కవ ఉంటే సమస్యే. అలాంటప్పుడు ఆ ఫైల్‌ను కంప్రెస్ చేయాలి. www.ilovepdf.com మంచి మార్గం. దీని ద్వారా ఫైల్ సైజ్‌ను తగ్గించుకోవచ్చు. 70శాతం సైజ్ నాణ్యతకు ఇబ్బంది లేకుండా తగ్గుతుంది.

ఇతర ఫైల్స్ కోసం : B1 Archiver :
ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా లభిస్తున్నది. మనం ఇతరులకు పంపాలనుకునే ఫైల్స్‌ను 37 ఫార్మాట్లలో పంపే విధంగా మార్చుకోవడంతో పాటు సైజులోనూ మార్పులు చేసుకోవచ్చు.

RAR :
ఉత్తమ ఆండ్రాయిడ్ ఫైల్ కంప్రెస్ యాప్‌లో ఇదొకటి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ కోసం ఫైల్స్‌కు పాస్వర్డ్ పెట్టుకునే ఫీచర్ కూడా ఉంటుంది.

Z Archiver :
పైళ్లను మీకు నచ్చిన సైజులో పంపేందుకు ఇదొక మంచి యాప్. దీని ద్వారా ఫైల్‌ను జిప్, పీడీఎఫ్, jPEG ఫార్మాట్లలో పంపవచ్చు. సైజు ఎంత కావాలనుకున్నారో కూడా సెట్ చేసుకోవచ్చు.

XZip, Winzip, 7Zipper
XZip, Winzip, 7Zipper వంటి యాప్‌లు కూడా ఫైల్ కంప్రెస్ కోసం ఉపయోగపడే ఉత్తమ యాప్స్.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999