Wi-Fi router కొంటున్నారా..? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

|

దాదాపు అందరి ఇళ్లలో ఇప్పుడు వై-ఫై కనెక్షన్ కామన్ అయిపోయింది. వై-ఫై నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చే పోన్ బిల్స్ విపరీతంగా ఆదా చేసుకుంటున్నారు. మీరు కూడా కొత్త వై-పై కనెక్షన్ తీసుకోవాలని చూస్తున్నట్లయితే ఇటువంటి స్పెక్స్ ఉన్న routerని మాత్రమే ఎంపిక చేసుకోండి...

Read More : మీ మొదటి ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండాల్సిన 10 యాప్స్

 Wi-Fi router కొంటున్నారా..?

Wi-Fi router కొంటున్నారా..?

మీరు ఎంపిక చేసుకునే వై-ఫై రౌటర్ 802.11n స్లాండర్డ్స్‌ను సపోర్ట్ చేసేదిగా ఉండాలి. ఈ స్పెసిఫికేషన్‌తో వచ్చే రౌటర్ దాదాపుగా అన్ని నెట్‍‌వర్క్ బ్యాండ్‌లను సపోర్ట్ చేస్తుంది.

Wi-Fi router కొంటున్నారా..?

Wi-Fi router కొంటున్నారా..?

మీరు ఎంపిక చేసుకునే రౌటర్ కనీసం 300 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్‌ను హ్యాండిల్ చేయగలగాలి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోండి.

Wi-Fi router కొంటున్నారా..?

Wi-Fi router కొంటున్నారా..?

మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సమకూర్చిన రౌటర్ రీప్లేస్ చేయదలచినట్లయితే ఇన్-బుల్ట్ మోడెమ్‌తో వచ్చే రౌటర్‌ను ఎంపిక చసుకోండి.

Wi-Fi router కొంటున్నారా..?

Wi-Fi router కొంటున్నారా..?

మార్కెట్లో లభ్యమవుతున్న కొన్ని టాప్‌ఎండ్ రౌటర్స్.. ఇన్‌బుల్ట్ యూఎస్బీ పోర్ట్స్‌తో పాటు అదనపు సెక్యూరిటీ సెట్టింగ్స్‌తో వస్తున్నాయి. కొంచం డబ్బులు ఎక్కువైనా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వీటిని ఎంపిక చేసుకోండి.

 

Wi-Fi router కొంటున్నారా..?

Wi-Fi router కొంటున్నారా..?

మార్కెట్లో లభ్యమవుతోన్న చాలా వరకు రౌటర్స్ బేసిక్ సెక్యూరిటీ ఫీచర్లతో వస్తున్నాయి. వీటిని మీరు కస్టమైజ్ చేసుకుని శక్తివంతమైన పాస్‌వర్డ్ ప్రొటెక్షన్‌ను ఏర్పాటు చేసుకోండి.

Best Mobiles in India

English summary
5 important points to keep in mind when buying your new router. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X