అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌ను ఛార్జ్ చేయటం ఎలా..?

Written By:

ఛార్జింగ్ ఉన్నంత వరకు మాత్రమే స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించుకోగలం. బ్యాటరీ నిల్ అయిన మరుక్షణమే ఫోన్ నిస్సత్తువుగా మారిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఫోన్ బ్యాటరీ చాలా కీలకంగా మారుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ ఛార్జింగ్ అయిపోయినట్లయితే బయట ప్రపంచంతో మన కమ్యూనికేషన్ సంబంధాలను పూర్తిగా తెగిపోయినట్లే. ఛార్జింగ్ మొబైల్‌ఫోన్‌కు ఆక్సిజన్ లాంటిది. అత్యవసర సమయాల్లో ఫోన్‌ను చార్జ్ చేసేందుకు పలు ఉత్తమ మార్గాలను మీకు సూచిస్తున్నాం...

Read More : కస్టమర్‌ల పై వేడి నీళ్లు, రోబో రెస్టారెంట్లు మూసివేత

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌ను ఛార్జ్ చేయటం ఎలా..?

పవర్ బ్యాంక్‌లను మీ వెంట ఉంచుకోవటం ద్వారా పవర్ బ్యాంక్‌లను మీ వెంట ఉంచుకోవటం ద్వారా అత్యవసర సమయాల్లో మీ ఫోన్‌ను చార్జ్ చేసుకోవచ్చు.

అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌ను ఛార్జ్ చేయటం ఎలా..?

మీరు కారులో ప్రయాణిస్తున్నట్లయితే కార్ మొబైల్ ఫోన్ చార్జర్ ను తప్పనిసరిగా క్యారీ చేయాలి. తక్కువ ఖరీదులో లభ్యమయ్యే ఈ యూఎస్బీ చార్జర్లను కార్లలోని బ్యాటరీ పవర్ సప్లై ద్వారా చార్జ్ చేసుకుని అత్యవసర సమయాల్లో వీటి ద్వారా ఫోన్‌ను చార్జ్ చేసుకోవచ్చు.

అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌ను ఛార్జ్ చేయటం ఎలా..?

వీహార యాత్రలకు వెళ్లినప్పుడు ఫోన్ ఛార్జింగ్ అవసరమైతే, సోలార్ ఛార్జింగ్ గాడ్జెట్‌లను వెంట ఉంచుకోవటం మంచిది. ఈ గాడ్జెట్‌ల సూర్యకాంతి ద్వారా శక్తిని గ్రహించుకుని మీ ఫోన్‌కు అవసరమైన చార్జింగ్‌ను సమకూరుస్తాయి.

అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌ను ఛార్జ్ చేయటం ఎలా..?

హ్యాండ్ క్రాంక్ చార్జర్ ద్వారా మీ ఫోన్‌లకు అత్యవసర సమయాల్లో ఛార్జింగ్‌ను సమకూర్చుకోవచ్చు

అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌ను ఛార్జ్ చేయటం ఎలా..?

బయోలైట్ క్యాంప్‌స్టవ్ ద్వారా మీ ఫోన్‌ను అత్యవసర పరిస్థితుల్లో చార్జ్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Important Ways to Charge Your Phone in Emergency Situations. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot