మెమరీ కార్డ్ కొనేముందు ఇవి తెలుసుకోండి

|

స్మార్ట్‌ఫోన్.. డిజిటల్ కెమెరా.. టాబ్లెట్.. ఎంపీ3 ప్లేయర్, ఇలా అన్ని రకాల ఎలక్ట్రానిక్ డివైసుల్లో మెమరీ కార్డ్‌లను వినియోగిస్తున్నాం. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లకు దగ్గర బంధువుల్లా పుట్టుకొచ్చిన మెమరీ కార్డ్‌లు డేటాను స్టోర్ చేయటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

మెమరీ కార్డ్ కొనేముందు ఇవి తెలుసుకోండి

Read More : మీ పాత ఫోన్ పై రెట్టింపు లాభం పొందాలంటే..?

ప్రపంచవ్యాప్తంగా మెమరీ కార్డ్‌లకు నెలకున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని పలు అన్ బ్రాండెడ్ కంపెనీలు నకిలీ లేబుల్స్ ముసుగులో నాసిరకం ఎస్డీ కార్డ్‌లను మార్కెట్లో విక్రయిస్తున్నాయి. పైకి చాలా అందంగా కనిపించే ఈ ఎస్డీ కార్డ్స్ పనితీరు విషయంలో మాత్రం వినియోగదారులను నిలువునా ముంచేస్తున్నాయి.

మెమరీ కార్డ్ కొనేముందు ఇవి తెలుసుకోండి

Read More : ప్రపంచంలోనే ఫస్ట్ నైట్ కెమెరా ఫోన్

స్పీడ్, పరిమాణం ఇంకా సామర్థ్యాన్ని బట్టి ఎస్లీ‌కార్డ్ ధర ఉంటుంది. ప్రస్తుతం మనకు వివిధ స్టోరేజ్ వేరియంట్‌లలో మెమరీ కార్డులు అందుబాటులో ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ కొనుగోలు చేసే సమయంలో గుర్తు పెట్టుకోవల్సిన 5 ముఖ్యమైన విషయాలను మీకు సూచిస్తున్నాం...

మెమరీ కార్డ్ కొనేముందు ఇవి తెలుసుకోండి

మెమరీ కార్డ్ కొనేముందు ఇవి తెలుసుకోండి

మైక్రోఎస్డీ కార్డులు మూడు ఫార్మాట్‌‌లలో అందుబాటులో ఉంటాయి. వాటి వివరాలు.. SD, SDHC, SDXC.

మైక్రోఎస్డీ : ఈ మెమరీ కార్డ్ 2జీబి స్టోరేజ్ నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ కార్డ్ ఎటువంటి స్లాట్‌లోనైనా పనిచేస్తుంది.

మైక్రోఎస్డీ‌హెచ్‌సీ : ఈ తరహా మెమరీ కార్డ్ 2జీబి స్టోరేజ్ నుంచి 32జీబి స్టోరేజ్ వరకు అందుబాటులో ఉంది.

మైక్రోఎస్డీ‌‌ఎక్స్‌సీ : ఈ తరహా మెమరీ కార్డ్ 32జీబి స్టోరేజ్ నుంచి 2TB స్టోరజ్ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ కార్డ్ కేవలం SDXC స్లాట్‌లను మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

 

మెమరీ కార్డ్ కొనేముందు ఇవి తెలుసుకోండి

మెమరీ కార్డ్ కొనేముందు ఇవి తెలుసుకోండి

మైక్రోఎస్డీ కార్డ్‌లు వివిధ classesలో అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు క్లాస్ 2, క్లాస్ 4, క్లాస్ 6, క్లాస్ 10. ఇవి కాకుండా రెండు అల్ట్రా హై స్పీడ్ classesలో కూడా మైక్రోఎస్డీ కార్డ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. క్లాస్ 2 మైక్రోఎస్డీ కార్డ్‌ రీడ్ అడ్ రైట్ వేగం 2MB/sగా ఉంటే, క్లాస్ 6 కార్డ్ రీడ్ అడ్ రైట్ వేగం 6MB/sగా ఉంటుంది.

 

మెమరీ కార్డ్ కొనేముందు ఇవి తెలుసుకోండి
 

మెమరీ కార్డ్ కొనేముందు ఇవి తెలుసుకోండి

కొత్త మైక్రోఎస్డీ కార్డ్ కొనుగోలు చేసే విషయంలో ముందస్తు అవగాహన తప్పనిసరి. మీ అవసరాన్ని బట్టి మెమరీ కార్డును ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. ప్రీమియమ్ స్థాయి మైక్రోఎస్డీ కార్డ్‌ల ద్వారా ఫైల్స్‌ను పెద్ద మొత్తంలో ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

మెమరీ కార్డ్ కొనేముందు ఇవి తెలుసుకోండి

మెమరీ కార్డ్ కొనేముందు ఇవి తెలుసుకోండి

మార్కెట్లో అనేక నకిలీ మెమరీ కార్డులు హల్‌చల్ చేస్తున్నాయి. కాబట్టి ఎవరిదగ్గరపడితే వాళ్ల దగ్గర మెమరీ కార్డులను కొనుగోలు చేయకండి. బ్రాండెడ్ షోరూమ్‌లలో మాత్రమే వీటిని కొనుగోలు చేయండి.

మెమరీ కార్డ్ కొనేముందు ఇవి తెలుసుకోండి

మెమరీ కార్డ్ కొనేముందు ఇవి తెలుసుకోండి

రూపాయి ఎక్కువైనప్పటికి మన్నికైన మెమరీ కార్డులనే ఎంపిక చేసుకోండి. బ్రాండెడ్ మెమరీ కార్డ్స్ పనితీరు ఖచ్చితత్వంతో ఉంటుంది.

Best Mobiles in India

English summary
5 Key Mistakes To Avoid When Buying MicroSD Card. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X