మీ పాస్‌వర్డ్ గట్టిగా ఉండాలంటే ఈ తప్పులు చేయవద్దు

Written By:

ఈ రోజుల్లో ప్రతి దానికి పాస్‌వర్డ్ అనేది కామన్ అయిపోయింది. కంప్యూటర్‌కు ఒక పాస్‌వర్డ్, స్మార్ట్‌ఫోన్‌కు ఒక పాస్‌వర్డ్, మెయిల్‌కు ఒకటి.. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు ఒకటి.. వేరే ఏదైనా లాగిన్‌కు మరొకటి. ఇలా నిత్య జీవితంలో మనం అనేక డిజిటల్ సేవలకు పాస్‌వర్డ్‌లను పెట్టుకుంటున్నాం. కానీ అవి ఎంత వరకు సేఫ్ అని ఆలోచించడం లేదు. ఇవి జాగ్రత్తగా లేకుంటే చాలా ప్రమాదాలు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు.

మార్కెట్లో ఇప్పుడు లభిస్తున్న బెస్ట్ 4జీ డేటా ఆఫర్లు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వ్యక్తిగత సమాచారం

మీరు మీ అకౌంట్లుకు పాస్‌వర్డ్ ఇచ్చే సమయంలో వ్యక్తిగత వివరాలతో కూడిన పాస్‌వర్డ్ ఇవ్వకండి.మీ లాస్ట్ నేమ్, అలాగే పెట్ నేమ్ లాంటివి అసలు ఇవ్వవద్దు.

Do not use real words

రియల్ వర్డ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దు. టెక్నలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి యుగంలో ఇటువంటి పాస్‌వర్డ్ ఇస్తే చాలా సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Mix different character types

మీరు మీ పాస్‌వర్డ్ పమయంలో అది బలంగా ఉండేందుకు క్యారక్టర్స్ తో కూడిన వర్డ్స్ ఇవ్వడం చాలామంచిది.

Use a passphrase

మీరు మీ పాస్‌వర్డ్ ఇచ్చే సమయంలో సంకేతాలను ఇచ్చే విధంగా సెట్ చేసుకుంటే అది మరచిపోయినా ఈజీగా గుర్తు చేసుకోవచ్చు.

Use a password management tool

మీరు మీ అకౌంట్లను ప్రతిచోట ఎక్కడపడితే అక్కడ ఓపెన్ చేయడం వల్ల కూడా కొన్ని సమస్యలు రావచ్చు. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ముఖ్యమైన అకౌంట్లను ఓపెన్ చేసేలా ప్లాన్ చేసుకోండి.

ప్రమాదకరమైన పాస్‌వర్డ్లు

123456, 123456789, qwerty, 12345678, 111111, 1234567890, 1234567, password, 123123, 987654321, qwertyuiop, mynoob, 123321, 666666, 18atcskd2w, 7777777, 1q2w3e4r, 654321, 555555, 3rjs1la7qe, google, 1q2w3e4r5t, 123qwe, zxcvbnm, 1q2w3e పాస్‌వర్డ్‌లు అస్సలు పెట్టుకోకండి. లేదంటే మీ అకౌంట్లు హ్యాకింగ్‌కు గురవుతాయి జాగ్రత్త..!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Steps to Create Secure Passwords read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot