మీ స్మార్ట్‌ఫోన్ పోయిందా..? ఈ చిట్కాలను తప్పక పాటించండి!!

|

దేశ వ్యాప్తంగా మొబైల్ చోరీలు ఏటా అధిక శాతంలో నమోదవుతున్నాయి. మొబైల్ చోరీలను చేధించే క్రమంలో అనేక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రతీ మొబైల్ ఫోన్‌కు ఐఎమ్ఈఐ (IMEI)నెంబరు కీలకమైంది. ఈ నెంబర్ ఆధారంగా ఫోన్ ఆచూకీని రాబట్టవచ్చు. పలు ముందస్తు జాగ్రత్తలను పాటించటం ద్వారా అపహరణకు గురైన ఫోన్‌ను సునాయాసంగా వెతికిపట్టచుకోవచ్చు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అపహరణకు గరైన స్మార్ట్‌ఫోన్‌ను వెదికి పట్టుకునే మార్గాలను సూచనల రూపంలో మీకందిస్తున్నాం.

స్మార్ట్‌ఫోన్ పోయిందా..? ఈ చిట్కాలను తప్పక పాటించండి!!

స్మార్ట్‌ఫోన్ పోయిందా..? ఈ చిట్కాలను తప్పక పాటించండి!!

వివరాలు భద్రపరుచుకోండి (Keep Details): మీ ఫోన్‌కు సంబంధించిన వివరాలను రికార్డు రూపంలో భద్రపరచుకోవటం మంచిది. ఫోన్ ప్రమాదాలకు గురైన సమయాల్లో ఈ వివరాలు ఉపయోగపడతాయి. భద్రపరచాల్సిన వివరాలు: - ఫోన్ నెంబరు - మోడల్ నెంబరు - రంగు ఇతర గుర్తుల సమాచారం, - పిన్ లేదా సెక్యూరిటీ లాక్ కోడ్, - ఐఎమ్ఈఐ నెంబరు.

స్మార్ట్‌ఫోన్ పోయిందా..? ఈ చిట్కాలను తప్పక పాటించండి!!

స్మార్ట్‌ఫోన్ పోయిందా..? ఈ చిట్కాలను తప్పక పాటించండి!!

సెక్యూరిటీ మార్క్ తప్పనిసరి (Add a Security Mark): అల్ట్రా వైలెట్ పెన్‌ను ఉపయోగించి ఫోన్ ఇంకా బ్యాటరీ పైన మీ అడ్రస్ వివరాలను రాయండి. ఒకవేళ మీ ఫోన్ ఎవరికైనా దొరికినట్లయితే మిమ్మల్ని కాంటాక్ట్చేసేందుకు ఆస్కారం ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్ పోయిందా..? ఈ చిట్కాలను తప్పక పాటించండి!!

స్మార్ట్‌ఫోన్ పోయిందా..? ఈ చిట్కాలను తప్పక పాటించండి!!

సెక్యూరిటీ లాక్ కోడ్ లేదా పిన్ కోడ్ ఫీచర్‌ను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి (Use the security lock code, or PIN feature, to lock your phone): సెక్యూరిటీ లాక్ కోడ్ లేదా పిన్ కోడ్ ఫీచర్‌ను ఉపయోగించటం ద్వారా అపహరణకు గురైన మీ ఫోన్‌లోని డేటాను ఎవరు చూడలేరు.

స్మార్ట్‌ఫోన్ పోయిందా..? ఈ చిట్కాలను తప్పక పాటించండి!!

స్మార్ట్‌ఫోన్ పోయిందా..? ఈ చిట్కాలను తప్పక పాటించండి!!

పోలీసులకు ఫిర్యాదు చేయండి (File a police report): ఫోన్ అపహరణకు గురైన వెంటనే సమీపంలోని పోలీసులకు ఫిర్యాదునందించండి. పూర్తి వివరాలను వారికి తెలియజేయటం ద్వారా దర్యాప్తు వేగవంతంగా జరిగే అవకాశముంటుంది.

స్మార్ట్‌ఫోన్ పోయిందా..? ఈ చిట్కాలను తప్పక పాటించండి!!

స్మార్ట్‌ఫోన్ పోయిందా..? ఈ చిట్కాలను తప్పక పాటించండి!!

యాంటీ తెఫ్ట్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్‌స్టాల్ చేయటం మరవద్దు (Install anti phone theft software): మీ ఫోన్‌లో యాంటీ తెఫ్ట్ సాఫ్ట్‌వేర్‌లను ఇన్స్‌స్టాల్ చేయటం మరవద్దు. వీటి సాయంతో మీ ఫోన్ ఎక్కడున్నది పసిగట్టవచ్చు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X