ఇలా చేస్తే మీ ఫోన్ 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్!

Written By:

నేటి ఆదునిక ప్రపంచం స్మార్ట్‌ఫోన్‌ల పై అతిగా ఆధారపడుతోన్న నేపథ్యంలో వాటి పై మరింత ఒత్తిడి పెరిగి బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవటం వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఫోన్‌లను మరింత వేగవంతంగా ఛార్జ్ చేసుకునేందుకు అవసరమైన ప్రత్యామ్నాయా మార్గాలను స్మార్ట్‌ఫోన్ యూజర్లు అన్వేషిస్తున్నారు.

ఇలా చేస్తే మీ ఫోన్ 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్!

Read More : కేకపుట్టిస్తోన్న ఐఫోన్ 7 కాన్సెప్ట్స్

ఈ యూనివర్శల్ ఇష్యు పై కాస్తంత ముందుగానే మేల్కొన్న ఆండ్రాయిడ్ తన మిడ్ రేంజ్ ఇంకా టాప్ ఎండ్ ఫోన్‌లను రాపిడ్ ఛార్జింగ్ టెక్నాలజీతో అందిస్తోంది. ఈ రాపిడ్ ఛార్జింగ్ టెక్నాలజీ ఫోన్ బ్యాటరీలను వేగవంతంగా ఛార్జ్ చేయటంతో పాటు వాటి పనితీరును మరింత మెరుగుపరుస్తుంది.

ఇలా చేస్తే మీ ఫోన్ 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్!

Read More : లెనోవా నుంచి మార్కెట్లోకి దిగిన ఫోన్లు ఇవే

ఐఫోన్‌ బ్యాటరీలను వేగవంతంగా ఛార్జ్ చేయగలిగే ఎటువంటి రాపిడ్ ఛార్జింగ్ టెక్నాలజీలను యాపిల్ ఇప్పటి వరకు అందుబాటులోకి తీసుకురాలేకపోయింది!. ఐఫోన్ యూజర్లకు ఇది కాస్తంత నిరుత్సాహానికి గురి చేసే అంశమే. ఐఫోన్ యూజర్లు నమ్మకమైన మార్గాల ద్వారా తమ డివైస్ బ్యాటరీని 15 నిమిషాల కంటే తక్కువ సమయంలో పూర్తిగా చార్జ్ చేసుకునేందుకు పలు నమ్మకమైన మార్గాలను ఇక్కడ సూచించటం జరుగుతోంది...

Read More : అట్లాంటిక్ మహా సముద్రంలో హైస్పీడ్ ఇంటర్నెట్ కేబుల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇలా చేస్తే మీ ఐఫోన్ 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్!

మీ ఐఫోన్‌లో Airplane Modeను ఎనేబుల్ చేసి ఛార్జింగ్ సాకేట్‌కు కనెక్ట్ చేయటం ద్వారా ఫోన్ నిమిషాల వ్యవధిలో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.

 

ఇలా చేస్తే మీ ఐఫోన్ 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్!

ఐఫోన్‌లు హీట్ సెన్సిటివ్ కాబట్టి, మీ ఐఫోన్‌ను ఛార్జ్‌లో ఉంచినపుడు ఫోన్ కేస్‌ను తొలగించండి. ఇలా చేయటం వల్ల ఛార్జింగ్ వేగం మరింత పెరిగే అవకాశముంటుంది.

ఇలా చేస్తే మీ ఐఫోన్ 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్!

ఫోన్ ఛార్జ్‌లో ఉన్నపుడు గేమ్స్, బ్రౌజింగ్ వంటి యాక్టివిటీలకు దూరంగా ఉండండి. ఛార్జ్ అవుతోన్న ఫోన్‌కు విశ్రాంతి చాలా అవసరం.

 

ఇలా చేస్తే మీ ఐఫోన్ 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్!

చాలా మంది తమ ఐఫోన్‌లను పవర్ బ్యాంక్ లేదా యూఎస్బీ అవుట్ లెట్స్ ద్వారా ఛార్జ్ చేస్తుంటారు. ఇది సరైన చర్య కాదు. సాంప్రదాయ వాల్ ఛార్జర్ ద్వారా ఐఫోన్‌ను ఛార్జ్ చేయటం ద్వారా ఎఫెక్టివ్ ఫలితాలను పొందవచ్చు.

ఇలా చేస్తే మీ ఐఫోన్ 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్!

టీవల మార్కెట్లో విడులైన ఐఫోన్ 6 వంటి లేటెస్ట్ మోడల్స్ 2.1 amp సామర్థ్యం గల ఛార్జ్‌ను తీసుకోగలుగుతున్నాయి. కాబట్టి, వీటికి ఐప్యాడ్ అడాప్టర్ ఖచ్చితంగా సూట్ అవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Tips and Tricks to Charge Your iPhone in less than 15 mins. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot