మీ ఈమెయిల్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైతే తీసుకోవల్సిన జాగ్రత్తలు!

|

కంప్యూటింగ్ ప్రపంచాన్ని హ్యాకింగ్ భూతం బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రతీకారం కోసం కొందరు .. డబ్బు కొసం మరికొందరు.. సరదా కోసం ఇంకొందరు సెక్యూరిటీ లోపాలను ఆసరాగా చేసుకుని రోజుకో సంస్థ పై విరచుకుపడి కీలక సమచారాన్ని దొంగిలిస్తున్నారు. మీ ఈమెయిల్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైందా..?, మరింత నష్టం వాట్టిల్లకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలను మీకు వివరిస్తున్నాం.

మీ ఈమెయిల్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైతే తీసుకోవల్సిన జాగ్రత్తలు!

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీ ఈమెయిల్ ప్రొవైడర్ నిబంధనలను అనుసరించండి:

ఈమెయిల్ అకౌంట్‌లు హ్యాకింగ్‌కు గురైన సమయంలో అనుసరించిల్సానూ సూచనలకు సంబంధించి ఆయా ఈమెయిల్ ప్రొవైడర్లు ప్రత్యేక‌ సైట్ ఇన్ఫర్మేషన్‌ను తమ మెయిల్ పేజీలో పొందుపరచటం జరిగింది. యాహూ, జీమెయిల్, అవుట్‌లుక్ డాట్ కామ్ యూజర్లు ఆయా ప్రొవైడర్ల సూచనలను తప్పనిసరిగా అనుసరించాలి.

ఈ-మెయిల్ ప్రొవైడర్ టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌కు ఫోన్ చేయండి:

మీ ఈ-మెయిల్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైందన్న సమాచారాన్ని సదరు ఈ-మెయిల్ ప్రొవైడర్ టెక్నీకల్ విభాగానికి చెందిన కస్టమర్ కేర్‌కు ఫోన్ ద్వారా అందించండి.

ఫ్యామీలీ, బంధువులు ఇంకా స్నేహితులను అప్రమత్తం చేయండి:

మీ ఈ-మెయిల్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైందన్న వార్త తెలిసిన వెంటనే ఆ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, బంధువులు ఇంకా మిత్రులకు తెలియజేయండి. లేకుంటే హ్యాకర్లు మీ పేరుతో వారిని మోసగించే అవకాశం ఉంది.

పర్సనల్ ఈమెయిల్ సెట్టింగ్‌లను పరిశీలించుకోండి:

మీ ఈ-మెయిల్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైందన్న విషయం తెలిసిన వెంటనే, సదరు ఈ మెయిల్‌కు సంబంధించి పర్సనల్ ఈమెయిల్ సెట్టింగ్స్‌లోకి ప్రవేశించి ఫార్వోడింగ్ పాలసీలకు సంబంధించిన సెట్టింగ్‌లను పరీక్షించండి. లేకుంటే హ్యాకర్లు మీకు వచ్చే ముఖ్యమైన మెయిల్స్ వివరాలు తమకు అందేవిధంగా పాలసీ సెట్టింగ్‌లను మార్చే అవకాశం ఉంది.

మీ పాస్‌వర్డ్ లేదా యూజర్ ఐడీని మార్చి వేయండి:

మీ ఈమెయిల్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైందన్న విషయం తెలిసిన వెంటనే, సదరు ఈమెయిల్‌కు సంబంధించి యూజర్ ఐడీతో పాటు పాస్‌వర్డ్‌లను మార్చి వేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X