Home
How to

నకిలీ వాట్సాప్ అకౌంట్‌‌లను గుర్తించటం ఎలా..?

By Sivanjaneyulu Bommu

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నకిలీ అకౌంట్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లలో నకిలీ అకౌంట్‌లను క్రియేట్ చేయటం చాలా సులువు.

నకిలీ వాట్సాప్ అకౌంట్‌‌లను గుర్తించటం ఎలా..?

Read More : ఫ్లిప్‌‍కార్ట్ దుమ్ము రేపింది.. ఒక్క రోజులో 8 లక్షలు ఫోన్‌లు సేల్

మోసపూరిత ఉద్దేశ్యంతో రూపొందించబడే ఈ అకౌంట్‌లకు దూరంగా ఉండటం చాలా మంచిది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా నకిలీ వాట్సాప్ అకౌంట్‌లను గుర్తించే 5 సులువైన మార్గాలను మీ దృష్టికి తీసుకురావటం జరగుతోంది...

Spoof నెంబర్లు ఆధారంగా

Spoof నెంబర్లు ఆధారంగా

ఇటీవల కాలంలో Spoof నెంబర్లు ఆధారంగా నకిలీ వాట్సాప్ అకౌంట్లు పుట్టుకొస్తున్నాయి. సాధారణ మొబైల్ నెంబర్లతో పోలిస్తే స్పూఫ్ నెంబర్లు చాలా విభిన్నంగా ఉంటాయి. ఇటువంటి గుర్తు తెలియని నెంబర్ల నుంచి మీకు సడెన్గా మెసేజ్ వచ్చినట్లయితే, అది నకిలీ వాట్సాప్ అకౌంట్ నుంచి వచ్చిన మెసేజ్‌గా భావించండి.

+1 నెంబర్‌తో వచ్చే...

+1 నెంబర్‌తో వచ్చే...

+1 నెంబర్‌తో వచ్చే వాట్సాప్ మెసెజ్‌లను కూడా నకిలీ వాట్సాప్ మెసెజ్ లుగా గుర్తించాల్సి ఉంటుంది. ఇటువంటి ఫేక్ నెంబర్స్ ఎక్కువుగా voxox app ద్వారా క్రియేట్ చేయబడతాయి. కాబట్టి, +1 నెంబర్‌తో వచ్చే వాట్సాప్ మెసెజ్‌లను ఏ మాత్రం విశ్వసించకండి.

+44 నెంబర్‌తో వచ్చే

+44 నెంబర్‌తో వచ్చే

+44 నెంబర్‌తో వచ్చే వాట్సాప్ మెసెజ్‌లను కూడా నకిలీవిగానే పరిగణించాల్సి ఉంటుంది. Fw calls అనే U.K బేసిడ్ వెబ్‌సైట్ ద్వారా ఈ +44 వాట్సాప్ నెంబర్స్ జనరేట్ అవుతుంటాయి.

ప్రొఫైల్ ఫోటో స్థానంలో..

ప్రొఫైల్ ఫోటో స్థానంలో..

ఏదైనా వాట్సాప్ అకౌంట్ ప్రొఫైల్ ఫోటో స్థానంలో కార్టూన్ బొమ్మగాని, మరేదైనా విభన్నమైన ఆకారం గాని లేకంటే ఏ విధమైన ఫోటో లేకుండా, స్టేటస్ స్థానంలో 'Hey there! I'm using WhatsApp' అని ఉన్నట్లయితే అది దాదాపుగా నకిలీ అకౌంటే అవుతుంది. కాబట్టి ఇటువంటి వాట్సాప్ అకౌంట్స్‌ను నకిలీవిగానే పరిగణించాల్సి ఉంటుంది.

కొన్ని కొన్ని సందర్భాల్లో ...

కొన్ని కొన్ని సందర్భాల్లో ...

కొన్ని కొన్ని సందర్భాల్లో ఫేక్ వాట్సాప్ అకౌంట్ లను గుర్తించటం చాలా కష్టతరమవుతుంది. కాబట్టి గుర్తు తెలియని వాట్సాప్ అకౌంట్ నెంబర్ తో చాట్ చేసే ముందు ఒకటికి 10 సార్లు గర్తుంచుకోండి.

Best Mobiles in India

English summary
5 Warning Signs to Spot a Fake WhatsApp Account. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X