Just In
- 1 hr ago 32MP సెల్ఫీ కెమెరా, 12GB ర్యామ్ Oppo స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్.. స్పెసిఫికేషన్లు, ధర వివరాలు.
- 3 hrs ago Android 15 లాంచ్ అయింది! ఎలా డౌన్‌లోడ్ చేయాలి? సపోర్ట్ చేసే ఫోన్ల లిస్ట్
- 16 hrs ago 256GB స్టోరేజీ, ట్రిపుల్ కెమెరా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు.. ఫీచర్లు, ధర వివరాలు,
- 17 hrs ago Public Wi-Fi పబ్లిక్ వైఫైని ఎక్కువగా వినియోగిస్తున్నారా.. ఇలా చేయకుంటే డేంజర్లో ఉన్నట్టే..!!
Don't Miss
- News మోదీ డూప్ తో ర్యాలీలో ప్రత్యక్షం, అప్ప ఫ్యామిలీకి సినిమా చూపించిన ఈశ్వరప్ప, రెబల్ దెబ్బ!
- Lifestyle వేసవిలో అలసటగా అనిపిస్తోందా..అయితే ఈ ఆహారాలు ఎక్కువగా తినండి..
- Finance Bank Of Baroda: రుణగ్రహీతలకు షాకిచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా..
- Movies ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. మీకు ప్రాబ్లం కాదా: హీరోయిన్ పూనమ్ కౌర్ షాకింగ్ పోస్ట్
- Travel తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. జులై నెల షెడ్యూల్ విడుదల..
- Sports హార్దిక్ ఫిట్‌గా లేడు..అందుకే అలా చేస్తున్నాడు- మాజీ క్రికెటర్
- Automobiles టాటా కార్లపై అద్భుతమైన డిస్కౌంట్స్.. అస్సలు మిస్ అవ్వకండి!
ఐదే ఐదు నిమిషాల్లో మీ ఫోన్ రీఫ్రెష్ అవ్వాలంటే..?
మీ ఆండ్రాయిడ్ ఫోన్ వేగాన్ని పెంచుకునేందుకు ముఖ్యమైన సూచనలు.
స్మార్ట్‌ఫోన్‌తో వాడకం పెరిగే కొద్ది పనితీరు మందగించటం సహజం. ఫోన్ పనితీరు నిదానించటానికి చాలే కారణాలే ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి... ఫోన్‌లో పేరుకుపోయిన పనికిరాని యాప్స్ ఇంకా విడ్జెట్స్. మీ ఆండ్రాయిడ్ ఫోన్ వేగాన్ని నిమిషాల్లో పెంచుకునేందుకు పలు ముఖ్యమైన సూచనలు...
Read More : ఇంటర్నెట్ లేకపోయినా యూట్యూబ్ వీడియోలు చూడటం ఎలా..?
క్యాచీ ఫైల్స్ క్లియర్ చేయండి
క్యాచీ ఫైల్స్ అనేవి ఇంటర్నెట్ బ్రౌజర్స్ అలానే యాప్స్ కారణంగా ఏర్పడుతుంటాయి. కాబట్టి, ఫోన్‌లో ఒక ఇంటర్నెట్ బ్రౌజర్ మాత్రమే ఉండేలా చూసుకోండి. ఫోన్‌లోని క్యాచీ ఫైల్స్ తొలగించాలంటే.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి అప్లికేషన్ మేనేజర్‌ను సెలక్ట్ చేసుకుని అందులోని ఒక్కో యాప్ పై క్లిక్ చేసినట్లయితే ఆ యాప్‌కు సంబంధించిన క్యాచీ మెమరీ కనిపిస్తుంది. క్లియర్ క్యాచీ ఆప్షన్‌ను సెలక్ట్ చేయటం ద్వారా సదరు యాప్‌కు సంబంధించిన క్యాచీ ఫైల్స్ తొలిగించబడతాయి.
నిరుపయోగంగా ఉన్న యాప్స్ క్లియర్ చేసుకోండి
ఫోన్‌లో నిరుపయోగంగా మారిన యాప్స్‌ను తొలగించిటం ద్వారా ఫోన్ వేగాన్ని నిమిషాల వ్యవధిలో పెంచుకోవచ్చు.
విడ్జెట్స్‌ను డిలీట్ చేయటం ద్వారా...
హోమ్ స్ర్కీన్ పై ఏర్పాటు చేసుకున్న విడ్జెట్స్‌ను డిలీట్ చేయటం ద్వారా ర్యామ్ పై ఏర్పడిన ఒత్తిడి తగ్గి పనితీరు పెరిగే అవకాశముంది.
హెవీ గ్రాఫికల్ గేమ్స్...
Real Racing, Asphalt 8 వంటి హెవీ గ్రాఫికల్ గేమ్స్ మీ ఫోన్‌లో ఉన్నట్లయితే వాటిని వెంటనే డిలీట్ చేయండి.
స్పీడ్ బూస్టర్ యాప్స్...
Clean Master, CCleaner, Du Speed Booster వంటి ర్యామ్ మేనేజ్‌మెంట్ యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా ఫోన్ వేగాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470