3జీ ఫోన్‌ను 4జీ ఫోన్‌‌లా మార్చటం ఎలా..?

|

జియో 4జీ రాకతో 4జీ డేటా సర్వీసులు మరింత చౌక ధరలకు అందుబాటులోకి వచ్చేసాయి. జియో 4జీ సేవలను ఉపయోగించుకోవాలంటే కచ్చితంగా మీరు వాడే ఫోన్ పూర్తిస్థాయిలో 4G capable అయి ఉండాలి.

3జీ ఫోన్‌ను 4జీ ఫోన్‌‌లా మార్చటం ఎలా..?

Read More : రాత్రుళ్లు ఫోన్ వాడటం ప్రమాదకరం.. ఎందుకో తెలుసా..?

అయితే ఓ చిన్న ట్రిక్‌ను అప్లై చేయటం ద్వారా మీ దగ్గర ఉన్న 3జీ ఫోన్‌ను 4జీ ఫోన్‌‌లా మార్చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

స్టెప్ 1

స్టెప్ 1

ముందుగా మీ ఫోన్ నుంచి *#*#4636#*#*కు డయల్ చేయండి.

స్టెప్ 2

స్టెప్ 2

కోడ్ అప్లై అయిన వెంటనే టెస్టింగ్ స్ర్కీన్ పై మీరు ల్యాండ్ అవుతారు. ఇప్పుడు మీకు 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటి వివరాలు.. phone information, battery information, usage statistics, Wi-Fi information.

స్టెప్ 3

స్టెప్ 3

వాటిలో phone information ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 4
 

స్టెప్ 4

ఇప్పుడు phone informationకు సంబంధించి అనేక ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. వాటిలో ‘set preferred network type'ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 5

స్టెప్ 5

preferred network type విభాగంలో LTE/GSM/CDMA auto (PRL) మోడ్‌ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 6

స్టెప్ 6

స్ర్కోల్ డౌన్ చేసి update button పై క్లిక్ చేయండి.

స్టెప్ 7

స్టెప్ 7

ఇప్పుడు మీ ఫోన్ 4G capableగా మారినట్లే. ఎంచక్కా జియో సేవలను ఆస్వాదించవచ్చు. 

 

Best Mobiles in India

English summary
7 Easy Steps to Convert Your 3G Phone to a 4G Phone. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X