మీ ఫేస్‌బుక్ ఆకౌంట్ కోసం ‘సెక్యూరిటీ టిప్స్’

|

సోషల్ నెట్‌వర్కింగ్ మరింతగా విస్తరించిన నేపధ్యంలో ఫేస్‌బుక్ వినియోగం తారా స్ధాయికి చేరుతోంది. ఫేస్‌బుక్ ఆకౌంట్ యాక్సిస్ స్మార్ట్‌ఫోన్‌లలోనూ సాధ్యమవటంతో ఇండియా వంటి దేశాల్లో మొబైల్ ఫేస్‌బుక్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
హ్యాకింగ్ సమస్య ఆన్‌లైన్ ప్రపంచాన్ని వేధిస్తున్న నేపధ్యంలో ఫేస్‌బుక్ యూజర్లు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. మీ ఫేస్‌బుక్ అకౌంట్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేసే 7 అత్యుత్తమ సూచనలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

మీ ఫేస్‌బుక్ ఆకౌంట్ కోసం ‘సెక్యూరిటీ టిప్స్’

మీ ఫేస్‌బుక్ ఆకౌంట్ కోసం ‘సెక్యూరిటీ టిప్స్’

శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను ఎంపిక చేసుకోండి (మీరు ఎంపిక చేసకునే పాస్‌‌వర్డ్‌లో అక్షరాలు ఇంకా విరామ చిహ్నాలు ఉండేవిధంగా జాగ్రత్త వహించండి).

మీ ఫేస్‌బుక్ ఆకౌంట్ కోసం ‘సెక్యూరిటీ టిప్స్’

మీ ఫేస్‌బుక్ ఆకౌంట్ కోసం ‘సెక్యూరిటీ టిప్స్’

మీ ఇ-మెయిల్ ఆకౌంట్‌లు సురక్షితంగా ఉన్నాయో లేదో నిర్థారించుకోండి.

మీ ఫేస్‌బుక్ ఆకౌంట్ కోసం ‘సెక్యూరిటీ టిప్స్’

మీ ఫేస్‌బుక్ ఆకౌంట్ కోసం ‘సెక్యూరిటీ టిప్స్’

ఆకౌంట్‌ను ఓపెన్ చేసిన ప్రతిసారి లాగ్ అవుట్ (Log out) చేయటం మరవద్దు.

మీ ఫేస్‌బుక్ ఆకౌంట్ కోసం ‘సెక్యూరిటీ టిప్స్’
 
మీ ఫేస్‌బుక్ ఆకౌంట్ కోసం ‘సెక్యూరిటీ టిప్స్’

యాంటీ వైరస్‌ను సాఫ్ట్‌వేర్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలి.

మీ ఫేస్‌బుక్ ఆకౌంట్ కోసం ‘సెక్యూరిటీ టిప్స్’

మీ ఫేస్‌బుక్ ఆకౌంట్ కోసం ‘సెక్యూరిటీ టిప్స్’

మీ ఆకౌంట్‌కు ‘సెక్యూరిటీ ప్రశ్న' ఫీచర్‌ను జత చేసుకోండి.

మీ ఫేస్‌బుక్ ఆకౌంట్ కోసం ‘సెక్యూరిటీ టిప్స్’

మీ ఫేస్‌బుక్ ఆకౌంట్ కోసం ‘సెక్యూరిటీ టిప్స్’

అదనపు సెక్యూరిటీ ఫీచర్లను ఇన్స్‌స్టాల్ చేసుకోండి.

మీ ఫేస్‌బుక్ ఆకౌంట్ కోసం ‘సెక్యూరిటీ టిప్స్’

మీ ఫేస్‌బుక్ ఆకౌంట్ కోసం ‘సెక్యూరిటీ టిప్స్’

ఫేస్‌బుక్‌లో ఉన్న కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించటం మంచిది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X