మిలియన్ల అకౌంట్లు హ్యాకయ్యాయి, రక్షించుకోవడం ఎలాగో తెలుసుకోండి

ఈ ఏడాది ఆరంభంలోనే అత్యంత పెద్ద డేటా లీక్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తోంది. దాదాపు 773 మిల్లియన్ల అకౌంట్లు 21 మిలియన్ అకౌంట్ల యునిక్యూ ఫాస్ వర్డ్ లు ఆన్ లైన్ లో దర్శనమిచ్చాయి.

|

ఈ ఏడాది ఆరంభంలోనే అత్యంత పెద్ద డేటా లీక్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తోంది. దాదాపు 773 మిల్లియన్ల అకౌంట్లు 21 మిలియన్ అకౌంట్ల యునిక్యూ ఫాస్ వర్డ్ లు ఆన్ లైన్ లో దర్శనమిచ్చాయి. ఆస్ట్రేలియాకు చెందిన సెక్యూరిటీ రీసెర్చ్ నిపుణులు ఈ లీక్ విషయాన్ని బయటకు తీసుకువచ్చారు. కాగా ఆన్ లైన్ ప్రపంచంలో ఈ మెయిల్ అకౌంట్లు వాడే వారికి ఇది నిజంగా చేదువార్తేనని చెప్పవచ్చు. మరి దీనిపై పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.

వాట్సాప్ లో రాబోయే కొత్త ఫీచర్లు ఏంటో తెలిస్తే షాక్ అవుతారువాట్సాప్ లో రాబోయే కొత్త ఫీచర్లు ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

హ్యాక్ అయిన మెయిల్స్

హ్యాక్ అయిన మెయిల్స్

772,904,991 మిలియన్ల ఈ మెయిల్ ఐడీలు పాస్ వర్డ్ లు హ్యాకయ్యాయి. హ్యాకర్లు ఈ డేటా మొత్తాన్ని ప్రముఖ షేరింగ్ నెట్ వర్క్ సైటు MEGAలో అప్ లోడ్ చేశారు.

 

 

హ్యాక్ అయిన పాస్ వర్డ్స్

హ్యాక్ అయిన పాస్ వర్డ్స్

21,222,975 మిల్లియన్ల పాస్ వర్డ్ లు హ్యాకయ్యాయి.

ఎలా చెక్ చేయాలి

ఎలా చెక్ చేయాలి

యూజర్లు తమ అకౌంట్ కు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలంటే https://haveibeenpwned.com/ వెబ్ సైట్లోకి వెళ్లి మీ ఐడీని టైప్ చేస్తే అందులో మీ ఐడీ పాస్ వర్డ్ ఎక్కడెక్కడ కాంప్రమైజ్ అయిందో చూపిస్తుంది.

హ్యాక్ కాలేదని ఎలా తెలుస్తుంది

హ్యాక్ కాలేదని ఎలా తెలుస్తుంది

Oh no - pwned! అని మీకు మెసేజ్ వస్తుంది. అలా మీ అకౌంట్ సేఫ్ జోన్ లో ఉన్నట్లే..

 

 

హ్యాక్ అయితే ఎలా తెలుస్తుంది

హ్యాక్ అయితే ఎలా తెలుస్తుంది

ఒక వేళ హ్యాక్ అయితే ఎక్కడ మీ అకౌంట్ హ్యాక్ అయిందో ఆ సైటు వివరాలు ప్రత్యక్షమవుతాయి.

చెక్ చేయడం ఎలా

చెక్ చేయడం ఎలా

https://haveibeenpwned.com/Passwords లో కెళ్లి మీ అకౌంట్ వివరాలు చెక్ చేసుకోవచ్చు.

 

 

ఏ మెసేజ్ వస్తుంది

ఏ మెసేజ్ వస్తుంది

Good news - no pwnage found అని మీకు మెసేజ్ వస్తుంది.

హ్యక్ అయినట్లు వస్తే ఏం చేయాలి

హ్యక్ అయినట్లు వస్తే ఏం చేయాలి

మీరు వెంటనే ఏ సైటుకు సంబంధించిన అకౌంట్ హ్యాక్ అయిందో అందులోకెళ్లి పాస్ వర్డ్ మార్చుకోవాలి.

పాస్ వర్డ్ హ్యాకయితే..

పాస్ వర్డ్ హ్యాకయితే..

ఇది చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. అయితే ఈ డేటాను Have I Been Pwned (HIBP) సైట్లో పొందుపరిచారు. అయితే కొన్ని గంటల తర్వాత దీన్ని డిలీట్ చేశారు.

ఎన్ని వేల ఫైళ్లు

ఎన్ని వేల ఫైళ్లు

ఆస్ట్రేలియాకు చెందిన Troy Hunt రిపోర్ట్ చెప్పిన వివరాల ప్రకారం MEGAలో దాదాపు ఈ ఐడీలకు సంబంధించిన 12 వేల ఫైళ్లను సపరేట్ గా ఉంచారు. ఈ ఫైల్ ఒక్కొక్కటి 87జిబి వరకు ఉంది.ఈ విషయాన్ని జనవరి 17 తన వెబ్ సైట్లో కంపెనీ పొందుపరిచింది.

 

 

Best Mobiles in India

English summary
773 million email IDs hacked: How to check and what to do if yours was one of them More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X