పోయిన మీ స్మార్ట్‌ఫోన్‌ను వెతికిపట్టుకునేందుకు 8 మార్గాలు

By Anil
|

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితం లో అత్యవసర పరికరం.వ్యక్తికి సంబంచిన కీలక సమాచారం మొత్తం స్మార్ట్ ఫోన్ లో భద్రపరచడం జరుగుతుంది బ్యాంకింగ్ కి సంబందించిన సమాచారం కానీ నగదు లావాదేవీలకు సంబందించి ఇంకా ఇతర అనేక పనులు ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా జరుగుతుంతుంది.ఇలా మన జీవితంలో కీలక పాత్రా పోషిస్తున్న స్మార్ట్ ఫోన్ ఉన్నంటుండి పోగొట్టుకుంటే ఇంకా అంతే సంగతి కొన్ని సందర్భాల్లో వీటికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిస్తుంది. అలాంటి పరిస్థితుల ఈ 8 మార్గాలు పాటించండి మీ ఫోన్ మళ్ళీ మీరు తిరిగి పొందవచ్చు.

 

కాల్ లేదా  మెసేజ్ చేయండి:

కాల్ లేదా మెసేజ్ చేయండి:

మీ స్మార్ట్ ఫోన్ దొంగలించబడితే లేదా మీరు ఎక్కడైనా పడేసుకుంటే చేయాల్సిన మొదటి పని కాల్ లేదా మెసేజ్ చేయడం. ఒక వేళా మీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే మెసేజ్ చేయండి, మీ ఫోన్ స్విచ్ ఆన్ అయినా వెంటనే మీకు డెలివరీ రిపోర్ట్ వస్తుంది.

Google Device Manager ద్వారా మీ ఫోన్ ట్రాక్ చేయండి :

Google Device Manager ద్వారా మీ ఫోన్ ట్రాక్ చేయండి :

మీ స్మార్ట్ ఫోన్ లోని GPS ఎనేబుల్ అయ్యి ఉంటే Google Device Manager ద్వారా ట్రాక్ చేసి లొకేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంది.

సైలెంట్ మోడ్ లో ఉన్న మీ Android ఫోన్ ను గుర్తించవచ్చు:
 

సైలెంట్ మోడ్ లో ఉన్న మీ Android ఫోన్ ను గుర్తించవచ్చు:

మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఒక మెసేజ్ ని రింగ్ గ సెట్ చేసుకోవచ్చు దానితో మీ ఫోన్ యొక్క ఆచూకీ మీరు తెలుసుకోవచ్చు.మీ ఆండ్రాయిడ్ ఫోన్ లోని ఆండ్రాయిడ్ Device Manager ను ముందు స్టెప్ లో లాగా enable చేసి "Ring"అనే దానిని ప్రెస్ చేసినట్లయితే మీరు సెట్ చేసుకున్న మెసేజ్ తో మీ ఫోన్ సైలెంట్ లో ఉన్న కూడా రింగ్ అవుతుంది

మీ ఫోన్ ను లాక్ చేయండి :

మీ ఫోన్ ను లాక్ చేయండి :

ఆండ్రాయిడ్ Device Manager ద్వారా మీ ఫోన్ ను లాక్ చేసుకోవచ్చు. Android Device Manager ఓపెన్ చేసి అందులో "LOCK " అనే ఆప్షన్ ని ఓకే చేస్తే చాలు

మీ ఆండ్రాయిడ్  ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ రిస్టోర్ చేసుకోండి :

మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ రిస్టోర్ చేసుకోండి :

ఈ లింక్ https://www.google.com/contacts/ ఓపెన్ చేసి మీరు రిజిస్టర్ చేసుకున్న google అకౌంట్ తో లాగిన్ అవ్వండి. మీ కాంటాక్ట్స్ లిస్ట్ తిరిగి మళ్లి తెచ్చుకోవచ్చు.మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఎరేస్ చేయబడ్డ కాంటాక్ట్స్ కూడా తెలుసుకోవచ్చు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్  యొక్క IMEI నెంబర్ ను  పునరుద్ధరించండి:

మీ ఆండ్రాయిడ్ ఫోన్ యొక్క IMEI నెంబర్ ను పునరుద్ధరించండి:

మీ కంప్యూటర్ నుండి మీ Google Dashboard ను సందర్శించండి. ఆండ్రాయిడ్ అనే ఆప్షన్ ను OK చేస్తే మీ పేరు, IMEI నంబర్ మరియు లాస్ట్ ఆక్టివిటీ అక్కడ చూడవచ్చు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ లోని Data ను ఎరేస్ చేయడం:

మీ ఆండ్రాయిడ్ ఫోన్ లోని Data ను ఎరేస్ చేయడం:

ఇంతకముందు చెప్పిన విధంగా మీ ఆండ్రాయిడ్ device manager ను enable చేసుకోవాలి అందులోని "erase" అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసినట్లయితే మీ ఫోన్ లోని Data అంతే ఎరేస్ అయిపోతుంది.

పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి :

పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి :

అన్నింటికంటే ముఖ్యమైన పని దొగలించినబడిన లేదా పారేసుకున్న మీ ఫోన్ పై పోలీస్ స్టేషన్ కు వెళ్లి రిపోర్ట్ ఇవ్వండి.

Best Mobiles in India

Read more about:
English summary
The smartphone is an integral part of many a people’s lives. It has evolved far beyond the function of just storing your phone numbers and helping you make calls. From information regarding your digital wallets to the ability to book cabs, this device has integrated itself into various activities of everyday life.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X