Home
How to

ఉచిత ఎయిర్‌టెల్ హలో ట్యూన్‌లను ఎలా సెట్ చేయాలి?

ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ మరియు ప్రీపెయిడ్ మొబైల్ చందాదారులకు ఇప్పుడు అపరిమితమైన 'హలో ట్యూన్‌లను' సెట్ చేయవచ్చని ప్రకటించింది. అదనంగా దీనిని ఉచితంగా అందిస్తున్నారు.దీనిని మీరు వింక్ మ్యూజిక్ అనువర్తనాన్ని ఉపయోగించి ట్యూన్ చేయవచ్చు అని తెలిపారు.ఇప్పుడు వింక్ మ్యూజిక్ లైబ్రరీలోని మొత్తంగా 40 మిలియన్ పాటలు 'హలో ట్యూన్స్' గా అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది.

airtel subscribers can now set unlimited hello tunes for free using wynk music app

దీని కోసం ఎయిర్‌టెల్ నెలవారీ చందా రుసుమును కూడా వసూలు చేయదు. ముఖ్యంగా ఈ ప్రయోజనం రూ.129 మరియు అంతకంటే ఎక్కువ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ బండిల్స్ లేదా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో అందుబాటులో వున్న వినియోగదారులందరికీ ఉంటుంది.

వింక్ మ్యూజిక్ యాప్

వింక్ మ్యూజిక్ యాప్

వింక్ మ్యూజిక్ అనువర్తనంలో ప్రతి 30 రోజుల్లో మీరు మీ హలో ట్యూన్‌ను ధృవీకరించాల్సి ఉంటుందని గుర్తు పెట్టుకోండి. వినియోగదారులు ఉచిత సభ్యత్వాన్ని కొనసాగించాలనుకుంటే ఇది తప్పనిసరి. ప్రతి 30 రోజులకు వింక్ మ్యూజిక్ ద్వారా ఉచిత హలో ట్యూన్స్ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలి అని ఎయిర్టెల్ తెలిపింది. అంతేకాక మీకు కావలసినన్ని సార్లు హలో ట్యూన్‌ను మార్చవచ్చు. ఇప్పటి వరకు రిలయన్స్ జియో వినియోగదారులు జియో సావన్ అనువర్తనం ద్వారా అపరిమిత జియో ట్యూన్‌లను సెట్ చేయగలిగారు.

వింక్ మ్యూజిక్ అనువర్తనాన్ని ఉపయోగించి ఉచిత ఎయిర్‌టెల్ హలో ట్యూన్‌లను ఎలా సెట్ చేయాలి:

వింక్ మ్యూజిక్ అనువర్తనాన్ని ఉపయోగించి ఉచిత ఎయిర్‌టెల్ హలో ట్యూన్‌లను ఎలా సెట్ చేయాలి:

స్టెప్ 1:

ఉచిత హలో ట్యూన్‌లను సెట్ చేయడానికి మీరు వింక్ మ్యూజిక్ అనువర్తనాన్ని డౌన్‌లోడ్ చేయాలి. ఇది iOS మరియు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లకు అందుబాటులో ఉంది.

స్టెప్ 2:

అనువర్తనాన్ని డౌన్‌లోడ్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి ‘హలో ట్యూన్స్' చిహ్నాన్ని నొక్కండి. మీరు యాప్ విండో యొక్క కుడి ఎగువ భాగంలో చిహ్నాన్ని కనుగొంటారు.

స్టెప్ 3:

ఎయిర్టెల్ కస్టమర్లు తమకు ఇష్టమైన పాటల కోసం సెర్చ్ చేయవచ్చు మరియు కావలసిన హలో ట్యూన్ ఎంచుకోవచ్చు.

 

యాప్ విషయాలు:

యాప్ విషయాలు:

ఒకవేల మీకు తెలియకపోతే వింక్ మ్యూజిక్ యాప్ 12 శైలులు మరియు 15 భాషలలో పాటలను అందిస్తుంది. ఇందులో ఇంగ్లీష్, హిందీ, పంజాబీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, మరాఠీ, గుజరాతీ, హర్యన్వి, భోజ్‌పురి, బెంగాలీ, ఒరియా, అస్సామీ మరియు రాజస్థానీ ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
airtel subscribers can now set unlimited hello tunes for free using wynk music app
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X