Home
How to

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని ఆదా చేసుకోవడం ఎలా, గూగుల్ చెప్పిన ట్రిక్స్

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్ వాడుతూ ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తరువాత స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. డేటా కూడా ఛీప్‌గా రావడంతో అందరూ దానికి అడిక్ట్ అయిపోయారు.

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్ వాడుతూ ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తరువాత స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. డేటా కూడా ఛీప్‌గా రావడంతో అందరూ దానికి అడిక్ట్ అయిపోయారు. సోషల్ మీడియా యాప్స్ అయిన వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి వాటిని విరివిగా ఉపయోగిస్తూ గడిపేస్తున్నారు. దీని వల్ల బ్యాటరీ వినియోగం తగ్గిపోతోందని అందరూ గగ్గోలు పెడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఫోన్ డార్క్ థీమ్ వాడటం ద్వారా నార్మల్ మోడ్ కన్నా తక్కువగా బ్యాటరీని తీసుకుంటోందని గూగుల్ చెబుతోంది.

డార్క్ మోడ్ వాడటం ద్వారా...

డార్క్ మోడ్ వాడటం ద్వారా...

Android, iOS ఆండ్రాయిడ్ ఫోన్లలో డార్క్ మోడ్ వాడటం ద్వారా ఫోన్ బ్యాటరీని ఆదా చేసుకోవచ్చని గూగుల్ తెలిపింది వైట్ మోడ్ లో ఫిక్సల్స్ ఎక్కువగా వాడడం వల్ల బ్యాటరీ అయిపోతోందని గతవారం జరిగిన Android Dev Summitలో గూగుల్ తెలిపింది.

ఈ ప్రయోగానికి తన ఫిక్సల్ ఫోన్ ని....

ఈ ప్రయోగానికి తన ఫిక్సల్ ఫోన్ ని....

ఇందులో భాగంగా ఆ సమ్మిట్ లో వివిధ రకాలైన స్లైడ్స్ ని వివిధ రంగుల్లో బ్యాటరీ ఎలా తినేస్తోందో అనే అంశాల్ని లైవులో ప్రస్తావించారు. కాగా కంపెనీ ఈ ప్రయోగానికి తన ఫిక్సల్ ఫోన్ ని ఉపయోగించుకుంది.

ఈ ప్రయోగంలో ఎక్కువగా తెలుపు పవర్ వినియోగాన్ని....

ఈ ప్రయోగంలో ఎక్కువగా తెలుపు పవర్ వినియోగాన్ని....

ఈ ప్రయోగంలో ఎక్కువగా తెలుపు పవర్ వినియోగాన్ని చాలా ఎక్కువగా తీసుకుందని Blue, Green, Red, Black ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయని తెలిసింది. వీలైనంత ఎక్కువ బ్రైట్ నెస్ వాటడం వల్ల పవర్ వినియోగం పెరుగుతుందని తెలిపింది.

గూగుల్ త్వరలో డార్క్ మోడ్ యాప్ లను...

గూగుల్ త్వరలో డార్క్ మోడ్ యాప్ లను...

ఈ సమస్యని పరిష్కరించడానికి గూగుల్ త్వరలో డార్క్ మోడ్ యాప్ లను తీసుకొస్తోంది. చాలామంది ఎక్కువగా వాడుతున్న YouTube and Android Messagesలకు డార్క్ మోడ్ యాప్ లను తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తోంది.

కంపెనీ ఈ ఫీచర్ మీద ఇప్పుడు టెస్టింగ్ నిర్వహిస్తోంది....

కంపెనీ ఈ ఫీచర్ మీద ఇప్పుడు టెస్టింగ్ నిర్వహిస్తోంది....

కంపెనీ ఈ ఫీచర్ మీద ఇప్పుడు టెస్టింగ్ నిర్వహిస్తోంది. అయితే గూగుల్ ఈ ఫీచర్ కి గతంలో ఆండ్రాయిడ్ ఫ్లాట్ పాం మీద వచ్చిన system-wide night modeని కలపడం లేదు. దానికి దీనికి సంబంధం లేని విధంగా డార్క్ మోడ్ ఫీచర్ ని తీసుకొస్తోంది.

 

 

గూగుల్ కొత్త వీడియో కాలింగ్ యాప్...

గూగుల్ కొత్త వీడియో కాలింగ్ యాప్...

కాగా గూగుల్ ఈ మధ్య గూగుల్ కొత్త వీడియో కాలింగ్ యాప్ గూగుల్ డుయోకి క్యాష్ రివార్డు పోగ్రాంను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పోగ్రాం ద్వారా యూజ్లరు ఫైనాన్సియల్ ఇయర్ కాలానికి దాదాపు రూ. 9 వేల వరకు ప్రయోజనాలు పొందనున్నారు.

ఈ రకమైన ఆఫర్ ను మొదటగా...

ఈ రకమైన ఆఫర్ ను మొదటగా...

ఈ రకమైన ఆఫర్ ను మొదటగా ఫిలిప్ఫీన్స్ దేశంలో ప్రవేశపెట్టింది. గూగుల్ క్యాష్ రివార్డు పోగ్రాం కింద గూగుల్ డుయో ద్వారా డబ్బును సంపాదించుకునే అవకాశాన్ని ఇప్పుడు ఇండియన్లకు కూడా కల్పించింది.

మీ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ డుయో యాప్ ని ఇన్ స్టాల్ చేసుకోవాలి...

మీ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ డుయో యాప్ ని ఇన్ స్టాల్ చేసుకోవాలి...

దీని కోసం మీరు ముందుగా మీ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ డుయో యాప్ ని ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత తొలి కాల్ చేయాలి. ఈ ప్రాసెస్ అయిన తరువా గూగుల్ క్యాష్ రివార్డు కు సంబంధించిన డేటాను మీకు యాక్టివేట్ చేస్తుంది. దీని ద్వారా మీరు మీ స్నేహితులకు ఫస్ట్ కాల్ చేయడం ద్వారా రిఫర్ చేయాలి.

 ఈ ప్రాసెస్ ద్వారా యూజర్లు రూ.1000 వరకు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది....

ఈ ప్రాసెస్ ద్వారా యూజర్లు రూ.1000 వరకు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది....

కొన్ని రిపోర్టుల ప్రకారం ఈ ప్రాసెస్ ద్వారా యూజర్లు రూ.1000 వరకు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే పనిచేస్తుంది. మీరు ఆపిల్ ఐఫోన్ యూజరయితే మీ స్నేహితునికి రిఫర్ చేసిన అతను మాత్రమే ఈ ఆఫర్ పొందుతాడు. అది ఆండ్రాయిడ్ యూజర్ అయి ఉండాలి.

ఈ ఆఫర్ పొందాలంటే అది కొత్త నంబర్ అయి ఉండాలి...

ఈ ఆఫర్ పొందాలంటే అది కొత్త నంబర్ అయి ఉండాలి...

ఇక ఈ ఆఫర్ పొందాలంటే అది కొత్త నంబర్ అయి ఉండాలి. తొలిసారిగా నంబర్ నుంచి గూగుల్ డుయోని ఇన్ స్టాల్ చేసుకున్నవారే అర్హులు. అలాగే మీ స్నేహితుని నంబర్ కూడా కొత్తదై ఉండాలి.

గూగుల్ డుయో యాప్ ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా....

గూగుల్ డుయో యాప్ ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా....

గూగుల్ డుయో యాప్ ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా మీరు యుపిఐ బేస్డ్ పేమెంట్లకు అర్హత పొందుతారు. డుయో, పే యాప్ ల ద్వారా గూగుల్ ఈ రకమైన ఆఫర్లను మీకు అందిస్తోంది.

తమిళనాడు ప్రాంత వాసులకు ఈ ఆఫర్ అందుబాటులో లేదు...

తమిళనాడు ప్రాంత వాసులకు ఈ ఆఫర్ అందుబాటులో లేదు...

అయితే తమిళనాడు ప్రాంత వాసులకు ఈ ఆఫర్ అందుబాటులో లేదు. Tamil Nadu Prize Scheme (Prohibition) Act 1979 యాక్ట్ ఉండటంతో ఆ ప్రాంత వాసులు ఈ ఆఫర్ కు అర్హతను సాధించలేరు.

 

 

ప్రతి యూజర్ సంవత్సరానికి....

ప్రతి యూజర్ సంవత్సరానికి....

కాగా ప్రతి యూజర్ సంవత్సరానికి 30 రిఫెర్రల్ అవార్డ్స్ కు మాత్రమే అర్హత పొందుతాడు. మొత్తం మీద రూ.9 వేల వరకు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. కాగా ఈ కండిషన్లను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

 

 

గూగుల్ డుయో యాప్ ని కంపెనీ 2016లో లాంచ్ చేసింది...

గూగుల్ డుయో యాప్ ని కంపెనీ 2016లో లాంచ్ చేసింది...

గూగుల్ డుయో యాప్ ని కంపెనీ 2016లో లాంచ్ చేసింది. కాగా స్కైప్, ఫేస్ టైమ్ ఫ్రమ్ ఆపిల్ దెబ్బకు డుయో కొంచెం వెనకబడిపోయింది. అలాగే కొన్ని సమస్యలు కూడా దీని విజయవంతం చేయలేకపోవడంలో ప్రముఖ పాత్ర వహించాయి.

ఈ క్యాష్ బ్యాక్ రివార్డు ఆఫర్ ద్వారా...

ఈ క్యాష్ బ్యాక్ రివార్డు ఆఫర్ ద్వారా...

ఇప్పుడు ఈ క్యాష్ బ్యాక్ రివార్డు ఆఫర్ ద్వారా యూజర్లను వీలైనంత ఎక్కువగా ఆకర్షించే అవకాశం ఉందని గూగుల్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మీరు గూగుల్ డుయోని డౌన్లోడ్ చేుకోవాలంటే ఈ లింక్ ద్వారా చేసుకోవచ్చు.

https://duo.google.com/about/

ఆఫర్ గురించి పూర్తి సమాచారం కింద లింక్ మీద క్లిక్ చేసి పొందగలరు.

https://duo.google.com/inviterewards/terms/#!#india

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
Android users, here's how you can save your smartphone's battery according to Google.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X