Just In
- 11 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 13 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 17 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 19 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- News
Ratha saptami 2023: రథసప్తమికి కచ్చితంగా ఈ పనులు చెయ్యండి.. ఆరోగ్యం, అన్నింటా విజయం!!
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Movies
సమంతలా అరియానా గ్లోరి అరాచకం.. 'శాకుంతలం' గెటప్పులో మత్తెక్కించే పరువాలతో అంతా చూపిస్తూ!
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను వెతికిపట్టుకునేందుకు అత్యుత్తమ అప్లికేషన్‌లు
దేశ వ్యాప్తంగా మొబైల్ చోరీలు ఏటా అధిక శాతంలో నమోదవుతున్నాయి. మొబైల్ చోరీలను చేధించే క్రమంలో అనేక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రతీ మొబైల్ ఫోన్‌కు ఐఎమ్ఈఐ (IMEI)నెంబరు కీలకమైంది. ఈ నెంబర్ ఆధారంగా ఫోన్ ఆచూకీని రాబట్టవచ్చు. పలు ముందస్తు జాగ్రత్తలను పాటించటం ద్వారా అపహరణకు గురైన ఫోన్‌ను సునాయాసంగా వెతికిపట్టచుకోవచ్చు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అపహరణకు గరైన స్మార్ట్‌ఫోన్‌ను వెదికి పట్టుకునే మార్గాలను సూచనల రూపంలో మీకందిస్తున్నాం.
వివరాలు భద్రపరుచుకోండి (Keep Details): మీ ఫోన్‌కు సంబంధించిన వివరాలను రికార్డు రూపంలో భద్రపరచుకోవటం మంచిది. ఫోన్ ప్రమాదాలకు గురైన సమయాల్లో ఈ వివరాలు ఉపయోగపడతాయి. భద్రపరచాల్సిన వివరాలు: - ఫోన్ నెంబరు - మోడల్ నెంబరు - రంగు ఇతర గుర్తుల సమాచారం, - పిన్ లేదా సెక్యూరిటీ లాక్ కోడ్, - ఐఎమ్ఈఐ నెంబరు.
సెక్యూరిటీ మార్క్ తప్పనిసరి (Add a Security Mark): అల్ట్రా వైలెట్ పెన్‌ను ఉపయోగించి ఫోన్ ఇంకా బ్యాటరీ పైన మీ అడ్రస్ వివరాలను రాయండి. ఒకవేళ మీ ఫోన్ ఎవరికైనా దొరికినట్లయితే మిమ్మల్ని కాంటాక్ట్చేసేందుకు ఆస్కారం ఉంటుంది.
సెక్యూరిటీ లాక్ కోడ్ లేదా పిన్ కోడ్ ఫీచర్‌ను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి (Use the security lock code, or PIN feature, to lock your phone): సెక్యూరిటీ లాక్ కోడ్ లేదా పిన్ కోడ్ ఫీచర్‌ను ఉపయోగించటం ద్వారా అపహరణకు గురైన మీ ఫోన్‌లోని డేటాను ఎవరు చూడలేరు.
పోలీసులకు ఫిర్యాదు చేయండి (File a police report): ఫోన్ అపహరణకు గురైన వెంటనే సమీపంలోని పోలీసులకు ఫిర్యాదునందించండి. పూర్తి వివరాలను వారికి తెలియజేయటం ద్వారా దర్యాప్తు వేగవంతంగా జరిగే అవకాశముంటుంది.
యాంటీ తెఫ్ట్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్‌స్టాల్ చేయటం మరవద్దు (Install anti phone theft software): మీ ఫోన్‌లో యాంటీ తెఫ్ట్ సాఫ్ట్‌వేర్‌లను ఇన్స్‌స్టాల్ చేయటం మరవద్దు. వీటి సాయంతో మీ ఫోన్ ఎక్కడున్నది పసిగట్టవచ్చు.
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను వెతికిపట్టుకునేందుకు గూగుల్ ప్లే స్టోర్ లో లభ్యమవుతున్న అత్యుత్తమ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ల వివరాలను (డౌన్‌లోడ్ లింక్స్‌తో సహా) క్రింది స్లైడ్‌షోలో పేర్కొనటం జరిగింది.

Where's My Droid
Where's My Droid
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో ఇన్స్ స్టాల్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

Plan B
Plan B
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో ఇన్స్ స్టాల్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

Android Lost Free
Android Lost Free
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో ఇన్స్ స్టాల్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

SeekDroid Lite
SeekDroid Lite
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో ఇన్స్ స్టాల్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

AntiDroidTheft
AntiDroidTheft
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో ఇన్స్ స్టాల్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470