తెలుగు టైపింగ్ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లు

Posted By:

స్మార్ట్‌ఫోన్‌లను ఇటీవల కాలంలో విరివిగా వాడుతున్నారు. ఆండ్రాయిడ్, విండోస్, ఐఓఎస్, సింబియాన్, జావా ఇలా వివిధ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌ల పై స్పందించే స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ల కోసం రకరకాల యాప్‌లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. తెలుగు యూజర్లు తమ ఫోన్‌లలో తెలుగు టైప్ చేసుకునేందుకు అనువుగా అనేక యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం....

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ యూజర్లు కోసం గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న తెలుగు టైపింగ్ అప్లికేషన్‌లు

ఆండ్రాయిడ్ యూజర్లు కోసం గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న తెలుగు టైపింగ్ అప్లికేషన్‌లు

తెలుగు మాట (TeluguMata)

డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్ యూజర్లు కోసం గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న తెలుగు టైపింగ్ అప్లికేషన్‌లు

పానినికీప్యాడ్ తెలుగు ఐఎమ్ఈ (PaniniKeypad Telugu IME)

డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్ యూజర్లు కోసం గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న తెలుగు టైపింగ్ అప్లికేషన్‌లు

స్వరచక్రా తెలుగు కీబోర్డ్(Swarachakra Telugu Keyboard)

డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ యూజర్ల కోసం ఐట్యూన్స్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న తెలుగు టైపింగ్ అప్లికేషన్‌ల వివరాలు...

తెలుగు ఫర్ ఐఫోన్ (Telugu for iPhone)

డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ యూజర్ల కోసం ఐట్యూన్స్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న తెలుగు టైపింగ్ అప్లికేషన్‌ల వివరాలు...

తెలుగుమాట (TeluguMata)
డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

విండోస్ ఫోన్ యూజర్ల కోసం అందుబాటులో ఉన్న తెలుగు టైపింగ్ అప్లికేషన్‌ల వివరాలు...

టైప్ తెలుగు (Type Telugu)

డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

విండోస్ ఫోన్ యూజర్ల కోసం అందుబాటులో ఉన్న తెలుగు టైపింగ్ అప్లికేషన్‌ల వివరాలు...

ఇండీ టెక్స్ట్ (indie Text)

డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apps for typing Telugu in mobile phones. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot