Just In
- 49 min ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు .
- 13 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 21 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 24 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
Don't Miss
- Finance
పసిడి ప్రియులకు శుభవార్త: భారీగా తగ్గిన బంగారం ధరలు; తెలుగు రాష్ట్రాల్లో నేడు ధరలిలా!!
- News
lady leader: సాయంత్రం ఇంటికి వెళ్లిన లేడీ లీడర్ ఉరి వేసుకుని ?, కౌన్సిలర్ ఇంట్లో ఏం జరిగింది ?
- Sports
INDvsAUS : ఆసీస్ టెస్టు సిరీస్ కోసం.. నెట్స్‌లో శ్రమిస్తున్న స్టార్ ఆటగాళ్లు
- Movies
Pathaan 10 Days Collections: పఠాన్ ఊచకోత.. ఇండియాలోనే టాప్ మూవీగా రికార్డు.. RRRకు బిగ్ షాక్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
బ్యాటరీ సేవింగ్ చిట్కాలు!
ఏ ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేయలేనన్ని అప్లికేషన్‌లను ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేస్తుంది. ఈ కారణంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలోని బ్యాటరీ బ్యాకప్ త్వరగా సగ్గిపోవటం సాధారణ అంశమే. అయితే పలు పవర్-సేవింగ్ చిట్కాలను పాటించటం వల్ల బ్యాటరీ బ్యాకప్‌ను కొంత వరకు సేవ్ చేసుకోవచ్చు. ఆ సూచనలేంటో చూద్దామా.

మీ ఫోన్‌లోని ఏ విభాగం బ్యాటరీ పవర్‌ను అధిక శాతం ఖర్చు చేస్తుందో తెలుసుకోండి. (Settings » About phone » Battery use) ఆప్షన్‌లను ఉపయోగించి ఏ అప్లికేషన్ ఎంతెంత బ్యాటరీ శక్తిని ఖర్చు చేస్తుందో తెలసుకోవచ్చు. దీని ద్వారా అనవసరమైన అప్లికేషన్‌లను ఆఫ్ చేసి బ్యాటరీని పొదుపుచేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.
మీ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కాలం రావాలంటే 2జీ నెట్‌వర్క్‌లోనే కమ్యూనికేషన్ అవసరాలను తీర్చుకోండి. కేవలం 2జీ నెట్‌వర్క్‌ను మాత్రమే వాడమని మీ ఫోన్ కు ఆర్డర్ ఇవ్వండి. (Settings » Wireless controls » Mobile networks » Use only 2G networks) ఆప్షన్‌ల ద్వారా ఈ విధానాన్ని మీ ఫోన్‌లో అమలు చేయవచ్చు. అవసరానికి మాత్రమే ఎడ్జ్, వై-పై నెట్‌వర్క్‌లను ఉపయోగించుకోండి.
ఫోన్ డిస్‌ప్లేకు సంబంధించి కాంతి (బ్రైట్‌నెస్)ను తగ్గించుకోవటం వల్ల బ్యాటరీ శక్తిని కొంత వరకు ఆదా చేసుకోవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470