ఆ ఫోన్ కాల్స్ నమ్మకండి!

|

ఆన్‌లైన్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయ్.. సైబర్ నేరగాళ్లు ప్రమాదకర వైరస్ లను వ్యాపింపజేస్తూ నెటిజనులు వ్యక్తిగత వివరాలను దొంగిలిస్తున్నారు. ముఖ్యంగా హ్యాకర్లు బ్యాంక్ అకౌంట్ లకు సంబంధించిన వివరాలను దొంగిలించేందుకు రకరకాల వ్యూహాలు రచిస్తుంటారు. వాటి నుంచి మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు పలు సూచనలు.....

1.)మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను అడుగుతూ ఫోన్ కాల్ వస్తే స్పందించకండి. ఒకవేళ చెప్పవల్సి వస్తే కాల్ చేసిన వ్యక్తిని నిర్థారించుకుని తరువాతి చర్యకు పూనుకోండి. మీరు గుర్తుంచుకోవల్సిన విషయం ఏమిటంటే బ్యాంకు నిర్వాహకులు ఏ సందర్భంలోనూ ఫోన్ కాల్ ద్వారా వ్యక్తి గత వివరాలను కోరరు.

2.) ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసే సందర్భంలో మాన్యువల్ కీబోర్డును కాకుండా ఆయా ఈ - బ్యాంకులు అందించే వర్చువల్ కీబోర్డులను మాత్రమే ఎంచుకోండి. ఈ చర్య ద్వారా సైబర నేరాలకు ఆస్కారం ఉండదు.

3.) యాంటీ వైరస్ రక్షణ లేని పీసీలను నెట్ బ్యాంకింగ్ కు ఉపయోగించొద్దు. సరి అయిన రక్షణ వ్యవస్థలేని పీసీలను హ్యాకర్లు సలువుగా ఆధీనంలోకి తీసుకోగలరు.

4.) బ్యాంక్ అకౌంట్ ఇంకా పాస్ వర్డ్ వివరాలను లిఖిత పూర్వకంగా రాసి ఎక్కడపడితే అక్కడ పెట్టొద్దు.

5.) క్రెడిట్ కార్డ్ ఇంకా ఇతర బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఈ-మెయిల్ ద్వారా పంపడం శ్రేయస్కరం కాదు.

6. అన్ని అకౌంట్ లకు ఒకే పాసవర్డ్ వద్దు.

సురక్షితన ఆన్‌లైన్ బ్యాంకింగ్ చిట్కాలు

సురక్షితన ఆన్‌లైన్ బ్యాంకింగ్ చిట్కాలు

మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను అడుగుతూ ఫోన్ కాల్ వస్తే స్పందించకండి. ఒకవేళ చెప్పవల్సి వస్తే కాల్ చేసిన వ్యక్తిని నిర్థారించుకుని తరువాతి చర్యకు పూనుకోండి. మీరు గుర్తుంచుకోవల్సిన విషయం ఏమిటంటే బ్యాంకు నిర్వాహకులు ఏ సందర్భంలోనూ ఫోన్ కాల్ ద్వారా వ్యక్తి గత వివరాలను కోరరు.

 

సురక్షితన ఆన్‌లైన్ బ్యాంకింగ్ చిట్కాలు

సురక్షితన ఆన్‌లైన్ బ్యాంకింగ్ చిట్కాలు

ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసే సందర్భంలో మాన్యువల్ కీబోర్డును కాకుండా ఆయా ఈ - బ్యాంకులు అందించే వర్చువల్ కీబోర్డులను మాత్రమే ఎంచుకోండి. ఈ చర్య ద్వారా సైబర నేరాలకు ఆస్కారం ఉండదు.

సురక్షితన ఆన్‌లైన్ బ్యాంకింగ్ చిట్కాలు
 

సురక్షితన ఆన్‌లైన్ బ్యాంకింగ్ చిట్కాలు

యాంటీ వైరస్ రక్షణ లేని పీసీలను నెట్ బ్యాంకింగ్ కు ఉపయోగించొద్దు. సరి అయిన రక్షణ వ్యవస్థలేని పీసీలను హ్యాకర్లు సలువుగా ఆధీనంలోకి తీసుకోగలరు.

సురక్షితన ఆన్‌లైన్ బ్యాంకింగ్ చిట్కాలు

సురక్షితన ఆన్‌లైన్ బ్యాంకింగ్ చిట్కాలు

బ్యాంక్ అకౌంట్ ఇంకా పాస్ వర్డ్ వివరాలను లిఖిత పూర్వకంగా రాసి ఎక్కడపడితే అక్కడ పెట్టొద్దు.

సురక్షితన ఆన్‌లైన్ బ్యాంకింగ్ చిట్కాలు

సురక్షితన ఆన్‌లైన్ బ్యాంకింగ్ చిట్కాలు

క్రెడిట్ కార్డ్ ఇంకా ఇతర బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఈ-మెయిల్ ద్వారా పంపడం శ్రేయస్కరం కాదు.

సురక్షితన ఆన్‌లైన్ బ్యాంకింగ్ చిట్కాలు

సురక్షితన ఆన్‌లైన్ బ్యాంకింగ్ చిట్కాలు

అన్ని అకౌంట్ లకు ఒకే పాసవర్డ్ వద్దు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X