మీ ఫోన్‌కు యాంటీ వైరస్ ప్రొటెక్షన్ ఉందా..?

Posted By:

ప్రముఖ మొబైల్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన ఆండ్రాయిడ్‌కు దేశీయ మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించే వారి సంఖ్య భారత్‌లో రోజురోజుకు పెరుగుతోంది. వినియోగదారులకు యూజర్ ఫ్రెండ్లీ స్మార్ట్ మొబైలింగ్‌ను చేరువ చేస్తున్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై ఇటీవల కాలంలో సెక్యూరిటీ పరమైన దాడులు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మీ ఆండ్రాయిడ్ డివైస్‌‌ను సెక్యూరిటీ ఇంకా మాల్వేర్ దాడుల నుంచి రక్షించుకునేందుకు మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ యాంటీ వైరస్ యాప్స్‌ను ఇప్పుడు చూద్దాం...

పవర్ బ్యాంక్స్ పై బెస్ట్ డీల్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 బెస్ట్ యాంటీ వైరస్ యాప్స్‌

ఏవీజీ యాంటీవైరస్ (AVG Antivirus)

గూగుల్ ప్లే స్టోర్ లింక్

 

10 బెస్ట్ యాంటీ వైరస్ యాప్స్‌

Avast Mobile Security

గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

10 బెస్ట్ యాంటీ వైరస్ యాప్స్‌

Avira Antivirus Security
గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్ ను పొందేందుకు క్లిక్ చేయండి.

 

10 బెస్ట్ యాంటీ వైరస్ యాప్స్‌

Norton Security and Antivirus

గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్ ను పొందేందుకు క్లిక్ చేయండి.

10 బెస్ట్ యాంటీ వైరస్ యాప్స్‌

McAfee Security & Power Booster -free


గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్ ను పొందేందుకు క్లిక్ చేయండి.

10 బెస్ట్ యాంటీ వైరస్ యాప్స్‌

Kaspersky Internet Security

గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ ను పొందేందుకు క్లిక్ చేయండి.

10 బెస్ట్ యాంటీ వైరస్ యాప్స్‌

SYSKA Gadget Secure

గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను పొందేందుకు క్లిక్ చేయండి.

10 బెస్ట్ యాంటీ వైరస్ యాప్స్‌

K7 Mobile Security

గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ ను పొందేందుకు క్లిక్ చేయండి.

10 బెస్ట్ యాంటీ వైరస్ యాప్స్‌

360 Security - Antivirus Boost

గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్ ను పొందేందుకు క్లిక్ చేయండి

 

10 బెస్ట్ యాంటీ వైరస్ యాప్స్‌

CM Security Antivirus AppLock

గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్‌ను పొందేందుకు క్లిక్ చేయండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best Of 2015: Top 10 Antivirus Apps For Your Android Smartphones. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot