మీకు ఫేస్‌బుక్‌లో ఆకౌంట్ ఉందా..? అయితే ఇలా మారిపోండి!!!

Posted By:

కొత్తదనం కోరుకునే ఫేస్‌బుక్ యూజర్ల కోసం ‘బిట్ స్ట్రిప్స్' అనే ప్రత్యేక ఫేస్‌బుక్ అప్లికేషన్ ఎదురుచూస్తోంది. ఈ హాస్యభరిత అప్లికేషన్‌ను యూజర్ ఎంచుకున్నట్లయితే తన ఫేస్‌బుక్ వాల్ పై ఎంచుకోబడిన హాస్యభరిత కార్టూన్‌తో ప్రభావవంతమైన సందేశాలను సందర్భానుసారంగా పోస్ట్ చేయవచ్చు. ఈ అప్లికేషన్‌ను ఇన్స్‌టాలేషన్‌కు సంబంధించిన వివరాలను క్రింద ఏర్పాటు చేసిన ఫోటో స్లైడ్ ద్వారా ఫోటో గ్యాలరీ రూపంలో తెలుసుకోవచ్చు.

ఏలా..?

- ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి.
- తదుపరి చర్యగా https://apps.facebook.com/bitstrips/లోకి ప్రవేశించాల్సి ఉంటుంది.
- తరువాత చర్యగా స్ర్కీన్ పై కనిపించే సూచనలను అనుసరిస్తూ మీకు నచ్చిన అవతార్‌ను ఎంపిక చేసుకోండి.
- అప్లికేషన్ ఇన్స్‌టాలేషన్ ప్రక్రయ సమగ్రంగా పూర్తి అయిన పక్షంలో సందర్భాన్ని బట్టి నచ్చిన కామిక్‌లను మిత్రులకు పోస్ట్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీకు ఫేస్‌బుక్‌లో ఆకౌంట్ ఉందా..? అయితే ఇలా మారిపోండి!!!

మీకు ఫేస్‌బుక్‌లో ఆకౌంట్ ఉందా..? అయితే ఇలా మారిపోండి!!!

మీకు ఫేస్‌బుక్‌లో ఆకౌంట్ ఉందా..? అయితే ఇలా మారిపోండి!!!

మీకు ఫేస్‌బుక్‌లో ఆకౌంట్ ఉందా..? అయితే ఇలా మారిపోండి!!!

మీకు ఫేస్‌బుక్‌లో ఆకౌంట్ ఉందా..? అయితే ఇలా మారిపోండి!!!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot