2జీ ఫోన్‌లోనూ 4జీ వాడొచ్చు!

|

దేశవ్యాప్తంగా 4జీ నెట్‌వర్క్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. గతకొద్ది రోజులుగా మార్కెట్లో చోటుచేసుకుంటోన్న పరిణామాలను మనం పరిశీలించినట్లయితే 3జీ రేట్లకే 4జీ టారిఫ్‌లను టెల్కోలు ఆఫర్ చేస్తున్నాయి.

2జీ ఫోన్‌లోనూ 4జీ వాడొచ్చు!

Read More : మీ ఫోన్‌లో Jio స్పీడ్ తగ్గుతోందా..?

ముఖ్యంగా జియో నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిన తరువాత 4జీకి మరింత డిమాండ్ ఏర్పడింది. 2జీ, 3జీ ఫోన్‌‍లను వినియోగిస్తోన్న చాలా మంది యూజర్లు 4జీ సిమ్ ఎంపిక పై తర్జనభర్జన పడుతున్నారు. 2జీ, 3జీ స్మార్ట్‌ఫోన్‌లలో 4జీ సిమ్ వినియోగం గురించి పలు ఆసక్తికర విషయాలను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది...

మోడల్‌తో సంబంధం లేకుండా

మోడల్‌తో సంబంధం లేకుండా

మోడల్‌తో సంబంధం లేకుండా ఎటువంటి ఫోన్‌లోనైనా 2జీ, 3జీ, 4జీ సిమ్స్ వర్క్ అవుతాయి. 4జీ సిమ్ కార్డ్‌ను 3జీ లేదా 2జీ సిమ్ ఫోన్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు. .

డేటా స్పీడ్స్ అనేవి

డేటా స్పీడ్స్ అనేవి

డేటా స్పీడ్స్ అనేవి సిమ్ కార్డ్ అలానే డివైస్ మోడల్‌ను బట్టి ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మీరు 4జీ సిమ్‌ను 4జీ ఫోన్‌లో వాడితేనే హైస్పీడ్ డేటాను ఆస్వాదించగలుగుతారు.

4జీ సిమ్ కార్డ్స్

4జీ సిమ్ కార్డ్స్

4జీ సిమ్ కార్డ్స్ అన్ని రకాల సిగ్నల్స్‌ను తీసుకుంటాయి. 4జీ సిమ్‌ను సాధారణ ఎంట్రీ స్థాయిలో ఫోన్ ఇన్‌స్టాల్ చేసినప్పటికి కాల్స్‌ను ఎటువంటి అంతరాయం లేకుండా హ్యాండిల్ చేయవచ్చు.

పూర్తిస్థాయి 4జీ ఇంటర్నెట్‌

పూర్తిస్థాయి 4జీ ఇంటర్నెట్‌

4జీ సిమ్ ద్వారా మీరు పూర్తిస్థాయి 4జీ ఇంటర్నెట్‌ను ఆస్వాదించాలనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా మీకు 4జీ ఫోన్ అవసరమవుతుంది.

Best Mobiles in India

English summary
Can You Use 4G SIM in 2G or 3G Smartphone? Here's the Answer. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X