విండోస్ 8 ఇంకా విండోస్ 7 పీసీలలో స్ర్కీన్‌షాట్‌లను క్యాప్చర్ చేయటమెలా?

|

విండోస్ ఆధారిత పీసీలలో స్ర్కీన్ షాట్‌లను క్యాప్చర్ చేసుకునేందుకు అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు విండోస్ ఆధారిత పీసీలలో స్ర్కీన్ షాట్‌లను క్యాప్చర్ చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో అనేక సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులో ఉన్నాయి. నేటి ప్రత్యేకశీర్షికలో భాగంగా సులువైన పద్ధతుల ద్వారా విండోస్ ఆధారిత పీసీలలో స్ర్కీన్‌షాట్‌లను బంధించే మార్గాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.

 

కంప్యూటర్ కీబోర్డ్‌లో పనిచేయని కీబోర్డ్ బటన్‌లను సులువుగా ఫిక్స్ చేసే మార్గాలను ఇప్పుడు మీకు సూచించబోతున్నాం. సాధారణంగా కీబోర్డ్‌లోని బటన్లు దుమ్ము పదార్థాల చేరిక అలాగే లిక్విడ్ స్పిల్స్ కారణంగా మరమ్మతులకు గురువతుంటాయి. కంప్యూటర్ కీబోర్డ్ రిపేర్ చిట్కాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

విండోస్ 8 ఇంకా విండోస్ 7 పీసీలలో స్ర్కీన్‌షాట్‌లను  క్యాప్చర్ చేయటమెలా?

విండోస్ 8 ఇంకా విండోస్ 7 పీసీలలో స్ర్కీన్‌షాట్‌లను క్యాప్చర్ చేయటమెలా?

విండోస్ 8 పీసీలో స్ర్కీన్‌షాట్‌ను క్యాప్చర్ చేసుకునే విధానం...

1.) ముందుగా కీబోర్డులోని విండోస్ బటన్‌ను నొక్కి ఉంచండి.

2.) తరువాతి చర్యగా ప్రింట్ స్ర్కీన్ బటన్ పై క్లిక్ చేయండి.

3.) ఇప్పుడు మీరు కోరుకున్న స్ర్కీన్ షాట్ ఇమేజ్ ఫోల్డర్‌లో స్టోర్ కాబడి ఉంటుంది.

 

విండోస్ 8 ఇంకా విండోస్ 7 పీసీలలో స్ర్కీన్‌షాట్‌లను  క్యాప్చర్ చేయటమెలా?

విండోస్ 8 ఇంకా విండోస్ 7 పీసీలలో స్ర్కీన్‌షాట్‌లను క్యాప్చర్ చేయటమెలా?

విండోస్ 7 పీసీలో స్ర్కీన్ షాట్‌లను క్యాప్చర్ చేసుకునే విధానం...

1.) కీబోర్డులోని ప్రింట్ స్ర్కీన్ బటన్ పై క్లిక్ చేయండి.

2.) ఆ తురువాత పెయింట్ అప్లికేషన్‌ను ఓపెన్ చేసి కంట్రోల్ వీ (ctrl v) ప్రెస్ చేయండి.

3.) ఇప్పుడు మీరు కోరుకున్న స్ర్కీన్‌షాట్ పెయింట్‌లో దర్శనమిస్తుంది. కావల్సిన రీతిలో ఎడిట్ చేసుకుని ఇమేస్ ఫోల్టర్‌లో స్టోర్ చేసుకోండి.

 

మీ కీబోర్డ్ బటన్‌లు పని చేయటం లేదా...?
 

మీ కీబోర్డ్ బటన్‌లు పని చేయటం లేదా...?

స్టెప్ 1: ముందుగా కంప్యూటర్ నుంచి కీబోర్డును వేరు చేయాలి. ఒకవేళ మీరు ఉపయోగించేది వైర్‌లెస్ కీబోర్డ్ అయితే తప్పనిసరిగా బ్యాటరీని తొలగించాల్సి ఉంటుంది.

 మీ కీబోర్డ్ బటన్‌లు పని చేయటం లేదా...?

మీ కీబోర్డ్ బటన్‌లు పని చేయటం లేదా...?

స్టెప్ 2: ఫ్లాట్ హెడెడ్ ‘స్ర్కూ డ్రైవర్' సాయంతో కీబోర్డ్ క్రింది భాగంలోని ‘స్ర్కూ'లను సున్నితంగా వేరుచేయండి.

మీ కీబోర్డ్ బటన్‌లు పని చేయటం లేదా...?

మీ కీబోర్డ్ బటన్‌లు పని చేయటం లేదా...?

స్టెప్ 3: కీబోర్డ్ నిర్మాణంలో భాగంగా బటన్లకు మథర్ బోర్డ్‌కు మధ్య కీ రైటనర్ అనే ప్లాస్టిక్ పొర వారధిలా వ్యవహరిస్తుంది. ఈ పొర దెబ్బతిన్నట్లు మీకనిపిస్తే కొత్త పొరతో రీప్లేస్ చేయండి. ఒకవేళ బటన్లలో ఈ సమస్య ఉంటే కొత్త వాటిని తిరిగి ఆ స్థానంలో చేర్చండి.

మీ కీబోర్డ్ బటన్‌లు పని చేయటం లేదా...?

మీ కీబోర్డ్ బటన్‌లు పని చేయటం లేదా...?

స్టెప్ 4: ఈ ప్రక్రియ సజావుగా పూర్తి అయిన అనంతరం ‘స్ర్కూ'లను తిరిగి వాటి స్థానంలో చేర్చి కీబోర్డును చక్కగా ఉపయోగించుకోవచ్చు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X