Just In
- 4 hrs ago iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- 5 hrs ago ధర రూ.12000 కంటే తక్కువ ధరకే 45W ఛార్జింగ్ సపోర్టుతో రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. లాంచ్ వివరాలు..!
- 6 hrs ago Vivo T3x 5G లాంచ్ అయింది! ధర రూ.13,499, సేల్ ఆఫర్ల వివరాలు చూడండి!
- 9 hrs ago Haier నుంచి నాలుగు కొత్త స్మార్ట్ టీవీలు! ధరలు, స్పెసిఫికేషన్ల వివరాలు
Don't Miss
- Sports గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
- News పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్‌లపై మోడీ ప్రభుత్వం ప్రశంసలు!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
- Lifestyle కొత్తగా పెళ్ళైన జంటలు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీ లైఫ్ సేవ్ చేస్తుంది
- Movies ఎన్టీఆర్‌ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ నిర్ణయం!
ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారా..? ఇవి గుర్తుపెట్టుకోండి
గంటల తరబడి ఇంటర్నెట్ ముందు కూర్చొవటం చాలా మందికి అలవాటు.
సరైన ప్రికాషన్స్ లేకండా చేసే ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయటమనేది పలు సమస్యలకు దారి తీసే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నెట్ బ్రౌజింగ్ విషయంలో కనీస అవగాహన తప్సనిసరి. వెబ్ బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో చేయకూడని తప్పులను ఇప్పుడు చూద్దాం..
బ్రౌజర్‌ను అప్‌గ్రేడ్ చేయకుండా నెట్ సర్ఫింగ్‌కు ఉపక్రమించకండి. బ్రౌజర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం వల్ల ఎర్రర్స్ ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అంతేకాకుడా బ్రౌజంగ్ మరింత వేగవంతంగా ఉంటుంది.
Read More : 2016లో, జనం మెచ్చిన 10 స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 రేంజ్‌లో)
ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు యూజర్ ఎంచుకున్న ప్రిఫరెన్సులను గుర్తుంచుకోవడానికి కుకీస్ ఉపయోగపడతాయి. కాబట్టి కుకీలను అవసరం మేరకే అనుమతించండి. మీరు కుకీలను అనుమతించిన పక్షంలో కొన్ని వెబ్‌సైట్‌లు మీ బ్రౌజర్‌లో ఓపెన్ కావు.
Read More : ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచే 10 యాప్స్
బ్రౌజ్ చేస్తున్న సమయంలో మీరు ఉపయోగించే అన్ని ఆన్‌లైన్ అకౌంట్‌లకు ఒకటే పాస్‌వర్డ్‌ను సెట్ చేయకండి. ఇది చాలా ప్రమాదకరమైన చర్య. పొరపాటున మీ సింగిల్ పాస్‌వర్డ్ ఇతర వ్యక్తులకు తెలిస్తే తరువాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి, ఒక్క అకౌంట్‌కు ఒక్కో రకమైన పాస్‌వర్డ్‌ను చేసుకోండి. మీ బ్రౌజర్‌కు ఎక్కువ సంఖ్యంలో ప్లగిన్స్ లేదా ఎక్స్‌టెన్సన్‌లను జోడించటం వల్ల బ్రౌజర్ వేగం మందగిస్తుంది. కాబట్టి అనవసరమైన ప్లగిన్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయండి.
Read More : రూ.5,000లో 4జీ ఫోన్‌లు ఇవే!
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470